ఓవర్ డోస్ హాట్ షోతో రెచ్చిపోయిన మలైకా: 48 ఏళ్ల వయసులో మరీ ఇంత ఘోరంగానా!

మలైకా అరోరా.. బాలీవుడ్‌లో ఈ పేరు పెద్ద సంచలనం. అంతలా ఈ బ్యూటీ కొన్నేళ్లుగా తనదైన వ్యవహార శైలితో దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది. మోడల్‌గా మొదలైన ఆమె ప్రయాణం.. ఎన్నో మలుపులతో సాగింది. సుదీర్ఘ కాలంగా సినీ రంగంలో సందడి చేసిన ఈ భామ.. కొంత కాలంగా పలు రకాల వార్తలతో తెగ హాట్ టాపిక్ అవుతోంది.

Recommended Video

Malaika Arora Topless Pic Goes Viral | ఘాటు అందాలతో కనువిందు

మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో మలైకా చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఏజ్ పరంగా హాఫ్ సెంచరీ చేయడానికి దగ్గరగా ఉన్న ఈ ముదురు భామ.. అందాల ఆరబోతలో మాత్రం కుర్ర హీరోయిన్లకు మించిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా మలైకా కొన్ని హాట్ ఫొటోలను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

సినిమాల కంటే ముందే ఫేమస్

సినిమాల కంటే ముందే ఫేమస్

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే మలైకా అరోరా మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసి అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే సమయంలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించింది. ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించి ఎన్నో మూవీలు, షోలు చేసింది. కానీ, గుర్తింపు దక్కకపోవడంతో నటనకు గ్యాప్ తీసుకుంది.

ఐటం గర్ల్‌.. తెలుగులో సందడిగా

ఐటం గర్ల్‌.. తెలుగులో సందడిగా

యాక్టింగ్ పరంగా సక్సెస్ కాలేకపోయిన మలైకా అరోరా.. హిందీలో ‘ఛయ్య ఛయ్య..', ‘అనార్కలీ డిస్కో ఛాలీ', ‘మున్నీ బద్నామ్‌' వంటి ఐటెం సాంగ్స్‌తో ఫేమస్ అయింది. అలాగే, తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కూడా ప్రవేశించింది. ఈ క్రమంలోనే మహేశ్ బాబు ‘అతిథి', పవన్ కల్యాణ్ సూపర్ హిట్ మూవీ ‘గబ్బర్ సింగ్‌'లో అదిరిపోయే ఐటెం సాంగ్స్‌తో సందడి చేసింది.

సల్మాన్ సోదరుడితో పెళ్లి.. బ్రేకప్

సల్మాన్ సోదరుడితో పెళ్లి.. బ్రేకప్

కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే మలైకా అరోరా.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ సోదరుడైన అర్భాజ్ ఖాన్‌ను వివాహమాడింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి తొమ్మిదేళ్లు సంసారం చేశారు. ఈ క్రమంలోనే ఈ జంటకు ఒక అబ్బాయి కూడా జన్మించాడు. ఇక, 2017లో మలైకా అరోరా అర్భాజ్‌కు విడాకులిచ్చేసింది. అప్పటి నుంచి ఆమె కెరీర్‌పై దృష్టి సారించింది.

చిన్న వయసు హీరోతో డేటింగ్‌తో

చిన్న వయసు హీరోతో డేటింగ్‌తో

భర్తతో విడిపోయిన తర్వాత మలైకా అరోరా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేయడం ప్రారంభించింది. ఈ వ్యవహారం బహీర్గతం అయిన తర్వాత ఈ జంట మరింతగా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ కలిసి తిరగడం.. డిన్నర్ డేట్లకు వెళ్లడం.. హాలీడే ట్రిప్పులను ఎంజాయ్ చేయడం.. ఒకే ఇంట్లో కలిసి ఉండడం వంటివి చేస్తూ హైలైట్ అయిపోతోంది.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

ప్రస్తుతం మలైకా అరోరా పలు షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. అదే సమయంలో ఫిజిక్‌పై దృష్టి సారిస్తుంటుంది. అంతేకాదు, సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు సైతం టిప్స్ ఇస్తుంటుంది. ఇక, తనకు తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను తరచూ పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ తనను ఫాలో అయ్యే వారి సంఖ్యను పెంచుకుంటోంది.

ఎక్కువగా అలాంటివే షేర్ చేస్తూ

ఎక్కువగా అలాంటివే షేర్ చేస్తూ

సుదీర్ఘ కాలంగా మలైకా అరోరా సోషల్ మీడియా చేసే రచ్చ గురించి తెలిసిందే. 48 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తోన్న ఈ భామ.. తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోంది. అంతేకాదు, ఇంటర్నెట్‌ను కూడా ఓ ఊపు ఊపేస్తూ హాట్ టాపిక్ అయిపోతోంది.

లేటు వయసులో ఘాటు ఫోజులు

లేటు వయసులో ఘాటు ఫోజులు

తాజాగా మలైకా అరోరా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ ముదురు భామ క్యాజువల్ టాప్ ధరించింది. ఫలితంగా ఆమె ఎద అందాల నెటిజన్లను విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవన్నీ వైరల్ అయిపోయాది. అదే సమయంలో మలైకాపై కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X