మితిమీరిన హీరోయిన్ హాట్ షో: లోపలివి కూడా కనిపించేలా.. అసలు ఇది డ్రెస్సెనా!

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎక్కడ ఏది జరిగినా.. ఎవరు ఏది చేసినా ఇట్టే వైరల్ అయిపోతోంది. మరీ ముఖ్యంగా సినీ సెలెబ్రిటీలు ఏవైనా చేస్తే ఇంక చెప్పేదేముంది.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ఇక, ఇలా తరచూ హైలైట్ అయ్యే కొందరు నటీమణులు ఇండియాలో చాలా మందే ఉన్నారు. అందులో ముదురు భామ మలైకా అరోరా ఒకరు. మోడల్‌గా ప్రయాణాన్ని మొదలెట్టి.. ఆ తర్వాత నటిగా మారిందీ బ్యూటీ. ఇప్పుడు వెండితెరపై పెద్దగా కనిపించకున్నా సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మలైకా అరోరా హాట్ డ్రెస్‌తో దిగిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆమెను ఇలా చూస్తూ మీరు కూడా షాక్ అవుతారు. మరి ఆ పిక్స్‌పై లుక్కేయండి మరి!

సినిమాల్లోకి రాకముందే పాపులర్

సినిమాల్లోకి రాకముందే పాపులర్

నటిగా వెండితెరకు పరిచయం కాకముందే అంటే చిన్న వయసులోనే మలైకా అరోరా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ భామ.. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఎన్నో బ్రాండ్‌లకు ప్రచారకర్తగా వ్యవహరించింది. ఇలా పాపులరిటీని సంపాదించుకుని.. దర్శక నిర్మాతల దృష్టిలో పడింది.

స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్టుగానే

స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్టుగానే

మోడల్‌గా హవా చూపిస్తోన్నప్పుడే మలైకా అరోరా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ', 'మున్నీ బద్నామ్‌' వంటి ఐటెం సాంగ్స్‌‌తో పేరు తెచ్చుకుంది. అలాగే, తెలుగులో మహేశ్ బాబు 'అతిథి', పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్‌' చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లోనూ రచ్చ చేసింది.

హీరో బ్రదర్‌తో పెళ్లి... విడాకులు

హీరో బ్రదర్‌తో పెళ్లి... విడాకులు

వరుసగా ఆఫర్లను అందుకుంటోన్న సమయంలోనే మలైకా అరోరా.. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి తొమ్మిదేళ్లు కాపురం చేశారు. ఈ క్రమంలోనే ఈ జంటకు ఒక బాబు కూడా పుట్టాడు. ఇక, 2017లో మలైకా అరోరా అర్భాజ్‌కు విడాకులిచ్చింది. అప్పటి నుంచి తన కెరీర్‌ మీద దృష్టి సారిస్తూ.. ముందుకు సాగిపోతోంది.

ఆ స్టార్ హీరోతో డేటింగ్ చేస్తోంది

ఆ స్టార్ హీరోతో డేటింగ్ చేస్తోంది

అర్భాజ్‌తో విడిపోయిన తర్వాత మలైకా అరోరా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది. మొదట్లో సీక్రెట్‌తో వ్యవహారం నడిపించి.. ఆ తర్వాత ఈ జంట మరింతగా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ కలిసి తిరగడం.. డిన్నర్ డేట్లలో రచ్చ చేయడం.. హాలీడే ట్రిప్పులను ఎంజాయ్ చేయడం.. ఒకే ఇంట్లో కలిసి ఉండడం వంటివి చేస్తూ తెగ హాట్ టాపిక్ అయిపోతోంది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీనే

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీనే

వరుస పెట్టి సినిమాలు, షోలు, స్పెషల్ సాంగ్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ.. మలైకా అరోరా మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది. అంతేకాదు, యోగా చేస్తూ నెటిజన్లకు కొన్ని టిప్స్‌నూ ఇస్తోంది.

లేటు వయసులో ఘాటు ఫోజులు

లేటు వయసులో ఘాటు ఫోజులు

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియా మలైకా అరోరా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఐదు పదుల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తోన్న ఈ భామ.. తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసేస్తోంది. దీంతో కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోంది. అంతేకాదు, ఇంటర్నెట్‌ను కూడా ఓ ఊపు ఊపేస్తూ దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోంది.

మితిమీరిన హాట్ ట్రీట్‌తో రచ్చ

మితిమీరిన హాట్ ట్రీట్‌తో రచ్చ

తాజాగా మలైకా అరోరా ఓ పార్టీలో పాల్గొంది. దీనికి కరీనా కపూర్ కూడా వెళ్లింది. ఈ సందర్భంగా ఆమె వింత డ్రెస్‌ను ధరించి కనిపించింది. ఇందులో ఆమె బట్టలు వేసుకున్నా లేనట్లుగానే ఉంది. ఫలితంగా ఆమె లోదుస్తులతో పాటు అందాలు మొత్తం చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X