బాత్రూంలో హీరోయిన్ హాట్ సెల్ఫీ: ప్రైవేటు భాగాలు కనిపించేలా.. హద్దు దాటేసిందిగా!
గతంతో సినిమాల్లోనో.. సీరియళ్లలోనో.. షోలలోనో కనిపిస్తేనే హీరోయిన్లు హైలైట్ అయ్యేవారు. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. స్క్రీన్‌పై కనిపించకున్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎంతో మంది భామలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. అందులో కొందరైతే అందాల విందు చేస్తూ ఇంటర్నెట్‌నే ఊపేస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఒకరు. మోడలింగ్ నుంచి యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించిన ఆమె.. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. తద్వారా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మలైకా బాత్రూంలో తీసుకున్న ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

నటిగా కంటే.. అలాగే పరిచయం
మోడల్‌గా ఫుల్ ఫేమస్ అయిన తర్వాత మలైకా అరోరా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, అంతగా పేరు రాలేదు. ఈ పరిస్థితుల్లో ‘ఛయ్య ఛయ్య..', ‘అనార్కలీ డిస్కో ఛాలీ', ‘మున్నీ బద్నామ్' వంటి ఐటెం సాంగ్స్ చేసి గుర్తింపు పొందింది. అలాగే, తెలుగులో మహేశ్ బాబు ‘అతిథి', పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్' చిత్రాల్లోనూ స్పెషల్ సాంగ్స్‌లో నర్తించిందీ బ్యూటీ.

సల్మాన్ తమ్ముడితో పెళ్లి, బ్రేకప్
సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేస్తోన్నప్పుడే మలైకా అరోరా.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి తొమ్మిదేళ్లు కాపురం చేశారు. ఈ క్రమంలోనే ఈ జంటకు ఒక బాబు కూడా పుట్టాడు. ఇక, 2017లో మలైకా అరోరా అర్భాజ్‌కు విడాకులిచ్చింది. అప్పటి నుంచి తన కెరీర్ మీద దృష్టి సారిస్తూ.. ఆఫర్లను అందుకుంటోంది.

ఇప్పుడా స్టార్ హీరోతో లవ్ ట్రాక్
అర్భాజ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత మలైకా అరోరా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది. మొదట్లో సీక్రెట్‌తో వ్యవహారం నడిపించి.. ఆ తర్వాత ఈ జంట మరింతగా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ కలిసి తిరగడం.. డిన్నర్ డేట్లలో రచ్చ చేయడం.. హాలీడే ట్రిప్పులను ఎంజాయ్ చేయడం.. ఒకే ఇంట్లో కలిసి ఉండడం వంటివి చేస్తూ హైలైట్ అవుతోంది.

బ్రేకప్ వార్తలు... క్లారిటీ ఇచ్చేసి
అర్జున్ కపూర్‌ను మలైకా అరోరా వివాహం చేసుకుంటుందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ పలుమార్లు ఫ్యామిలీలతో కలిశారు. అయితే, కొద్ది రోజుల క్రితం వీళ్లిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని ఓ న్యూస్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అయితే, దీనిపై ఇద్దరూ స్పందిస్తూ.. తాము కలిసే ఉన్నామని చెప్పారు. కొన్ని ఫొటోలను షేర్ చేశారు.

అందులో మాత్రం ఫుల్ బిజీనే
ఈ మధ్య కాలంలో సినిమాలు సినిమాలు పెద్దగా చేయకున్నా.. వరుస షోలతో మలైకా అరోరా ఫుల్ బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ ఆమె మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది. యోగా టిప్స్‌ను కూడా షేర్ చేసుకుంటోంది.

రెచ్చిపోతోన్న ముదురు బ్యూటీ
సోషల్ మీడియా సుదీర్ఘ కాలంగా మలైకా అరోరా చేసే సందడి గురించి తెలిసిందే. ఐదు పదుల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా కనిపిస్తోన్న ఈ భామ.. తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో కుర్రకారు హృదయాల్లో గాయాలను చేస్తోంది. అంతేకాదు, ఇంటర్నెట్‌ను కూడా ఓ ఊపు ఊపేస్తూ దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతూనే ఉంటోంది.

బాత్రూంలో హాట్ సెల్ఫీతో రచ్చ
మలైకా అరోరా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సెల్ఫీని షేర్ చేసింది. ఇది బాత్రూంలో అద్దం ముందర తీసుకున్నదిగా అర్థం అవుతోంది. ఇందులో ఆమె ఎద భాగాలు పూర్తిగా కనిపించేలా డ్రెస్ వేసుకుంది. దీంతో మలైకా అందాలు మొత్తం చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి తెగ వైరల్ అయిపోతోంది.


Click it and Unblock the Notifications











