శృతి మించిన అనన్య అందాల ఆరబోత: వామ్మో ఆమె వేసుకున్న డ్రెస్ చూస్తే!

ఇండియాలోని చాలా ఇండస్ట్రీలతో పోల్చుకుని చూస్తే బాలీవుడ్‌లో మాత్రమే మరింత ఎక్కువగా స్టార్ల వారసులు పరిచయం అవుతూ ఉన్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవడంతో పాటు స్టార్‌డమ్‌ను దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో సీనియర్ యాక్టర్ చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే ఒకరన్న విషయం తెలిసిందే. చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను, స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా వరుసగా సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లో హవాను చూపిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అనన్య తన హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి!

అలా పరిచయమైన అనన్య

అలా పరిచయమైన అనన్య

సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' అనే సినిమా ద్వారా అనన్య పాండే సినిమాల్లోకి పరిచయమైంది. పునిత్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించగా.. తారా సుతారియా ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో అనన్యకు ప్రశంసలతో పాటు గ్రాండ్ ఎంట్రీ దక్కినట్లు అయింది.

తక్కువ టైంలోనే పాపులర్

తక్కువ టైంలోనే పాపులర్


బాలీవుడ్‌లో అదిరిపోయే ఆరంభాన్ని సొంతం చేసుకున్న అనన్య పాండేకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే, ఆమె మాత్రం తన రోల్‌ను చూసుకునే సినిమాలు ఒప్పుకుంటోంది. ఈ క్రమంలోనే 'పతీ పత్నీ ఔర్ వో', 'అంగ్రేజీ మీడియం', 'ఖాలీ పీలీ' వంటి చిత్రాల్లో నటించింది. వీటన్నింట్లో తన అందంతో పాటు అభినయంతో మంచి మార్కులు కూడా కొట్టేసింది.

టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ

టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ

విజయ్ దేవరకొండ - డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'లైగర్'. ఇందులో అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ సమర్పణలో పూరీ, చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అనన్య పాండే తెలుగు సహా దక్షిణాది భాషలన్నింట్లోకి కూడా పరిచయం అవబోతుంది.

ప్రమోషన్స్.. ఫ్లైట్లు ఎక్కేస్తూ

ప్రమోషన్స్.. ఫ్లైట్లు ఎక్కేస్తూ

'లైగర్' సినిమా విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేసేసింది. ఇందులో భాగంగానే తాజాగా చిత్ర యూనిట్ గురువారమే ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందుకోసం హైదరాబాద్, ముంబైలో ఈవెంట్లు చేశారు. వీటికి అనన్య పాండే హాజరైంది. ఒక్కరోజులోనే రెండు ఈవెంట్లలో పాల్గొని తెగ హైలైట్ అయిపోయింది.

సోషల్ మీడియాలో బిజీగా

సోషల్ మీడియాలో బిజీగా

బాలీవుడ్‌లో వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పటికీ.. బాలీవుడ్ భామ అనన్య పాండే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు తెరిచిన ఈ హీరోయిన్.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో అనన్య పాండే తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది.

అందాలను ఆరబోస్తోంది

అందాలను ఆరబోస్తోంది

అనన్య పాండే సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో అందాల విందు చేస్తూ ఉంటోందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు ఈ స్టార్ కిడ్ గ్లామరస్ ఫొటోలు, వీడియోలను వదులుతూ అందాల విందు కూడా చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే పిక్స్‌ను వదులుతోంది. ఇలా చాలా కాలంగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ మరింతగా హైలైట్ అవుతోంది.

విచిత్రమైన డ్రెస్‌తో రచ్చ

విచిత్రమైన డ్రెస్‌తో రచ్చ


అనన్య పాండే తరచూ హాట్ ఫొటోషూట్ చేసి సోషల్ మీడియాలో వదులుతోంది. ఈ క్రమంలోనే తాజాగా విచిత్రమైన డ్రెస్ వేసుకుని దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె ఎద భాగం కింద నుంచి నాభి వరకూ కనిపించేలా ఉంది. ఫలితంగా వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవి విపరీతంగా వైరల్‌ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X