Malavika Mohanan గ్లామర్ కంచెను దాటేసిన మాళవిక.. లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్

ప్రముఖ సినిమాటోగ్రాఫర్​ కె.యు మోహనన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మాళవిక మోహనన్. 2013లో వచ్చిన పెట్టం పోలె అనే మలయాళ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ గ్లామరస్ భామ సూపర్​ స్టార్​ రజనీ కాంత్​ సరసన నటించే అవకాశం కొట్టేసింది.

దీంతో పేట అనే చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. అలాగే తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది. ప్రస్తుతం సినిమాలతో దూసుకుపోతున్న ఈ సుందరి సోషల్ మీడియా వేదికగా అందాలను హాట్ గా ఎక్స్ పోజ్ చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు అట్రాక్ట్ చేస్తున్నాయి.

Malavika Mohanan Stunning Look In Latest Blue And White Lined Suit

వెను వెంటనే: చేసింది కొన్ని సినిమాలే అయిన హాట్ బ్యూటిగా, మంచి నటిగా ప్రేక్షకాదరణ పొందిన ముద్దుగుమ్మ మాళవిక మోహనన్​. ఈ అమ్మడు ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. దుల్కర్ సల్మాన్ నటించిన పెట్టం పోలె సినిమాతో నటిగా పరిచయమైంది ముద్దుగుమ్మ మాళవిక మోహనన్. తర్వాత వెను వెంటనే ఇతర చిత్ర పరిశ్రమల్లోకి అడుగుపెట్టింది.

Malavika Mohanan Stunning Look In Latest Blue And White Lined Suit

తెలుగు ప్రేక్షకులకు: పెట్టం పోలె తర్వాత సూపర్ స్టార్​ రజనీ కాంత్ నటించిన పేటా మూవీలో యాక్ట్ చేసింది అందాల భామ మాళవిక మోహనన్. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్తా పరిచయం అయింది ఈ సుందరి. అనంతరం విజయ్​ సరసన నటించిన మాస్టర్ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.

Malavika Mohanan Stunning Look In Latest Blue And White Lined Suit

ధనుష్ ఆ సీన్స్: పెటా, మాస్టర్ సినిమాల తర్వాత వయ్యారి భామ మాళవిక మోహనన్ కు వరుసగా సినీ ఆఫర్లు రావడం మొదలైంది. ఈ క్రమంలోనే ధనుష్ సరసన మారన్ చిత్రంలో నటించింది. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కానీ, ఈ చిత్రంలో మాళవిక మొహనన్ నటించిన ఇంటిమేట్ సీన్లు మాత్రం ప్రేక్షకులను అలరించాయి.

Malavika Mohanan Stunning Look In Latest Blue And White Lined Suit

పూజా కార్యక్రమాలు: మాళవిక మోహనన్​ తనకు బాలీవుడ్​ సీనియర్​ అండ్​ గ్లామరస్ హీరోయిన్​ ఐశ్వర్యరాయ్ బయోపిక్​లో నటించాలని ఉందని సోషల్​ మీడియా వేదికగా ఓసారి బయటపెట్టింది. అలాగే తెలుగులో రౌడీ హీరో విజయ్​ దేవరకొండతో నటించాలని ఉందని చెప్పింది. ఆమె కోరకకు తగినట్లుగానే విజయ్ తో హీరో అనే టైటిల్ తో సినిమా పూజా కార్యక్రమాలు చేసుకుంది. కానీ అనుకోని కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది.

Malavika Mohanan Stunning Look In Latest Blue And White Lined Suit

తంగలాన్ మూవీ: ఇక మాళవిక మోహనన్​ గతంలో బాలీవుడ్​ హీరో విక్కీ కౌశల్​తో ప్రేమాయణం నడిపిందని అప్పట్లో వార్తలు అయితే వచ్చాయి. తర్వాత అవి రూమర్లుగా మిగిలిపోయాయి. ఇటీవలే క్రిస్టీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలో చియాన్ విక్రమ్ తంగలాన్ సినిమాతో అలరించేందుకు సిద్ధంగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో తన వ్యక్తిగత, సినీ విషయాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తుంటుంది.

కసి పెంచేలా: సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో సందడి చేస్తున్న మాళవిక మోహనన్ హాట్ ఫొటోలు పోస్ట్ చేసి కుర్రకారు గుండెళ్లో గుబులు రేపుతుంటుంది. తాజాగా వైట్ లైన్స్ ఉన్న బ్లూ జీన్స్ వంటి డ్రెస్ వేసుకుంది. ఇందులో పైను వేసుకున్న కోట్ బటన్స్ తీసేసి మరి ఆమె టైట్ ఎద అందాలను ఘాటుగా చూపించింది. అలాగే ఆమె నాభి అందం కొంచెం కొంచెం చూపించి కసి పెంచింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X