Malavika Mohanan Glomour show: మాళవిక మోహన్ హాట్ హాట్‌గా గ్లామర్ షో.. బాలీవుడ్‌కు దిమ్మతిరిగేలా అందాల జాతర!
ఒకప్పుడు హిందీ నుంచి వచ్చే హీరోయిన్ లు తమ నటన అంద చందాలతో టోటల్ పాన్ ఇండియా భాషల్లో మంచి ఫేమ్ అండ్ మార్కెట్ ని తెచ్చుకుంటున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది దీనితో సౌత్ నుంచి నార్త్ వరకు వెళ్లి పాగా వేసే విధంగా పలువురు బ్యూటీస్ సత్తా చాటుతున్నారు.
ఇలా ప్రెజెంట్ సౌత్ ఇండియా సినిమా దగ్గర అంచెలంచెలుగా ఎదుగుతూ అదరగొడుతున్న యంగ్ అండ్ బోల్డ్ బ్యూటీస్ కొందరు ఉండగా వీరిలో ప్రముఖ హీరోయిన్ మాళవిక మోహనన్ కూడా ఒకామె.. మరి మాళవిక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ షో తో అదరగొడుతుంది అని తెలిసిందే.

కానీ తన హాట్ అండ్ బోల్డ్ షోని పూర్తిగా యూజ్ చేసుకున్న సినిమాలు మాత్రం ఆమె నుంచి పడలేదు. రీసెంట్ గా తమిళ్ లో చేసిన తంగలాన్ సినిమా ఆమెని నటిగా ఒక మెట్టు ఎక్కించింది. అయితే ఈ సినిమా తర్వాత ప్రతి హీరోయిన్ కోరుకునే బాలీవుడ్ ఎంట్రీ ఇప్పుడు ఈమె నుంచి ఫిక్స్ అయ్యింది.
కాగా మాళవిక హీరోయిన్ గా బాలీవుడ్ లో చేస్తున్న సినిమానే "యుద్ర". బాలీవుడ్ యువ టాలెంటెడ్ హీరో సిద్ధాంత్ చతుర్వేద్ నటిస్తున్న ఈ యాక్షన్ సినిమాతో మాళవిక బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. మరి బాలీవుడ్ సినిమా అంటే అక్కడ ప్రమోషన్స్ తప్పనిసరి.

పైగా మాళవిక మొదటి సినిమా ఇది ఆయే.. సో బాలీవుడ్ ప్రెస్ ముందు మాళవిక తన బోల్డ్ అండ్ హాట్ షో తో ఇప్పుడు షాకిచ్చింది. బ్లాక్ అవుట్ ఫిట్ లో తన స్టన్నింగ్ అందాలు కనిపించే విధంగా ఆమె చూపించిన హాట్ షో తాలూకా కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారుతున్నాయి.
కాగా వీటిలో మాళవిక తన డ్రెస్ సర్దుకునే క్లిప్ ఒకటి మరింత హాట్ గా కనిపించింది. ఇలా బాలవుడ్ మార్కెట్ లో అయితే మాళవిక అదిరే ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టి ఆకర్షించేలా ప్లాన్ చేసుకుంటుంది అని చెప్పాలి. అయితే కొన్ని రోజులు కితమే తను బోల్డ్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమే అని ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చింది.
మరి ఫైనల్ గా ఆమె కోరుకున్నట్టే బి టౌన్ లో బోల్డ్ ఆఫర్స్ ని ఏమన్నా అందుకుంటుందా లేదా అక్కడ తన మొదటి సినిమా ఆమె కోరుకున్న బ్రేక్ ఇస్తుందా లేదా అనేది చూడాల్సిందే మరి. ఇక ఈ సినిమాని రవి ఉద్యవార్ దర్శకత్వం వహించగా ఈ అక్టోబర్ 20న హిందీలో గ్రాండ్ గా రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇప్పుడు మాళవిక తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ తో ది రాజా సాబ్ అనే సినిమాలో నటిస్తూ తెలుగు సినిమా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. మరి తెలుగులో మాళవికకు ఎలాంటి ఎంట్రీ వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











