బెడ్ మీద బాత్‌రోబ్ తో హీరోయిన్ హాట్ ట్రీట్.. పెళ్లి తరువాత మొదటిసారిగా ఒక రేంజ్ లో !

పెళ్లి చేసుకుని అడపాదడపా తెరపై కనిపిస్తున్న భామలు ఈ మధ్య సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఇప్పటికే చాలా మంది భామలు ఈ సోషల్ మీడియాలో హాట్ ట్రీట్ ఇస్తూ ఆ కారణంగా చర్చనీయాంశం అవుతున్నారు. పెళ్లి చేసుకుని సెటిల్ అయిన టాలీవుడ్ హీరోయిన్ ఒకరు సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

ఫిట్టింగ్ మాస్టర్ తో

ఫిట్టింగ్ మాస్టర్ తో

తెలుగులో సీనియర్ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన "ఫిట్టింగ్ మాస్టర్" అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైంది ముంబై బ్యూటీ "మదాలస శర్మ". నిజానికి కొత్త భామే అయినా అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే అల్లరి నరేష్ హీరో చిత్రంలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. అయితే ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో గుర్తింపు లభించలేదు.

అన్ని బాషలలో

అన్ని బాషలలో

అయినా ఆమె పట్టు విడవకుండా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలో తెలుగు భాషలో కాకుండా తమిళం, కన్నడ, తదితర భాషలలో కూడా హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. అంది వచ్చిన అన్ని అవకాశాలను అందుకున్న ఈ భామ అన్ని సినిమాల్లో నటించింది. కానీ తన సినిమా కథల విషయంలో అవగాహన లోపించడంతో ఎక్కువ శాతం చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.

 పెళ్లి చేసుకుని

పెళ్లి చేసుకుని

ఆమె చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో క్రమ క్రమంగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.దీంతో తన వైవాహిక జీవితం పై దృష్టి సారించిన మదలసా ఈ క్రమంలో హిందీలో పలు చిత్రాలలో విలన్ గా నటించిన "మహాక్షయ్ చక్రవర్తి" అనే నటుడిని ప్రేమించి 2018 వ సంవత్సరంలో పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ అలనాటి స్టార్ హీరో మిథున్ చక్రవర్తి తనయుడు అయిన మహాక్షయ్ చక్రవర్తితో తను మూడేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు ఆమె వివాహం కంటే ముందు ప్రకటించింది.

వ్యాపారాల్లో బిజీగా

వ్యాపారాల్లో బిజీగా

మూడేళ్ల రిలేషన్‌షిప్‌ను ఇప్పుడు పెళ్లి బాట పట్టిస్తున్నామని అప్పట్లో పేర్కొంది. తమ కుటుంబాలు కూడా సన్నిహితమైనవే కాబట్టి ఒకరకంగా తమది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని ఈ నటీమణి వివరించింది. అయితే మదాలస శర్మ తెలుగులో చివరగా నూతన దర్శకుడు "శ్రీపురం కిరణ్" దర్శకత్వం వహించిన "రామ్ లీలా" అనే చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో నటించ లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమా అవకాశాలు లేకపోవడంతో వ్యాపారాల్లో మునిగితేలుతున్నట్టు చెబుతున్నారు.

Recommended Video

Ravana Lanka Actress Ashmitha Praises Tollywood

హాట్‌గా పోజులిస్తుండడంతో

అయితే మదలసా శర్మ తన బెడ్ మీద కూర్చుని ఉన్న రెండు చిత్రాలను పంచుకున్నారు. అందులో వైట్ కలర్ బాత్‌రోబ్ ధరించి బెడ్‌పై మదాల్సా చాలా హాట్‌గా పోజులిస్తుండడం ఫోటోలలో కనిపిస్తుంది. ఆమె ఫోటోలు షేర్ చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే అందాలు ఆరబోస్తూ అంతలా ఆమె ఆకట్టుకుంటోంది కాబట్టి. మదలసా చేతిలో కప్పుతో చాలా అందంగా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X