twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మల్లెపూలు బాగా నలిపిందా.. అందుకే పార్టీలో పదవి ఇచ్చారా.. యామినిపై విరుచుకుపడ్డ మాధవిలత

    |

    ఆకర్షించే అందం ఉన్నప్పటికీ కొంతమంది హీరోయిన్స్ ఎక్కువకాలం స్టార్ హోదాలో ఉండలేకపోతారు. కానీ ఎదో అలా విధంగా ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూనే ఉంటారు. అలాంటి తరహాలోనే తెలుగు బ్యూటీ మాధవి లత కూడా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం అమ్మడు పాలిటిక్స్ లో కొనసాగుతూ ప్రత్యర్ధులకు కౌంటర్లు ఇస్తోంది.

    పవన్ కి మద్దతుగా..

    పవన్ కి మద్దతుగా..

    గత ఎలక్షన్స్ పవన్ కళ్యాణ్ పై శ్రీ రెడ్డి, కత్తి మహేష్ లాంటి వారు ఏకధాటిగా విమర్శలు చేయడంతో ఎవరు కూడా వారికి కౌంటర్స్ ఇవ్వలేకపోయారు. కానీ మాధవిలత మాత్ర వారికి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్‌ని తిట్టే అర్హత మీకు లేదని చాలా సార్లు ఆమె విమర్శలు చేశారు. ఇక రీసెంట్‌గా ఆమె సొంత పార్టీపైనే అసంతృప్తి వ్యక్తం చేశారు.

    బీజేపీలో కీలకపాత్ర..

    బీజేపీలో కీలకపాత్ర..

    మాధవిలత ప్రస్తుతం భారతీ జనతా పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత ఎలక్షన్స్ లో కూడా బీజేపీ నుంచి పోటీ చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. అయితే ఆ పార్టీలో ఓపికతో ఉంటే భవిష్యత్ లో మంచి అవకాశాలు ఉంటాయని మాధవిలత అందులోనే కొనసాగాలని అనుకుంటోంది. అయితే ఇటీవల ఆమె సొంత పార్టీపై ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేశారు.

     కష్టపడేవారిని పట్టించుకోరా?

    కష్టపడేవారిని పట్టించుకోరా?

    ప్రస్తుతం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేసే అవకశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మొన్నటి వరకు టీడీపీలో కొనసాగిన సాధినేని యామిని ఇప్పుడు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆమెకి పార్టీలో కీలక పదవి ఇస్తున్నట్లు వార్తలు వస్తుండడంతో మాధవి లత అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోకుండా నిన్న మొన్న పార్టీలో చేరేవారికి పదవులు కట్టబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కామెంట్ చేశారు.

    Recommended Video

    Madhavi Latha's Love Letter To Pawan Kalyan
    మల్లెపూల గురించి తెలిపిన వారికి పదవులా?

    మల్లెపూల గురించి తెలిపిన వారికి పదవులా?

    గతంలో యమినేని పవన్ కళ్యాణ్ మల్లెపూలు నలపడానికి మాత్రమే పనికొస్తారని కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో మాధవిలత యామినేనిని ఉద్దేశిస్తూ.. మల్లెపూల వాసనలు గురించి ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు చెప్పే వారికి, మల్లెపూలు నలిపిన కథలు బాగా తెలిసిన వారికి పదవులు ఇస్తారా.. అంటూ మాధవి లత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

    English summary
    Actress Madhavi latha is currently in the Bharatiya Janata Party. Even in the last elections, BJP contested from the party, but did not success. But if the party has the patience, there are good chances in the future that Madhavi wants to continue. But recently she unexpectedly commented on her own party.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X