Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Malavika Mohanan: రెడ్ డ్రెస్ లో మాళవిక మోహనన్ గ్లామర్ షో.. 9 రాత్రులు అంటూ
పాపులర్ సినిమాటోగ్రాఫర్ కె.యు మోహనన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది బ్యూటిఫుల్ హీరోయిన్ మాళవిక మోహనన్. 2013లో వచ్చిన పెట్టం పోలె అనే మలయాళ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన పేట మూవీతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. అనంతరం విజయ్ సరసన మాస్టర్‌లో నటించి పాపులారిటీ సంపాదించుకుంది. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ భామ మరోవైపు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుందు. అప్పుడప్పుడు తన గ్లామర్ చూపిస్తూ గ్లామర్ ఫొటోలు పెడుతూ హైలెట్ అవుతుంటుంది.
మాళవిక మోహనన్ ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించి పేటా మూవీలో ఓ కీలక పాత్ర పోషించింది మాళవిక మోహనన్. అనంతరం విజయ్ సరసన నటించిన మాస్టర్ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది.
ధనుష్ సరసన..
తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే ఇటు తెలుగు అటు తమిళ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉన్న ధనుష్ సరసన నటించింది. ధనుష్, మాళవిక మోహనన్ జంటగా నటించిన మారన్ మూవీకి అంతగా హిట్ టాక్ రాలేదు.
ఆస్క్ మీ సెషన్ లో..
కానీ, ఇందులో ఆమె నటించిన ఇంటిమేట్ సీన్లు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆస్క్ మీ సెషన్ నిర్వహించింది. అందులో ఓ నెటిజన్ ఈ ఇంటిమేట్ సీన్ గురించి అడిగిన విధానం చూస్తే అలానే అనిపిస్తుంది.
బెడ్ సీన్ కోసం ఎన్నిసార్లు..
ఆస్క్ మీ సెషన్లో మారన్ మూవీలో బెడ్ సీన్ కోసం ఎన్నిసార్లు షూట్ చేశారు అని మాళవిక మోహనన్ ఓ నెటిజన్ అడిగాడు. అందుకు ఆమె దీటుగా ఆన్సర్ ఇచ్చింది. నీ తలలో ఏదో పాడైనట్టుంది. అందుకే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనే విధంగా గట్టి కౌంటర్ ఇచ్చింది.
ఐశ్వర్యరాయ్ బయోపిక్‌లో..
అలాగే మాళవిక మోహనన్‌కు బాలీవుడ్ సీనియర్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బయోపిక్‌లో నటించాలని ఉందని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. అలాగే తెలుగులో ఏ హీరోతో నటించాలని ఉందన్న ప్రశ్నకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పింది ఈ బ్యూటీ.
విజయ్ దేవరకొండతో రొమాంటిక్ మూవీ..
విజయ్ దేవరకొండతో రొమాంటిక్ కామెడీ గానీ, లేదా పూర్తి రొమాంటిక్ జోనర్లో ఓ సినిమా చేయాలని ఉందని తెలిపింది మాళవిక మోహనన్. అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా చేయాల్సి ఉంది. హీరో పేరుతో ప్రారంభమైన ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
యూత్‌ను కట్టిపడేస్తూ..
అనంతరం కొంతమేర షూటింగ్ జరుపుకుని ఆగిపోయింది. అందుకు కారణాలు ఇంకా తెలియరాలేదు. మాళవిక మోహనన్ గతంలో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌తో ప్రేమాయణం నడిపిందని అప్పట్లో వార్తలు సైతం వచ్చాయి. ఇక సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మాళవిక సోషల్ మీడియాలో తన అందాలను హాట్‌హాట్‌గా ప్రదర్శిస్తూ యూత్‌ను కట్టిపడేస్తుంది.
అందంగా మాళవిక మోహనన్..
తాజాగా
రెడ్
డ్రెస్‌లో
అందంగా
కనిపించింది
మాళవిక
మోహనన్.
పెద్ద
ఇయర్
రింగ్స్
తో
గ్లామర్
లుక్
లో
ఆకర్షిస్తోంది
ఈ
బ్యూటి.
అయితే
ఈ
ఫొటోలను
దేవీ
నవరాత్రుల
సందర్భంగా
పోస్ట్
చేసినట్లు
తెలుస్తోంది.
'తొమ్మిది
రోజులు,
తొమ్మిది
రాత్రుల
పండుగ.
ప్రార్థనలు,
వెలుగులు,
డ్యాన్స్'
అంటూ
పోస్ట్
కు
రాసుకొచ్చింది.
ప్రస్తుతం
ఈ
పిక్స్
సోషల్
మీడియాలో
వైరల్
అవుతున్నాయి.