లైగర్ బ్యూటీ అనన్య పాండే ఓపెన్ షో.. థైస్ పైవరకు మొత్తం చూపిస్తూ అతనితో ఘాటు పోజులు!
సినీ రంగంలో నటినటుల కొడుకులు, కుమార్తెలు ఎంట్రీ ఇచ్చి తమదైన శైలీలో సత్తా చాటుతున్నారు. అలా స్టార్ నటుడి కూతురిగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ అనన్య పాండే. ఎన్నో చిత్రాల్లో నటించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు చుంకీ పాండే. ఆయన కుమార్తెగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఇటీవల పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన లైగర్ తో తెలుగులో కూడా డెబ్యూ చేసింది. సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. తాజాగా షేర్ చేసిన హాట్ పిక్స్ నెట్లింట్లో వైరల్ గా మారాయి.

పూరీ పరిచయం చేసిన..
హాట్ బ్యూటి అనన్య పాండే అంటే ఇప్పుడు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఎందుకంటే అనన్య పాండే టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు తెరకు పరిచయం చేసిన మరో బ్యూటి కాబట్టి. అంతేకాకుండా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో జత కట్టిన ఈ భామ తెలుగులో డెబ్యూ చేసిన సినిమా లైగర్. ఈ సినిమా ఎలాంటి అంచనాలతో వచ్చిందో.. అంతకుమించిన డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుంది.

అలా పాపులర్ అయిన బ్యూటీ..
పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన లైగర్ సినిమా అట్టర్ ఫ్లాప్ తో మరోసారి తెలుగు సినిమాలో నటించను అని తేల్చి చెప్పేసింది హాట్ బ్యూటి అనన్య పాండే. దీంతో అసలు నిన్ను తెలుగు సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని ఎవరనుకుంటున్నారంటూ నెటిజన్సు ట్రోలింగ్ కూడా చేశారు. ఇలా లైగర్ డిజాస్టర్ కావడం.. అనన్య పాండే కామెంట్స్ వైరల్ అయి ట్రోలింగ్ బారిన పడటంతో తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయింది స్టన్నింగ్ బ్యూటి అనన్య పాండే.

టైగర్ ష్రాఫ్ తో..
అనేక హిందీ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తె. యంగ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత పతీ పత్నీ ఔర్ వో సినిమాలో కూడా నటించింది. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే మొదటి సినిమాకి ఆమె ఉత్తమ ఫిలింఫేర్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డుతోపాటు ఉత్తమ డెబ్యూ యాక్ట్రెస్ జీ సినీ అవార్డులు కూడా సాధించింది.

వరసు చిత్రాలతో..
2020 సంవత్సరంలో వచ్చిన యాక్షన్ మూవీ ఖాలీ పీలీ సినిమాలో ఇషాన్ ఖట్టర్ తో కలిసి నటించింది అనన్య పాండే. ఆ సినిమాతో కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా ఓటీటీ అయిన జీ ఫ్లెక్స్ ద్వారా రిలీజ్ అయింది. అదే ఏడాది అంగ్రేజీ మీడియం అనే మరో సినిమా ద్వారా కూడా అనన్య పాండే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

లైగర్ మూవీలో ఛాన్స్..
ఇక బాలీవుడ్ హీరోయిన్స్ అందరూ ఒకప్పుడు సౌత్ లో సినిమాలు చేసిన వాళ్లే కావడం, ఆమె నటన హిందీలో క్లిక్ కావడంతో అనన్య పాండేకు సౌత్ నుంచి బంపర్ ఆఫర్ తగిలింది. అదే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్. ధర్మ ప్రొడక్షన్స్, పూరి జగన్నాథ్ కి సంబంధించిన పూరి కనెక్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన అనన్య పాండేకు నిరాశే మిగిలింది.
పోస్టులు పెడుతూ..
అయితే తెలుగులో డెబ్యూ చేసిన లైగర్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా అందులో అమ్మడు గ్లామర్ మాత్రం బాగానే క్లిక్ అయింది. ఇక ఇప్పుడు నిత్యం హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది ఈ భామ. తరచుగా బికినీ, పొట్టి దుస్తులు వేస్తూ హాట్ ఫొటోలు పెడుతూ యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. అలాగే కెరీర్, పర్సనల్ విషయాలకు సంబంధించిన పోస్టులను పెడుతూ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతోంది ఈ భామ.
థైస్ పైదాకా మొత్తం చూపిస్తూ..
సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలతో అట్రాక్ట్ చేసే ముద్దుగుమ్మ అనన్య పాండే తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ వదిలింది. వీటిలో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషనల్ డ్రెస్సు వేసుకున్న అనన్య పాండే కింద కూర్చుని, నిల్చుని హాట్ పోజులిచ్చింది. ఈ ఫొటోల్లో మత్తెక్కేలా చూస్తూ తన ఎద, థైస్, షోల్డర్ అందాలను ప్రదర్శించింది. ఎద భాగం వద్ద చినిగినట్లుగా ఉండి మొత్తం చూపించేసింది. ఇక ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి దిగిన ఫొటోల్లో మరింత హాట్ గా కనిపించింది. ఇందులో థైస్ పై వరకు ఉన్న అందాలను రొమాంటిక్ గా చూస్తూ ఆరబోసింది.


Click it and Unblock the Notifications











