హాట్ షోలో హద్దు దాటిన మలైకా: ప్రైవేటు పార్టులు చూపిస్తూ అలా.. 48 ఏళ్ల వయసులో అవసరమా!

గతంలో సినిమాల్లో నటిస్తూ ఉంటేనే తరచూ వార్తల్లో నిలుస్తూ ఉండేవాళ్లు. అయితే, సోషల్ మీడియా పుణ్యమా అని సినిమాల్లో నటించకున్నా ఫ్యాన్స్‌తో నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. దీని ద్వారానే చాలా మంది ముద్దుగుమ్మలు అందచందాలను ఎరగా వేసి తరచూ హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఒకరు. పెళ్లై విడాకులు తీసుకున్న ఈమె.. ఓ స్టార్ హీరోతో చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అదీ కాక తరచూ అందాలు ఆరబోస్తూ దిగిన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. దీంతో నిత్యం హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ బికినీ ఫొటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా మొదలైన కెరీర్.. ఇలా ప్రవేశం

అలా మొదలైన కెరీర్.. ఇలా ప్రవేశం

మలైకా అరోరా మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఈ క్రమంలోనే ఎన్నో యాడ్స్‌లో చేసింది. అదే సమయంలో తన అందచందాలతో ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. ఇలా మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్నప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఎన్నో సినిమాలు, టీవీ షోలలో చేసింది. కానీ, ఆమెకు సరైన గుర్తింపు మాత్రం దక్కకపోవడంతో యాక్టింగ్‌కు దూరమైంది.

ఐటెం గర్ల్‌గా.. తెలుగులోనూ చేసింది

ఐటెం గర్ల్‌గా.. తెలుగులోనూ చేసింది

నటిగా రాణించలేకపోయిన మలైకా అరోరా.. హిందీలో 'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ', 'మున్నీ బద్నామ్‌' వంటి ఐటెం సాంగ్స్‌తో ఫేమస్ అయింది. అదే సమయంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కూడా ప్రవేశించింది. ఈ క్రమంలోనే మహేశ్ బాబు 'అతిథి', పవన్ కల్యాణ్ సూపర్ హిట్ మూవీ 'గబ్బర్ సింగ్‌'లో అదిరిపోయే ఐటెం సాంగ్స్‌తో సందడి చేసింది.

హీరో తమ్ముడితో పెళ్లి.. విడాకులతో

హీరో తమ్ముడితో పెళ్లి.. విడాకులతో

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే మలైకా అరోరా.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ సోదరుడైన అర్భాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి తొమ్మిదేళ్లు కాపురం చేశారు. ఈ క్రమంలోనే ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. 2017లో వ్యక్తిగత కారణాలతో అర్భాజ్‌కు విడాకులిచ్చేసింది. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకోలేదు.

స్టార్ హీరోతో డేటింగ్.. కాపురం కూడా

స్టార్ హీరోతో డేటింగ్.. కాపురం కూడా

భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత మలైకా అరోరా బాలీవుడ్ స్టార్ హీరో, బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేయడం మొదలెట్టింది. ఈ వ్యవహారం బహీర్గతం అయిన తర్వాత ఈ జంట మరింతగా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ కలిసి తిరగడం.. డిన్నర్ డేట్లకు వెళ్లడం.. హాలీడే ట్రిప్పులను ఎంజాయ్ చేయడం.. ఒకే ఇంట్లో కలిసి ఉండడం వంటివి చేస్తోంది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే

ప్రస్తుతం సినిమాల్లో నటించకున్నా.. పలు షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది మలైకా అరోరా. అదే సమయంలో ఎప్పుడూ యోగాలు చేస్తుంటుంది. అంతేకాదు, సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు సైతం సూచనలు చేస్తోంది. ఇక, తనకు తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను తరచూ పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోందామె.

అందాల విందు చేస్తోన్న ఐటెం గర్ల్

అందాల విందు చేస్తోన్న ఐటెం గర్ల్

మలైకా అరోరా సోషల్ మీడియా ద్వారా నిత్యం అందాలు ఆరబోస్తూనే ఉంటుంది. 48 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోంది. ఫలితంగా సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో ఊపి పడేస్తోంది.

బికినీలో ఘాటు ఫోజులతో ఘోరంగా

బికినీలో ఘాటు ఫోజులతో ఘోరంగా

తాజాగా మలైకా అరోరా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను స్టోరీగా పెట్టుకుంది. ఇందులో ఈ సుందరాంగి బికినీ ధరించి బీచ్‌లో బోర్లా పడుకుని ఉంది. దీంతో ఆమె ఎద అందాలతో పాటు బ్యాక్ కూడా నెటిజన్లను కనువిందు చేస్తోంది. దీంతో ఈ పిక్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా వైరల్ అయిపోయింది. ఇక, ఈ పిక్‌కు 48 ఏళ్ల వయసులో ఇలాంటివి అవసరమా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X