ట్రాన్సపరెంట్ బ్రాలో మాళవిక మోహనన్ అందాలు.. అంతా చూపిస్తూ కొంటెగా ఫొటోలు!

పక్క రాష్ట్రం నుంచి వచ్చి తెలుగులో మెరిసే హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. అయితే కొందరు హీరోయిన్లు ఎంత గ్లామర్ ఒలకబోసిన అంతగా క్రేజ్ తెచ్చుకోలేక పోతున్నారు. అలాంటి గ్లామరస్ బ్యూటిల్లో మాళవిక మోహనన్ ఒకరు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్​ కె.యు మోహనన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ బ్యూటి. 2013లో వచ్చిన పెట్టం పోలె అనే మలయాళ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ సూపర్​ స్టార్​ రజనీ కాంత్​ సరసన నటించే అవకాశం కొట్టేసింది. దీంతో పేట అనే చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. అయితే మాళవిక మోహనన్ సినిమాల సంగతి ఎలా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ తో అట్రాక్ట్ చేస్తోంది.

క్యూ కట్టిన అవకాశాలు..

క్యూ కట్టిన అవకాశాలు..

మాళవిక మోహనన్​ ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సూపర్ స్టార్​ రజనీ కాంత్ నటించి పేటా మూవీలో ఓ కీలక పాత్ర పోషించింది మాళవిక మోహనన్. అనంతరం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్​ సరసన మాస్టర్ సినిమాలో నటించింది. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే ఇటు తెలుగు అటు తమిళ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్​ ఉన్న ధనుష్​ సరసన నటించింది.

 చేదు అనుభవం..

చేదు అనుభవం..

మరో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో మాళవిక మోహనన్​ జంటగా నటించిన చిత్రం మారన్​. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కానీ, ఈ చిత్రంలో మాళవిక మొహనన్ నటించిన బెడ్ సీన్లకు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సినిమా విడుదలైన కొద్ది రోజుల తర్వాత ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ఆస్క్​ మీ సెషన్​ నిర్వహించింది మాళవిక. ఈ విషయంపై నెటిజన్ ద్వారా చేదు అనుభవం పొందంది మాళవిక.

మాళవిక ఆన్సర్ కు..

మాళవిక ఆన్సర్ కు..

మాళవిక మోహనన్ నిర్వహించిన ఇన్ స్టా గ్రామ్ ఆస్క్ మీ సెషన్ లో ఓ నెటిజన్​ మారన్ చిత్రంలోని ఇంటిమేట్ సీన్ గురించి అడిగాడు. మారన్​ సినిమాలో బెడ్​ సీన్​ కోసం ఎన్నిసార్లు షూట్​ చేశారు అని అతడు అడగ్గా.. మాళవిక మోహనన్ దీటుగానే సమాధానం ఇచ్చింది. నీ తలలో ఏదో పాడైనట్టుంది. అందుకే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. సరి చేసుకో అనే విధంగా గట్టిగా కౌంటర్​ ఇచ్చింది బ్యూటిఫుల్ మాళవిక మోహనన్.

ఐశ్వర్యరాయ్ బయోపిక్​లో..

ఐశ్వర్యరాయ్ బయోపిక్​లో..

అయితే మాళవిక మోహనన్​ అప్పుడే తనకు బాలీవుడ్​ సీనియర్​ అండ్​ బ్యూటిఫుల్​ హీరోయిన్​ ఐశ్వర్యరాయ్ బయోపిక్​లో నటించాలని ఉందని తన మనసులోని మాటను సోషల్​ మీడియా వేదికగా బయటపెట్టింది. తెలుగులో ఏ హీరోతో నటించాలని ఉందన్న ప్రశ్నకు రౌడీ హీరో విజయ్​ దేవరకొండ పేరు చెప్పింది ఈ బ్యూటీ. విజయ్​ దేవరకొండతో రొమాంటిక్​ కామెడీ గానీ, లేదా పూర్తి రొమాంటిక్ జోనర్​లో ఓ సినిమా చేయాలని ఉందని తెలిపింది మాళవిక మోహనన్.

విజయ్-మాళవిక ఫొటోలు వైరల్..

విజయ్-మాళవిక ఫొటోలు వైరల్..

మాళవిక మోహనన్ అలా చెప్పడం ఏమో గానీ విజయ్ దేవరకొండ-మాళవిక కాంబినేషన్​లో ఓ సినిమా చేయాల్సి వచ్చింది. హీరో అనే టైటిల్ పేరుతో ప్రారంభమైన ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఆ పూజకు విజయ్, మాళవిక మోహనన్ హజరైన ఫొటోలు వైరల్ కూడా అయ్యాయి. అనంతరం కొంతమేర షూటింగ్ కూడా జరిగింది. మరి ఏమైందో తెలియదు కానీ ఆ సినిమా చిత్రీకరణను ఆపేశారు. అయితే అందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

బ్రాలో ఘాటుగా అందాలు..

మాళవిక మోహనన్​ గతంలో బాలీవుడ్​ హీరో విక్కీ కౌశల్​తో ప్రేమాయణం నడిపిందని అప్పట్లో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉంటే సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మాళవిక సోషల్​ మీడియాలో తన అందాలను హాట్​హాట్​గా ప్రదర్శిస్తూ యూత్​ను కట్టిపడేస్తుంది. తాజాగా వైట్ డ్రెస్​లో సూపర్ హాట్ గా పొజులిచ్చింది మాళవిక మోహనన్. పైనుంచి కోట్ లా ఉన్నా ఈ డ్రెస్సులో ట్రాన్సపరెంట్ బ్రాలో ఎద భాగాలను ఘాటుగా చూపించింది ఈ బ్యూటి. అలాగే థైస్ అందాలతో కొంటెగా కవ్విస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు యువతను ఆకట్టుకుంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X