For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డ్రెస్ ఉన్నా లేనట్లే మలైకా హాట్ ట్రీట్: వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

  |

  మలైకా అరోరా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదన్న విషయం తెలిసిందే. అంతలా ఈ సుందరాంగి సుదీర్ఘ కాలంగా ఏదో రకంగా దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరోతో ఎఫైర్ పెట్టుకుని మరింత హాట్ టాపిక్ అయిన ఈ భామ.. సోషల్ మీడియాలో చేసే సందడితో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంటోంది. అంతేకాదు, తరచూ అందాలను ఆరబోస్తూ నేషనల్ లెవెల్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఇందులో భాగంగానే మలైకా అరోరా తాజాగా కొన్ని హాట్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ముదురు వయసులోనూ హాట్ ట్రీట్ ఇస్తూ దిగిన ఈ అమ్మడి ఫోజులపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

  ఐటెం గర్ల్‌గా పేరు తెచ్చుకుంది

  ఐటెం గర్ల్‌గా పేరు తెచ్చుకుంది

  మోడల్‌గా హవాను చూపిస్తోన్న సమయంలోనే మలైకా అరోరా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, ఆమెకు అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. ఈ పరిస్థితుల్లో 'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ', 'మున్నీ బద్నామ్‌' వంటి ఐటెం సాంగ్స్‌‌ చేసి గుర్తింపు పొందింది. అలాగే, తెలుగులో మహేశ్ బాబు 'అతిథి', పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్‌'లో స్పెషల్ సాంగ్స్‌ చేసింది.

  బీచ్‌లో లోదుస్తుల్లో యాంకర్ స్రవంతి రచ్చ: తడిచిన అందాలతో ఘోరంగా!

  సల్మాన్ సోదరుడితో విడిపోయి

  సల్మాన్ సోదరుడితో విడిపోయి

  సినిమా నటిగా, ఐటెం గర్ల్‌గా సినీ రంగంలో సందడి చేస్తోన్న సమయంలోనే మలైకా అరోరా.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి తొమ్మిదేళ్లు కాపురం చేశారు. ఈ క్రమంలోనే ఈ జంటకు ఒక బాబు కూడా పుట్టాడు. ఇక, 2017లో మలైకా అరోరా పర్సనల్ రీజన్స్‌తో అర్భాజ్‌కు విడాకులిచ్చి.. అప్పటి నుంచి ఒంటరిగా ఉంది.

  స్టార్ హీరోతో ఎఫైర్ నడుపుతూ

  స్టార్ హీరోతో ఎఫైర్ నడుపుతూ

  అర్భాజ్‌తో విడిపోయిన తర్వాత మలైకా అరోరా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్‌తో లవ్ ట్రాక్ నడుపుతోంది. మొదట్లో సీక్రెట్‌తో వ్యవహారం నడిపించి.. ఆ తర్వాత ఈ జంట మరింతగా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ కలిసి తిరగడం.. డిన్నర్ డేట్లలో రచ్చ చేయడం.. హాలీడే ట్రిప్పులను ఎంజాయ్ చేయడం.. ఒకే ఇంట్లో కలిసి ఉండడం వంటివి చేస్తూ హైలైట్ అవుతోంది.

  షర్ట్ విప్పేసి షాకిచ్చిన ఈషా రెబ్బా: తెలుగమ్మాయి అందాలు చూస్తే అంతే!

  యాక్సిడెంట్.. కెరీర్ సాగిస్తూనే

  యాక్సిడెంట్.. కెరీర్ సాగిస్తూనే

  మలైకా అరోరా కొద్ది రోజుల క్రితం ఓ ఫ్యాషన్ షోకు వెళ్లొస్తోన్న సమయంలో యాక్సిడెంట్‌కు గురైంది. ఈ ప్రమాదంలో మలైకా అరోరా ప్రయాణిస్తోన్న కారు ముందు భాగం బాగా డ్యామేజ్ అయిపోయింది. దీంతో ఆమెకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. ఇక, చాలా రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత మలైకా మరోసారి కెరీర్‌పై ఫోకస్ చేసి షూటింగ్‌లు చేస్తూనే ఉంటోంది.

  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

  అప్పట్లో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు, స్పెషల్ సాంగ్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేసినా.. ఈ మధ్య వెండితెరపై అంతగా కనిపించకున్నా మలైకా అరోరా సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతూ వార్తల్లో నిలుస్తోంది.

  ఫ్యాషన్‌ షోలో రెచ్చిపోయిన టాలీవుడ్ హీరోయిన్: వామ్మో ఇదేం డ్రెస్‌రా నాయనా!

  గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న బ్యూటీ

  గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న బ్యూటీ

  సోషల్ మీడియా సుదీర్ఘ కాలంగా మలైకా అరోరా చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఐదు పదుల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా కనిపిస్తోన్న ఈ భామ.. తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో కుర్రకారులో హీటును అమాంతం పెంచేస్తోంది. అంతేకాదు, ఇంటర్నెట్‌ను కూడా ఓ ఊపు ఊపేస్తూ దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ అవుతూనే ఉంటోంది.

  ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌తో విందు

  ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌తో విందు

  మలైకా అరోరా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌ను ధరించింది. దీంతో ఆమె వేసుకున్న లోదుస్తులతో పాటు అందాలు మొత్తం చూపరులకు తెగ కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ తక్కువ టైంలోనే వైరల్ అయిపోతున్నాయి.

  English summary
  Bollywood Actress Malaika Arora Very Active in Social Media. Now She Shared Hot Photos in Her Instagram Account.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X