అతి చిన్న డ్రెస్‌లో లైగర్ లేడీ: ఈ మధ్య కాలంలోనే వరస్ట్ ఫొటోషూట్

ఇండియాలోని చాలా ఇండస్ట్రీల కంటే బాలీవుడ్‌లోనే స్టార్ల వారసులు ఎంట్రీ ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా వచ్చిన వారిలో అతి తక్కువ మంది మాత్రమే మంచి పేరును, ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో చుంకీ పాండే వారసురాలు అనన్య పాండే ఒకరు.

చిన్న ఏజ్‌లోనే హీరోయిన్‌గా వచ్చిన ఈ బ్యూటీ.. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకుని స్టార్‌గా ఎదిగింది. దీంతో వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అనన్య తన బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి మరి!

Liger Fame Ananya Panday Shares Crazy Pictures in Instagram

అలా వచ్చి ఫుల్ ఫేమస్: లెజెండరీ యాక్టర్ చుంకీ పాండే కూతురిగా అనన్య పాండే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' అనే సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పునిత్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఆమెకు గ్రాండ్ ఎంట్రీ దక్కడంతో పాటు ఆఫర్లు వచ్చాయి. దీంతో ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ దేశ వ్యాప్తంగా ఫుల్ ఫేమస్ అయిపోయింది.

Liger Fame Ananya Panday Shares Crazy Pictures in Instagram

తక్కువ చిత్రాలకే క్రేజ్: హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీని దక్కించుకున్న అనన్య పాండేకు ఎన్నో సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. కానీ, ఈ అమ్మడు 'పతీ పత్నీ ఔర్ వో', 'అంగ్రేజీ మీడియం', 'ఖాలీ పీలీ', 'గెహరియాన్' వంటి చిత్రాల్లోనే నటించింది. వీటన్నింట్లో తన అందంతో పాటు అభినయంతో అలరించడంతో పాటు స్టార్‌గా ఎదిగింది. ఫలితంగా యమ క్రేజ్‌ను దక్కించుకుంది.

Liger Fame Ananya Panday Shares Crazy Pictures in Instagram

లైగర్‌తో షాక్.. ఇప్పుడివే: హీరోయిన్‌గా కెరీర్ మొదలెట్టినప్పటి నుంచి అనన్య పాండే బాలీవుడ్ చిత్రాలకే పరిమితమైంది. అయితే, విజయ్ దేవరకొండ 'లైగర్' మూవీ ద్వారా ఆమె దక్షిణాదికి అడుగు పెట్టింది. అయితే, ఈ సినిమా ఘోర పరాజయం పాలవడంతో అనన్యకు బిగ్ షాక్ తగిలింది. ఇక, ఇప్పుడీ బ్యూటీ 'ఖో గయా హమ్ ఖహాన్', 'డ్రీమ్ గర్ల్ 2', 'కంట్రోల్' వంటి సినిమాలతో బిజీగా గడుపుతోంది.

Liger Fame Ananya Panday Shares Crazy Pictures in Instagram

సోషల్ మీడియాలోనూ: దాదాపు ఐదేళ్ల నుంచి వెండితెరపై తెగ సందడి చేస్తోన్న అనన్య పాండే.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు ఏర్పరచుకున్న ఈ హీరోయిన్.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటూ నేషనల్ రేంజ్‌కు చేరుతోంది.

ఎక్కువగా అందాలతో: అనన్య పాండే సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో అందాల విందు చేస్తూ ఉంటోందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు ఈ భామ గ్లామరస్ ఫొటోలు, వీడియోలను వదులుతూ హాట్ షో చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే పిక్స్‌ను షేర్ చేస్తోంది. ఇలా చాలా కాలంగా గ్లామర్ ట్రీట్‌ ఇస్తూ అనన్య సెన్సేషన్‌గా మారిపోతోంది.

Liger Fame Ananya Panday Shares Crazy Pictures in Instagram

షార్ట్ డ్రెస్‌లో అనన్య: నిత్యం హాట్ ఫొటోషూట్‌లు చేసి అనన్య పాండే సోషల్ మీడియాలో వదులుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె విచిత్రమైన అతి చిన్న డ్రెస్‌ వేసుకుని అందాలన్నీ చూపిస్తోంది. ఫలితంగా వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ పిక్స్ అన్నీ వైరల్‌గా మారిపోయాయి.

Liger Fame Ananya Panday Shares Crazy Pictures in Instagram

ఇదే వరస్ట్ ఫొటోషూట్: తాజాగా అనన్య పాండే షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి దారుణమైన కామెంట్లు కూడా వస్తున్నాయి. 'ఆ డ్రెస్ కూడా ఎందుకు వేసుకున్నావు', 'అసలు అది డ్రెస్సేనా', 'ఈ మధ్య కాలంలో నేను చూసిన వరస్ట్ ఫొటోషూట్ ఇదే', 'బట్టలు కొనుక్కోడానికి డబ్బులు లేవా ఏంటి' అంటూ రకరకాల కామెంట్లతో నెటిజన్లు అనన్య పాండేపై విమర్శలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X