బికినీలో రెచ్చిపోయిన లైగర్ లవర్: క్లోజప్ సెల్ఫీల్లో ఎద అందాల జాతర

సినీ రంగంలో వారసత్వం అనేది ఎప్పటి నుంచో ఉంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లోని చాలా మంది స్టార్లు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. అలా వచ్చిన వారిలో ఎంతో మంది బడా స్టార్లుగా మారిపోయారు. ఇలా సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో సీనియర్ యాక్టర్ చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే ఒకరు. చిన్న వయసులోనే హీరోయిన్‌గా వచ్చిన ఈ బ్యూటీ.. ఆరంభంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను, స్టార్‌డమ్‌ను అందుకుంది.

అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తూ సత్తా చాటుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అనన్య తన హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

అలా పరిచయం.. ఇలా ఫేమస్

అలా పరిచయం.. ఇలా ఫేమస్

లెజెండరీ యాక్టర్ కుమార్తెగా అనన్య పాండే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' అనే సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పునిత్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించగా.. తారా సుతారియా ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇందులో అనన్య యాక్టింగ్‌తో మెప్పించడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది.

తక్కువ చిత్రాలకే మంచి పేరు

తక్కువ చిత్రాలకే మంచి పేరు

మొదటి చిత్రంతోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న అనన్య పాండేకు బాలీవుడ్‌లో అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ అమ్మడు అక్కడ 'పతీ పత్నీ ఔర్ వో', 'అంగ్రేజీ మీడియం', 'ఖాలీ పీలీ', 'గెహరియాన్' వంటి చిత్రాల్లో నటించింది. వీటన్నింట్లో తన అందంతో పాటు అభినయంతో అలరించి నటిగా మంచి పేరును సొంతం చేసుకుంది.

లైగర్ చిత్రంతో అనన్యకు షాక్

లైగర్ చిత్రంతో అనన్యకు షాక్

అనన్య పాండే కెరీర్ ఆరంభం నుంచీ బాలీవుడ్ చిత్రాలకే పరిమితం అయింది. అయితే, విజయ్ దేవరకొండ - డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన 'లైగర్' మూవీ ద్వారా ఆమె దక్షిణాది మొత్తం పరిచయం అయింది. అయితే, ఈ సినిమా ఘోర పరాజయం పాలవడంతో అనన్యకు బిగ్ షాక్ తగిలింది. అంతేకాదు, ఈ చిత్రంలో ఆమె నటనపై ట్రోల్స్ కూడా వచ్చాయి.

చేతిలో ఆ చిత్రాలు.. ఫుల్ బిజీ

చేతిలో ఆ చిత్రాలు.. ఫుల్ బిజీ

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతోన్నా.. అనన్య పాండే మాత్రం తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలనే ఒప్పుకుంటోంది. అందుకే ఆమె చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తోంది. అయితే, ఇప్పుడు మాత్రం అనన్య 'ఖో గయా హమ్ ఖహాన్', 'డ్రీమ్ గర్ల్ 2' వంటి సినిమాలతో బిజీగా ఉంది. వీటితో పాటు వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేయబోతుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

హీరోయిన్‌గా పరిచయం అయినప్పటి నుంచి వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పటికీ.. అనన్య పాండే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు తెరిచిన ఈ హీరోయిన్.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా తెగ హైలైట్ అవుతోంది.

అందాలతో వల వేస్తూ రచ్చ

అందాలతో వల వేస్తూ రచ్చ

సోషల్ మీడియాలో మాత్రం అనన్య పాండే ఓ రేంజ్‌లో అందాల విందు చేస్తూ ఉంటోందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు ఈ స్టార్ కిడ్ గ్లామరస్ ఫొటోలు, వీడియోలను వదులుతూ అందాల విందు కూడా చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే పిక్స్‌ను వదులుతోంది. ఇలా చాలా కాలంగా గ్లామర్ ట్రీట్‌తో తరచూ వార్తల్లో నిలుస్తోంది.

బికినీతో అనన్య హాట్ సెల్ఫీ

బికినీతో అనన్య హాట్ సెల్ఫీ

తరచూ అనన్య పాండే హాట్ ఫొటోషూట్ చేసి సోషల్ మీడియాలో వదులుతోంది. ఈ క్రమంలోనే తాజాగా బికినీ వేసుకుని దిగిన సెల్ఫీలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె ఎద భాగం కనిపించేలా క్లోజప్ ఫోజులు ఇచ్చింది. ఫలితంగా వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో అనన్య షేర్ చేసిన ఫొటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X