twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Malaika Stora: స్విమ్మింగ్ పూల్ లో ఇలా.. కారులో అలా.. ఎక్కడైనా సరే అందాల ఆరబోత ఉండాల్సిందే!

    |

    బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ బ్యూటీలు ఎంత మంది ఉన్నా కూడా వారందరి కంటే డిఫరెంట్ క్రేజ్ అందుకున్న బ్యూటీలతో మలైకా అరోరా ఒకరు. ఒకప్పుడు ఐటెమ్ సాంగ్స్ తో అటు నార్త్ ను ఇటు సౌత్ ను ఒక ఊపు ఊపేసిన మలైకా అరోరా ఐదు పదుల వయసు దగ్గర పడుతున్నా ఇంకా అదే అందంతోనే ఆకట్టుకుంటోంది. అందానికి వయసుకు సంబంధం లేదని నిరూపిస్తున్న ఈ బ్యూటీ ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ లో ఘాటైన స్టిల్ తో షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

     ఆ విషయంలో చాలా పర్ఫెక్ట్

    ఆ విషయంలో చాలా పర్ఫెక్ట్

    వయసు పెరుగుతున్న కొద్దీ గ్లామర్ ను మెయింటైన్ చేయడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ముఖ్యంగా ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మలైకా అయితే ఆ విషయంలో చాలా పర్ఫెక్ట్ అని చాలాసార్లు ఋజువుచేసింది. 48 ఏళ్ళ వయసులో అమ్మడు నేటి యువ హీరోయిన్స్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా హాట్ గ్లామర్ ఫోటో షూట్స్ తో షాక్ ఇస్తోంది.

    స్పెషల్ సాంగ్స్ తో..

    స్పెషల్ సాంగ్స్ తో..

    కేవలం నటిగానే కాకుండా అమ్మడు యాంకర్ గా కూడా ఒకప్పుడు పలు టెలివిజన్ షోలతో సందడి చేసింది. ఇక ఆమె టెలివిజన్ రంగం నుంచి నటిగా బాలీవుడ్ సినిమాల్లో అవకశాలు అందుకుంది. అనంతరం స్పెషల్ సాంగ్స్ తో మరొక సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది అనే చెప్పాలి. చయ్య చయ్య, గుర్ నాలో ఇష్క్ మితా , మాహి వే , కాల్ ధమాల్ , మున్నీ బద్నామ్ హుయ్, కెవ్వు కేక పాటలలో సినిమాలకు మంచి బూస్ట్ ఇచ్చింది.

    మలైకా ఐటెమ్ సాంగ్..ఉండాల్సిందే..

    మలైకా ఐటెమ్ సాంగ్..ఉండాల్సిందే..

    మలైకా అరోరా అనగానే ఐటెమ్ సాంగ్స్ కి పెట్టింది పేరు. స్పెషల్ సాంగ్స్ తో అమ్మడు దాదాపు రెండు దశాబ్దాల వారకు ఒక ఊపు ఉపేసింది. బాలీవుడ్ లో ఆమెకు సంబంధించిన స్పెషల్ సాంగ్ తప్పకుండా సినిమాలో ఉండాల్సిందే అని ఓ వర్గం దర్శకులు ఎక్కువగా ఆసక్తి చూపించే వారు. సల్మాన్ ఖాన్ సోదరుడు ఆర్బాజ్ ఖాన్ ను వివాహం చేసుకున్న తరువాత కూడా అమ్మడు తనకు నచ్చిన ఫీల్డ్ ను ఏ మాత్రం విడిచి పెట్టలేదు.

     స్విమ్మింగ్ పూల్ లో హాట్ లుక్

    స్విమ్మింగ్ పూల్ లో హాట్ లుక్

    ఇక మలైకా అరోరా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రతి ఫొటో కిడా ఒక రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. రీసెంట్ గా స్విమ్మింగ్ పూల్ లో బికినీలో కనిపించి కనిపించనట్టుగా స్టిల్ ఇచ్చింది. ఇక అమ్మడు అంతకుముందు ఒక కారులో ఇచ్చిన స్టిల్ కుర్రాళ్లను స్టన్ అయ్యేలా చేసింది. ఇక ఆ ఫొటోలు సోషక్ మీడియాలో చాలా ఈజీగా ట్రెండ్ అయ్యాయి.

    Recommended Video

    Malaika Arora Topless Pic Goes Viral | ఘాటు అందాలతో కనువిందు | Filmibeat Telugu
    అతనితో డేటింగ్..

    అతనితో డేటింగ్..

    ఇక ఈ బ్యూటీ తనకంటే పన్నెండేళ్ళు చిన్నవాడైనా అర్జున్ కపూర్ తో గతకొంత కాలంగా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య కరోనా లాక్ డోన్ లో వీరిద్దరూ కూడా ఒకే ఫ్లాట్ లో ఉన్నారు. ఇక వీరు పెళ్లి చేసుకోబోతున్నారు అని గత ఏడాది నుంచి బాలీవుడ్ మీడియాలో అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇక రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా వాళ్ళిద్దరూ వాటిని పెద్దగా లెక్క చేయకుండా వారికి నచ్చినట్లు లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొస్తున్నాయి.

    English summary
    malaika arora latest glamorous pics viral in internet world,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X