ఫ్రెండ్ తో బెడ్డు మీద మాళవిక మోహనన్ రచ్చ..పొట్టి గౌనులో ముద్దులతో!
ఈ మధ్యకాలంలో మలయాళ భామ మాళవిక మోహన్ బోల్డ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు వెంటనే వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ హాట్ బాంబ్ గా పేరు తెచ్చుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆమెకు షేర్ చేస్తున్న ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. ఇటీవల రోడ్డు మీద ఒక పొట్టి గౌన్ తో దర్శనం ఇచ్చిన ఆమె ఇప్పుడు అదే పొట్టి గౌన్ లో తన స్నేహితురాలితో కలిసి ఫోటోలు ఇచ్చి ఆసక్తి రేకెత్తించింది. ఆ వివరాల్లోకి వెళితే

మమ్ముట్టి కుమారుడికి
కేరళకు చెందిన సినిమాటోగ్రాఫర్ మోహనన్ ముంబైలో సెటిలై బాలీవుడ్ సినిమాలకు కూడా సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. అయితే మలయాళ సినిమాలను కూడా వదులుకోకుండా ఏ మాత్రం అవకాశం వచ్చినా మలయాళ సినిమాలు కూడా చేస్తూ ఉంటారు. అలా మలయాళ యాడ్ ఒకటి చేస్తున్న సమయంలో మమ్ముట్టి కంట మాళవిక మోహన్ పడడంతో ఆమెకు సినిమాల మీద ఆసక్తి ఉందనే విషయం తెలుసుకుని తన కొడుకు సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు.

పెట్టా సినిమాతో
అయితే అవకాశం వచ్చిన వెంటనే ఒప్పుకోకుండా మాళవిక కొన్నాళ్లు టైం తీసుకుని ఆ సినిమాలో చేస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అలా సినీ రంగ ప్రవేశం చేసింది. అయితే ఆ సినిమా అంతగా ఆడకపోయినా ఆమెకు ఇతర సినిమా అవకాశాలు తెచ్చి పెట్టేలా చేస్తుంది. అలా ఆమె మలయాళ, తమిళ సినిమాలలో సత్తా చాటింది. ఎన్ని సినిమాలు చేసినా పెట్టా సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది.

హాట్ ఫోటోషూట్లు
రజనీకాంత్ హీరోగా నటించిన ఆ సినిమాలో ఆమె ఒక కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత విజయ్ హీరోగా తెరకెక్కిన మాస్టర్ సినిమాలో కూడా ఆమె ఒక కీలక పాత్రలో నటించింది. అయితే ఈ మధ్యకాలంలో ఆమె ఎక్కువగా హాట్ ఫోటోషూట్లు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. అలాగే ఆ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో అలాగే సోషల్ మీడియా యూజర్స్ తో పంచుకోవడానికి కూడా ఆసక్తి చూపిస్తోంది.

ఒక్కసారిగా షాక్
తాజాగా ఈ భామ మరోసారి రెచ్చిపోయింది. వెకేషన్ లో తన ఫ్రెండ్ తో కలిసి ఆమె రచ్చ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలలో ఆమె తన ఫ్రెండ్ కి ముద్దు ఇవ్వడంతో ఆమె కూడా ఒక్కసారిగా షాక్ అవడం ఆ ఫోటోలో కనిపిస్తోంది. ఇక ఆమె అభిమానులైతే రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు.

ఎరవేరుస్తూ
ఆ ఫ్రెండ్ ఎక్కడో నక్క తోక తొక్కింది లేకపోతే మాళవిక చేత ముద్దు పెట్టించుకునే అదృష్టం ఎవరికి దక్కుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సందర్భంగా సదరు బెడ్ మీద పడుకున్న మాళవిక మోహనన్ పొట్టి గన్ లో తన తొడల అందాలు చూపిస్తూ మరో పక్క క్లియర్ అందాలు ఎరవేరుస్తూ రెచ్చిపోయింది. ఇక ప్రస్తుతానికి ఈ భామ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్లో పలు ప్రాజెక్టులలో బిజీగా ఉంది. అలాగే ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో రూపొందే సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











