శృతి మించిన గబ్బర్ సింగ్ బ్యూటీ హాట్ షో: ఆమె డ్రెస్ చూస్తే మెంటలెక్కిపోవడమే!

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది నటీమణులు అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతున్నారు. ఫాలోయింగ్ పెంచుకోవాలన్న తాపత్రయమో.. సినిమా అవకాశాలను దక్కించుకోవాలన్న కోరిక వల్లో తెలియదు కానీ, కొందరు మాత్రం శృతి మించిన హాట్ షో చేస్తున్నారు. ఫలితంగా తెగ హైలైట్ అవుతూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ ముదురు భామ మలైకా అరోరా ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ సుందరాంగి.. ఇప్పటికీ హవాను చూపిస్తూ సత్తా చాటుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో విపరీతమైన గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

 ఐటెం సాంగ్స్‌తో పాపులారిటీ

ఐటెం సాంగ్స్‌తో పాపులారిటీ

మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే మలైకా అరోరా కొన్ని సినిమాలు చేసింది. కానీ, ఆమెకు గుర్తింపు మాత్రం రాలేదు. ఈ పరిస్థితుల్లో 'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ', 'మున్నీ బద్నామ్‌' వంటి ఐటెం సాంగ్స్‌‌ పాపులర్ అయింది. అలాగే, తెలుగులో మహేశ్ బాబు 'అతిథి', పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్‌'లో స్పెషల్ సాంగ్స్‌ చేసి అలరించింది.

 హీరో తమ్ముడితో విడాకులు

హీరో తమ్ముడితో విడాకులు


నటిగా, ఐటెం సాంగ్స్ స్పెషలిస్టుగా అవకాశాలు అందుకుంటోన్న సమయంలోనే మలైకా అరోరా.. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ తొమ్మిదేళ్లు కాపురం చేశారు. ఈ క్రమంలోనే ఈ జంటకు ఓ బాబు కూడా జన్మించాడు. ఇక, 2017లో మలైకా వ్యక్తిగత కారణాలతో అర్భాజ్‌కు విడాకులిచ్చింది. అప్పట్లో ఈ అంశం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

 ఆ హీరోతో డేటింగ్ చేస్తోంది

ఆ హీరోతో డేటింగ్ చేస్తోంది


భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత మలైకా అరోరా స్టార్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది. మొదట్లో సీక్రెట్‌గా వ్యవహారం నడిపించి.. ఆ తర్వాత ఈ జంట మరింతగా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ కలిసి తిరగడం.. హాలీడే ట్రిప్పులకు వెళ్లడం.. ఒకే ఇంట్లో ఉండడం వంటివి చేస్తూ హైలైట్ అవుతోంది. వీళ్లు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

ఫుల్ స్వింగ్.. అన్నింట్లోనూ

ఫుల్ స్వింగ్.. అన్నింట్లోనూ


మలైకా అరోరాకు ఐదు పదుల వయసు వచ్చేసింది. అయినప్పటికీ ఈ అమ్మడు యమ స్పీడుగా కెరీర్‌ను ముందుకు తీసుకు వెళ్తోంది. కొన్ని షోలకు జడ్జ్‌గా చేయడం.. ఫ్యాషన్ ఈవెంట్లలో పాల్గొనడం వంటివి చేస్తూ రచ్చ చేస్తోంది. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఈ భామ.. దాని నుంచి కోలుకున్న వెంటనే కెరీర్‌పై ఫోకస్ చేసింది. దీంతో ఫుల్ బిజీగా గడుపుతోంది.

 సోషల్ మీడియాలో బిజీగా

సోషల్ మీడియాలో బిజీగా


వరుసగా సినిమాలు, ఫ్యాషన్ ఈవెంట్లు, స్పెషల్ సాంగ్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా తీరిక లేకుండా ఉన్నప్పటికీ మలైకా అరోరా సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతూ తరచూ హైలైట్ అవుతోంది.

 అందాలతో మాయ చేసేలా

అందాలతో మాయ చేసేలా


ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న మలైకా అరోరా.. తరచూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు నిత్యం హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా లేటు వయసులోనూ కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనని నిరూపించుకుంటోంది. అదే సమయంలో తన అందాలతో ఇంటర్నెట్‌ను ఊపేస్తూ ట్రెండింగ్ అవుతోంది.

మలైకా గ్లామర్ షో హైలైట్

మలైకా గ్లామర్ షో హైలైట్


తాజాగా మలైకా అరోరా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌ను ధరించి విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో ఆమె ఎద అందాలు దారుణంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ తక్కువ టైంలోనే భారీ స్థాయిలో వైరల్ అయిపోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X