కిటికీల జాకెట్‌లో మాళవిక ఓపెన్ హాట్ షో.. లోపలి అందాలు కనిపించేలా సెల్ఫీలు!

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది వారసులు ఎంట్రీ ఇస్తుంటారు. హీరో హీరోయిన్ల వారసులే కాకుండా టెక్నీషియన్స్ కుమారుడు, కుమార్తెలు కూడా చిత్ర పరిశ్రమలో రాణిస్తుంటారు. అలా చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన ముద్దుగుమ్మే మాళవిక మోహనన్.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెయు మోనన్ కుమార్తెగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కాలు మోపిన ఈ గ్లామరస్ బ్యూటి ప్రస్తుతం దక్షిణాది సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలో కూడా తన అందాలను హాట్ గా ఎక్స్ పోజ్ చేస్తూ అట్రాక్ట్ చేస్తుంటుంది. తాజాగా అలాంటి పిక్స్ షేర్ చేసి టెంపరేచర్ పెంచింది ఈ భామ.

Malavika Mohanan Ravishing Look In Latest White Colour Sleeveless Blouse

కొన్ని సినిమాలతో: చేసింది కొన్ని సినిమాలే అయిన హాట్ బ్యూటిగా, మంచి నటిగా ప్రేక్షకాదరణ పొందిన ముద్దుగుమ్మ మాళవిక మోహనన్​. ఈ అమ్మడు ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. పట్టం పోలే అనే మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది మాళవిక మోహనన్. అక్కడ కొన్ని సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది.

Malavika Mohanan Ravishing Look In Latest White Colour Sleeveless Blouse

ఉపయోగపడని మూవీ: అనంతరం సూపర్ స్టార్​ రజనీ కాంత్ హీరోగా చేసిన పేటా మూవీలో నటించి ఆకట్టుకుంది మాళవిక మోహనన్. ఈ సినిమా పెద్దగా ఆడకపోయేసరికి మాళవికకు పెద్దగా ఉపయోగిపడింది ఏం లేదని చెప్పాలి. కానీ మాళవికకు మాత్రం సినీ అవకాశాలు మాత్రం తగ్గలేదు.

Malavika Mohanan Ravishing Look In Latest White Colour Sleeveless Blouse

మాస్టర్ మూవీతో: పెటా మూవీ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్​ సరసన నటించింది మాళవిక మోహనన్. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన మాస్టర్ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది ఈ గ్లామరస్ భామ. ఈ సినిమాతో తెలుగులో కూడా పాపులారిటీ దక్కించుకుంది ముద్దుగుమ్మ మాళవిక మోహనన్.

Malavika Mohanan Ravishing Look In Latest White Colour Sleeveless Blouse

ఇంటిమేట్ సీన్లపై: మాస్టర్ మూవీ తర్వాత మాళవిక మోహనన్ మరో తమిళ అగ్ర హీరో ధనుష్ సరసన నటించింది. వీరిద్దరు కలిసి మారన్ మూవీలో ఘాటు రొమాన్స్ పండించారు. ధనుష్ తో మాళవిక చేసిన ఇంటిమేట్ సీన్లపై నెటిజన్ వంకరగా మాట్లాడగా అతనికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది ఈ బ్యూటి. అయితే ఈ మూవీ మాత్రం పెద్దగా హిట్ కాలేదు.

Malavika Mohanan Ravishing Look In Latest White Colour Sleeveless Blouse

స్టార్ హీరోలతో: అయితే సినిమాల ఫలితం ఎలా ఉన్న ముగ్గురు స్టార్ హీరోల సరసన నటించిన ఘనత అందుకున్న మాళవిక మోహనన్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. అందుకే ఆమెను సినీ అవకాశాలు వరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల క్రిస్టీ అనే మూవీతో మలయాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Malavika Mohanan Ravishing Look In Latest White Colour Sleeveless Blouse

లోపలి అందాలు: ప్రస్తుతం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు వదులుతూ సెన్సేషన్ గా మారుతోంది. తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో మాళవిక కిటికీల వంటి వైట్ కలర్ స్లీవ్ లెస్ జాకెట్ వేసుకుని దర్శనం ఇచ్చింది. ఇందులో ఆమె లోపలి అందాలు కనువిందు చేయగా నాభి అందం హీట్ పెంచేలా ఉంది. మాళవిక దిగిన ఈ సెల్ఫీ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో సెగలు పుట్టిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X