twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉల్లిపొర లాంటి బట్టల్లో లైగర్ హీరోయిన్ రచ్చ: డ్రెస్ ఉన్నా లేనట్లే యమ హాట్‌గా!

    |

    సినీ రంగంలోకి ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇస్తుంటారు. అయితే, అందులో అందరూ సక్సెస్ అవుతారన్న గ్యారెంటీ లేదు. అయినప్పటికీ చాలా మంది స్టార్లు తమ పిల్లలను హీరోలుగానో, హీరోయిన్లగానో పరిచయం చేస్తున్నారు. ఇది బాలీవుడ్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక, ఇప్పుడు అక్కడ ఎక్కువ మంది ఇలాంటి వాళ్లే స్టార్‌డమ్‌ను అనుభవిస్తున్నారు. అందులో సీనియర్ యాక్టర్ చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే ఒకరు.

    చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను దక్కించుకుంది. ఫలితంగా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అనన్య సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిని మీరూ చూడండి!

     అలా మొదలైన అనన్య కెరీర్

    అలా మొదలైన అనన్య కెరీర్

    చుంకీ పాండే కుమార్తెగా టీనేజ్‌లోనే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' అనే సినిమా ద్వారా అనన్య పాండే హీరోయిన్‌గా పరిచయమైంది. పునిత్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించగా.. తారా సుతారియా ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో అనన్యకు ప్రశంసలు దక్కడంతో పాటు ఎన్నో అవార్డులూ వచ్చాయి.

    బట్టలు లేకుండా యాంకర్ విష్ణుప్రియ రచ్చ: హాట్ షోలో హద్దు దాటి మరీ దారుణంగా!బట్టలు లేకుండా యాంకర్ విష్ణుప్రియ రచ్చ: హాట్ షోలో హద్దు దాటి మరీ దారుణంగా!

    తక్కువ సినిమాలతో గుర్తింపు

    తక్కువ సినిమాలతో గుర్తింపు

    తొలి చిత్రంతో అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్న అనన్య పాండేకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే, ఆమె మాత్రం పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటిని మాత్రమే ఒప్పుకుంటోంది. ఈ క్రమంలోనే 'పతీ పత్నీ ఔర్ వో', 'అంగ్రేజీ మీడియం', 'ఖాలీ పీలీ' వంటి చిత్రాల్లో నటించింది. వీటన్నింట్లో తన అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను మన్ననలు పొందింది.

    టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది

    టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది

    క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ - డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'లైగర్'. ఇందులో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీని కరణ్ జోహార్ సమర్పణలో పూరీ, చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అనన్య పాండే తెలుగు సహా దక్షిణాది భాషలన్నింట్లోకి పరిచయం అవుతుంది.

    కాజల్‌ పర్సనల్ ఫొటో షేర్ చేసిన భర్త: ప్రెగ్నెంట్ అయ్యాక ఇలా కనిపించడం ఇదే తొలిసారికాజల్‌ పర్సనల్ ఫొటో షేర్ చేసిన భర్త: ప్రెగ్నెంట్ అయ్యాక ఇలా కనిపించడం ఇదే తొలిసారి

    అలాంటి రోల్స్.. హాట్ టాపిక్

    అలాంటి రోల్స్.. హాట్ టాపిక్

    అనన్య పాండే ఇటీవలే 'గెహరియాన్' అనే సినిమాలో నటించింది. ఇందులో ఈ అమ్మడు బోల్డుగా కనిపించి అందరికీ షాకిచ్చింది. దీపికా పదుకొనేతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ భామ హాట్ టాపిక్ అయిపోయింది. ఇక, డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కోవడం.. డేటింగ్ వార్తలు వంటి వాటితో తరచూ వార్తల్లో నిలుస్తోంది. దీంతో ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

    అందులో మాత్రం ఫుల్ బిజీ

    అందులో మాత్రం ఫుల్ బిజీ

    వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. బాలీవుడ్ భామ అనన్య పాండే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు తెరిచిన ఈ హీరోయిన్.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో అనన్య భారీ స్థాయిలో ఫాలోవర్లను సంపాదించుకుంటూ ముందుకు వెళ్లిపోతోంది.

    బ్రాతో యాంకర్ వర్షిణి అందాల విందు: ఆమెను ఈ ఘాటు ఫోజుల్లో చూశారంటే!బ్రాతో యాంకర్ వర్షిణి అందాల విందు: ఆమెను ఈ ఘాటు ఫోజుల్లో చూశారంటే!

    ఎక్కువగా అలాంటివి వదిలి

    ఎక్కువగా అలాంటివి వదిలి

    సినిమాల్లో పెద్దగా గ్లామర్ ట్రీట్ ఇవ్వకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ యంగ్ హీరోయిన్ అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు ఈ స్టార్ కిడ్ గ్లామరస్ ఫొటోలు, వీడియోలను వదులుతూ అందాల విందు కూడా చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే పిక్స్‌ను వదులుతోంది. ఇలా చాలా కాలంగా ఇంటర్నెట్‌ను తెగ ఊపి పడేస్తోంది.

     ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌తో రచ్చ

    ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌తో రచ్చ

    అనన్య పాండే కొంత కాలంగా ఏదో ఒక ఫొటోషూట్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ట్రాన్స్‌పరెంట్ డ్రెస్ వేసుకుని దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె బట్టలు ఉన్నా లేనట్లే కనిపిస్తోంది. దీంతో ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా వీటికి రెస్పాన్స్ రావడంతో విపరీతంగా వైరల్‌గా మారాయి.

    English summary
    Heroine Ananya Panday Very Active in Social Media. Now She Shared her Transparent Dress Photos in Instagram. These Pics Gone Viral in Internet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X