లేటు వయసులో లేలేత ప్రాయం.. సొమ్మసిల్లే సోయగాలతో మాయ చేసిన కిలాడీ భామ

లేటు వయసులో లేలేత ప్రాయం అందరికీ సాధ్యపడదు లెండి. సీనియర్ బ్యూటీ మలైకా అరోరాకు మాత్రం ఇది చాలా సింపుల్ టాస్క్. ప్రస్తుతం మలైకా వయస్సు అక్షరాలా 45 సంవత్సరాలు. అప్పుడెప్పుడో బాలీవుడ్ మూవీ 'దిల్ సే'లో ''చలు ఛయ్య ఛయ్యా ఛయ్య'' అంటూ ప్రేక్షకులకు కొత్త మైకం పరిచయం చేసిన ఈ భామ నేటికీ తన అందాల్లో ఆవగింజంత మార్పు కూడా రానివ్వలేదు.

మలైకా అందాల రుచి

తెలుగు ప్రేక్షకులకు కూడా మలైకా తన అందాలను రుచి చూపించింది. మహేష్ బాబు హీరోగా వచ్చిన 'అతిథి' చిత్రంలో 'రాత్రైనా ఓకే.. పగలైతే డబుల్ ఓకే' అంటూ కుర్రకారులో హీటు పెంచి.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' సినిమాలో 'కెవ్వు కేక' అంటూ తన అందాలతో కేకలు పుట్టించింది. అలా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ ముదురు భామ సోషల్ మీడియాను కూడా వదిలిపెట్టలేదు. యంగ్ హీరోయిన్లకు దీటుగా తన సెక్సీ పోజులను పోస్ట్ చేస్తూ నెట్టింట సెగలు పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సెన్సేషన్ పిక్ షేర్ చేసింది మలైకా.

జబ్బలు పైకెత్తి ఎద అందాలు చూపిస్తూ

జబ్బలు పైకెత్తి ఎద అందాలు చూపిస్తూ

లైట్ గ్రీన్ కలర్‌లో కనిపిస్తున్న సముద్రపు నీటిలో ఓ బ్యూటిఫుల్ జలకన్యలా బికినీలో దర్శనమిచ్చింది మలైకా అరోరా. జబ్బలు పైకెత్తి ఎద అందాలు చూపిస్తూ యమ హుషారుగా నీళ్ళను పైకి చిమ్ముతోంది ఈ 45 ప్లస్ సుందరి. కుర్రకారు మతిపోగొట్టేలా హాట్ గా ఉన్న ఈ పిక్ చూసి మలైకా వయసు 45 అని ఎవ్వరూ అనుకోలేరు. పాతికేళ్ల సుందరీమణిలో ఉన్న అందం, దానికి తగ్గ జోష్ ఆమెలో కనిపిస్తోంది.

 లేటు వయసులో లేలేత ప్రాయం

లేటు వయసులో లేలేత ప్రాయం

లేటు వయసులో మలైకా లోని లేలేత ప్రాయం యూత్ అందరికీ గిలిగింతలు పెడుతోంది. ఇక ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడం, దీని చూసి ఉడుకు రక్తంతో నెటిజన్లు సెక్సీ కామెంట్లు పెట్టడం చక చకా జరిగిపోయాయి. ప్రస్తుతం ఈ అమ్మడు తనకన్నా చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో ఎంచక్కా డేటింగ్‌లో పాల్గొంటోంది.

ఆశ్చర్య పరిచేలా ఆకాశమే హద్దుగా..

ఆశ్చర్య పరిచేలా ఆకాశమే హద్దుగా..

గత కొన్నేళ్లుగా రిలేష‌న్ షిప్‌లో ఉన్న మలైకా, అర్జున్ కపూర్‌ ఇన్నాళ్ళు బ‌య‌టికి తెలియ‌కుండా త‌మ బంధాన్ని కొనసాగించారు. వీరి పెళ్లిపై ఇంట్లో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఇక ఆకాశమే హద్దుగా గాల్లో విహరిస్తున్నారు. ఎవ్వరికో భయపడాల్సిన అవసరం లేదనట్లుగా ఈ ఇద్దరూ ఓకే రూమ్‌లో సహజీవనం చేస్తూ కాలాన్ని ఎంజాయ్ చేస్తుండటం బీ టౌన్ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X