51 ఏజ్ లో కూడా సెగలు పుట్టిస్తున్న గబ్బర్ సింగ్ బ్యూటీ.. సోషల్ మీడియాలో వైరల్
మామూలుగా సినీ ప్రపంచంలో నటీనటులు ఎవరికి అయినా ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. ఏ స్టార్స్ కి అయినా కూడా ఒక ఏజ్ వరకే తమలోని షైన్ చూపిస్తారు. ఇక ఒక ఏజ్ కి వచ్చాక ముందులా ఉండమంటే జనం కూడా ఇపుడు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. కానీ ఇపుడు ఉన్న ట్రెండ్ లోనే కొందరు హీరో అండ్ హీరోయిన్స్ మాత్రం ఏజ్ తో సంబంధం లేకుండా సూపర్ చార్మ్ తో సోషల్ మీడియాలో అట్రాక్ట్ చేస్తారని చెప్పవచ్చు.
కాగా మన తెలుగు నుంచే చాలా మంది హీరోస్ ఏజ్ తో సంబంధం లేకుండా కనిపిస్తారు కానీ ఇదే ఫార్ములా హీరోయిన్స్ పరంగా మాత్రం చాలా తక్కువే అప్లై అవుతుంది. చాలా మంది హీరోయిన్స్ ఒక ఏజ్ అయ్యాక తమ అందాల ఆరబోత రోతగా మారిపోతుంది. కానీ ఇపుడు ఒక హాట్ బ్యూటీ తన 51 ఏళ్ళు ఏజ్ లో కూడా సెగలు రేపుతోంది అని చెప్పాలి.

కాగా ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ నటి మలైకా అరోరా.. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక సాంగ్ తో సెన్సేషన్ రేపిన మలైకా అరోరాకి ఇపుడు వయస్సు అక్షరాలా 51 ఏళ్ళు. తనకంటే వయస్సులో చాలా చిన్నవాడు అయినా ఓ యువ హీరోని ఆమె పెళ్లి చేసుకున్నప్పటికీ సోషల్ మీడియాలో మలైకా చూపించే అందాల విందు మాత్రం ఊహించని లెవెల్లో ఉంటుంది.
ఇలా లేటెస్ట్ గా ఆమెపై కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు మైలకా 51 ఏజ్ లో కూడా ఈ రేంజ్ లో హాట్ నెస్ చూపిస్తుంది అంటే నమ్ముతారా అని నెటిజన్స్ అనుకుంటున్నారు. దీనితో తన లేటెస్ట్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీటితో పాటుగా ఈ ఏజ్ లో ఏ నటి మలైకా మైంటైన్ చేస్తున్న ఫిట్నెస్ ని చూపిస్తుంది అని కూడా అంటున్నారు.
అంతేనా.. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోయిన్స్ కి సైతం కూడా మలైకా లాంటి స్ట్రక్చర్ తెచ్చుకోవడం అనేది ఒక డ్రీం లాంటిది అంటూ ఆమెని చూస్తున్న నెటిజన్స్ పొగిడేస్తున్నారు. ఇలా ప్రస్తుతం ఈమె మాత్రం సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇక మలైకా ప్రస్తుతం హిందీలోనే పలు సినిమాలు చేస్తుండటమే కాకుండా మోడల్ గా కూడా ఇప్పటికీ ఆమెకి అవకాశాలు ఆగడం లేదు.

అలాగే తన నుంచి బాలీవుడ్ అవైటెడ్ సీక్వెల్ హౌస్ ఫుల్ 5 ఈ ఏడాదిలో రిలీజ్ కి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇక మలైకా అరోరా మన తెలుగులో పవర్ స్టార్ తోనే కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా అతిధి సినిమాలో స్పెషల్ సాంగ్ లో చేసింది. కాకపోతే ఆ సినిమా ప్లాప్ కావడంతో చాలా మందికి గబ్బర్ సింగ్ నుంచే ఆమె రిజిస్టర్ అయ్యింది.


Click it and Unblock the Notifications











