బ్లూ కలర్ స్కర్ట్ లో నెట్టింటిని షేక్ చేస్తున్న మాళవిక.. నెవ్వర్ బిఫోర్ అనేలా అందాల విందు!

ఇటీవల కాలంలో నటిగానే కాకుండా గ్లామర్ తో కూడా మంచి గుర్తింపు అందుకుంటున్న వారిలో మాళవిక మోహనన్ ఒకరు. అమ్మడు తన వయ్యారాలతో సోషల్ మీడియాను కాస్త గట్టిగానే షేక్ చేస్తోంది. ఇక ప్రస్తుతం ఆమె పోస్ట్ చేస్తున్న ఫొటోలను చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అమ్మడు చిన్న స్కర్ట్ లో తన లెగ్స్ అందాలను హైలెట్ చేసిన విధానం కుర్రాళ్ళను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట్లోనే వరుస సినిమాలు:2013లో పట్టంపోల్ అనే మలయాళ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన మాళవిక మోహనన్.. వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత నిర్ణయకం అనే మరో సినిమాలో నటింటి 20016లో నాను మట్టు వరలక్ష్మి అనే సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత ఏడాదే బియాండ్ ది క్లౌడ్స్ అనే హిందీ సినిమా చేసి బాలీవుడ్ లో కాలు మోపింది.

Malavika mohanan never before new beautiful photos viral

తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్:ఇలా ఆరో సినిమాతో తమిళ్ ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇచ్చిందీ ముద్దుగుమ్మ. పేట, మాస్టర్, మారన్ అనే సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులు మదిలో నిలిచిపోయింది. పూర్తి స్థాయిలో ఈమె తెలుగు చిత్రంలో నటించకపోయినా.. ఈమె తమిళంలో నటించిన చిత్రాలు తెలుగులోనూ డబ్ అవ్వడంతో మాళవిక మోహనన్ కు తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ,కన్నడ, హిందీ చిత్రాల్లో నటిస్తున్న ఈమె.. అన్ని భాషల అభిమానులకు అందుబాటులో ఉంటుంది.

Malavika mohanan never before new beautiful photos viral

బ్లూ కలర్ డ్రెస్సులో..:సోషల్ మీడియాను వాడుకుంటూ ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ను ఇస్తుంటుంది. పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టా వేధికగా చేసిన ఓ పోస్టు వైరల్ గా మారింది. అందులో ఆమె బ్లూ కలర్ డ్రెస్సు వేసుకొని మెరిసిపోతున్న ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె అదిరే అందాలను ఆరబోస్తూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంది.

Malavika mohanan never before new beautiful photos viral

థైస్ అందాలతో పాటు:స్కై బ్లూ కలర్ టీషర్టు వేసుకొని చంకీలతో ఉండి మెరిసే చిన్న మిడ్డీ వేసుకుంది. నేవీ బ్లూ కలర్ మిడ్డీకి స్కై బ్లూ కలర్ టీషర్టు బాగా సెట్ అయింది. ఈ డ్రెస్సులో మాళవిక చాలా అందంగా, స్టైలిష్ గా కనిపిస్తోంది. హెయిర్ లీవ్ చేసిన ఈమె.. పొడవాటి ముత్యాల జుంకీలు పెట్టుకుంది. అలాగే లైట్ మేకప్ బ్లాక్ కలర్ నెయిల్ పెయింట్ తో అందరినీ తనవైపు తిప్పుకుంటుంది. థైస్ అందాలతో పాటు ఎద అందాలను ఆరబోసింది.

Malavika mohanan never before new beautiful photos viral

బాలీవుడ్ భామలంతా నీ వెనకాలే:బ్లాక్ కలర్ పెన్సిల్ హిల్స్ వేసుకున్న ఈమె.. అదిరిపోయే ఫోజులు ఇస్తూ ఫొటోలు దిగుతోంది. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున లైకులు, షేర్లు, కామెంట్లు చేస్తున్నారు. అందాల ఆరబోతలో బాలీవుడ్ భామలంతా నీ వెనకాలే అంటూ కొంత మంది నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో హాట్ నెస్ ఓవర్ లోడెడ్, ఇంత అందాన్ని ఇన్నాళ్లూ ఎక్కడ దాచావంటూ మరికొంత మంది అడుగుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X