స్నానం చేస్తోన్న ఫొటోలతో షాకిచ్చిన నటి: ఆమె తడిచిన అందాలను చూశారంటే!

ఒకప్పుడు సినిమాల్లో నటిస్తేనో.. బుల్లితెరపై కనిపిస్తేనో హీరోయిన్లు హైలైట్ అయ్యేవారు. కానీ, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇదంతా మారిపోయింది. అందులో యమ యాక్టివ్‌గా ఉంటోన్న కొందరు భామలు.. తమ అందచందాలను ఎరగా వేస్తూ రెచ్చిపోతోన్నారు. వయసుతో పని లేకుండా రచ్చ చేస్తున్నారు. అలాంటి వారిలో ముదురు బ్యూటీ మలైకా అరోరా ఒకరు.

మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన ఈమె.. తెరపై కనిపించింది తక్కువే కానీ భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. దీంతో ఇప్పుడు మరింత ఉత్సాహంగా సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మలైకా స్నానం చేస్తోన్న ఫొటోలను వదిలింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ లుక్కేయండి!

మోడల్‌గానే పాపులర్ అయింది

మోడల్‌గానే పాపులర్ అయింది

చాలా చిన్న వయసులోనే మలైకా అరోరా మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అక్కడ తన అందాలతో అందరినీ మాయ చేసి దేశం దృష్టిని ఆకట్టుకుంది. దీంతో ఆమెతో జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ పని చేసింది. దీంతో ఈ అమ్మడు అప్పట్లోనే ఫుల్ పాపులర్ అయింది. దీంతో సినిమాలు, షోలు చేసే ఛాన్స్‌ను కూడా అందుకుని పేరు తెచ్చుకుంది.

స్పెషల్ సాంగ్స్‌తో ఫుల్ ఫేమస్

స్పెషల్ సాంగ్స్‌తో ఫుల్ ఫేమస్

మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే మలైకా సినిమాల్లో నటించింది. కానీ, గుర్తింపు మాత్రం దక్కలేదు. అయితే, బాలీవుడ్‌లో 'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ', 'మున్నీ బద్నామ్‌' వంటి ఐటెం సాంగ్స్‌‌తో ఫేమస్ అయింది. అలాగే, తెలుగులో మహేశ్ బాబు 'అతిథి', పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్‌' చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లోనూ మెరిసింది.

అర్భాజ్‌తో వివాహం... డివోర్స్

అర్భాజ్‌తో వివాహం... డివోర్స్

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలో మలైకా అరోరా.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ సోదరుడైన అర్భాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి తొమ్మిదేళ్లు కాపురం చేశారు. ఈ క్రమంలోనే ఈ జంటకు ఒక బాబు కూడా జన్మించాడు. ఇక, 2017లో మలైకా అరోరా అర్భాజ్‌కు విడాకులిచ్చింది. అప్పటి నుంచి తన కెరీర్‌ మీద దృష్టి సారించిందామె.

 ఆ హీరోతో డేటింగ్ చేస్తూ రచ్చ

ఆ హీరోతో డేటింగ్ చేస్తూ రచ్చ

భర్తతో బ్రేకప్ అయిన తర్వాత మలైకా అరోరా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేయడం మొదలెట్టింది. ఈ వ్యవహారం బహీర్గతం అయిన తర్వాత ఈ జంట మరింతగా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ కలిసి తిరగడం.. డిన్నర్ డేట్లకు వెళ్లడం.. హాలీడే ట్రిప్పులను ఎంజాయ్ చేయడం.. ఒకే ఇంట్లో కలిసి ఉండడం వంటివి చేస్తూ తెగ హైలైట్ అవుతోంది.

అందులో మాత్రం ఫుల్ బిజీనే

అందులో మాత్రం ఫుల్ బిజీనే

సినిమాలు, షోలు, స్పెషల్ సాంగ్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ.. మలైకా అరోరా మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను తరచూ పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. అంతేకాదు, యోగా చేస్తూ నెటిజన్లకు కొన్ని సలహాలు కూడా ఇస్తోంది.

గ్లామర్ ట్రీట్‌తో ఊపేస్తోందిగా

గ్లామర్ ట్రీట్‌తో ఊపేస్తోందిగా

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో ముదురు భామ మలైకా అరోరా ఊహించని రీతిలో రచ్చ చేస్తోంది. 48 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తోన్న ఈ బ్యూటీ.. తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. దీంతో కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోంది. అంతేకాదు, ఇంటర్నెట్‌ను కూడా ఓ ఊపు ఊపేస్తూ సెన్సేషన్ అవుతోంది.

స్నానం చేసే ఫొటోలు వదిలి

స్నానం చేసే ఫొటోలు వదిలి

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మలైకా అరోరా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ఆరుబయటే బికినీ ధరించి షవర్ కింద స్నానం చేస్తోంది. ఇందులో ఆమె అందాలన్నీ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలను భారీ స్పందన వస్తోంది. దీంతో ఇవన్నీ తక్కువ టైంలోనే విపరీతంగా వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X