పొట్టి దుస్తుల్లో మాస్టర్ బ్యూటి మాళవిక హాట్ డోస్.. పైన కింద క్లియర్ గా చూపిస్తూ!
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు మోహనన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ముద్దుగుమ్మ మాళవిక మోహనన్. 2013లో వచ్చిన పెట్టం పోలె అనే మలయాళ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ గ్లామరస్ భామ సూపర్ స్టార్ రజనీ కాంత్ సరసన నటించే అవకాశం కొట్టేసింది. దీంతో పేట అనే చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. అలాగే తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది. ఆ తర్వాత ఇళయదళపతి విజయ్ సరసన మాస్టర్‌లో నటించి పాపులారిటీ సంపాదించుకుంది. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ చిన్నది మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలోతో అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా మరికొన్ని పిక్స్ వదిలి వైరల్ అవుతోంది.

వరుసగా ఛాన్స్ లు..
చేసింది కొన్ని సినిమాలే అయిన హాట్ బ్యూటిగా, మంచి నటిగా ప్రేక్షకాదరణ పొందిన ముద్దుగుమ్మ మాళవిక మోహనన్. ఈ అమ్మడు ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించి పేటా మూవీలో ఓ కీలక పాత్ర పోషించింది. అనంతరం విజయ్ సరసన నటించిన మాస్టర్ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.

ఇంటిమేట్ సీన్లు..
పెటా సినిమా తర్వాత వయ్యారి భామ మాళవిక మోహనన్ కు వరుసగా ఆఫర్లు రావడం మొదలైంది. ఈ క్రమంలోనే ధనుష్ సరసన నటించింది. ధనుష్, మాళవిక మోహనన్ జంటగా నటించిన చిత్రం మారన్. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కానీ, ఈ చిత్రంలో మాళవిక మొహనన్ నటించిన ఇంటిమేట్ సీన్లు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అలాంటి ఆలోచనలు..
మాళవిక మారన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియా వేదికగా ఆస్క్ మీ సెషన్ నిర్వహించింది. ఇందులో ఓ నెటిజన్ మారన్ చిత్రంలోని ఇంటిమేట్ సీన్ గురించి అడిగాడు. మారన్ మూవీలో బెడ్ సీన్ కోసం ఎన్నిసార్లు షూట్ చేశారు అని మాళవిక మోహనన్ ఓ నెటిజన్ అడిగాడు. అందుకు ఆమె దీటుగానే ఆన్సర్ ఇచ్చింది. నీ తలలో ఏదో పాడైనట్టుంది. అందుకే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చింది ఈ భామ.

రొమాంటిక్ జోనర్ లో..
ఇక మాళవిక మోహనన్ తనకు బాలీవుడ్ సీనియర్ అండ్ గ్లామరస్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బయోపిక్‌లో నటించాలని ఉందని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. అలాగే తెలుగులో ఏ హీరోతో నటించాలని ఉందన్న ప్రశ్నకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. విజయ్ దేవరకొండతో రొమాంటిక్ కామెడీ గానీ, లేదా పూర్తి రొమాంటిక్ జోనర్లో ఓ సినిమా చేయాలని ఉందని తెలిపింది ఈ చిన్నది.

ఆగిపోయిన షూటింగ్..
మాళవిక మోహనన్ చెప్పడం ఏమో గానీ విజయ్ దేవరకొండతో ఈ ముద్దుగుమ్మ ఓ సినిమా చేయాల్సి వచ్చింది. హీరో అనే టైటిల్ తో ప్రారంభమైన ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అనంతరం కొంతమేర షూటింగ్ కూడా జరిగింది. మరి ఏమైందో తెలియదు కానీ ఆ సినిమా చిత్రీకరణను ఆపేశారు. అయితే అందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

క్రిస్టీ మూవీతో..
అయితే మాళవిక మోహనన్ గతంలో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌తో ప్రేమాయణం నడిపిందని అప్పట్లో వార్తలు అయితే వచ్చాయి. తర్వాత అవి రూమర్లుగా మిగిలిపోయాయి. ఇటీవలే క్రిస్టీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సుందరి వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలో తన వ్యక్తిగత, సినీ విషయాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తుంటుంది ఈ బ్యూటి.
పొట్టి డ్రెస్సులో హాట్ గా..
సోషల్ మీడియాలో ఎంతోకాలం నుంచి సందడి చేస్తున్న మాళవిక మోహనన్ హాట్ ఫొటోలు సైతం పోస్ట్ చేసి కుర్రకారు గుండెళ్లో గుబులు రేపుతుంటుంది. తాజాగా అలాంటి కొన్ని పిక్స్ షేర్ చేసింది. బ్లాక్ కలర్ మినీ స్కర్ట్ వేసుకున్న ఈ బ్యూటి ఫ్రంట్ బ్యాక్ చూపించి అట్రాక్ట్ చేసింది. ఇందులో ఆమె థైస్, ఎద, షోల్డర్ అందాలు హాట్ గా కనువిందు చేస్తున్నాయి. వెకేషన్ లో ఉన్న ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











