Malavika Mohanan: బ్లాక్​ టాప్​లో ఎద అందాలతో మాళవిక మోహనన్​ రచ్చ.!

పెట్టం పోలే అనే మలయాళ చిత్రం ద్వారా 2013లో హీరోయిన్​గా పరిచయమైంది మాళవిక మోహనన్. అనంతరం సూపర్ స్టార్ రజనీ కాంత్​ నటించిన పేట చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ మధ్య బాలీవుడ్​ హీరో విక్కీ కౌశల్​తో ప్రేమాయణం నడింపిందని వార్తల్లో నిలిచింది మాళవిక మోహనన్. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్​గా ఉంటూ అందాలతో ఘాటు ప్రదర్శన ఇచ్చే ఈ బ్యూటీ తాజా పిక్స్​ నెట్టింట షేక్​ చేస్తున్నాయి.

పెట్టం పోలే సినిమాతో..

పెట్టం పోలే సినిమాతో..

ప్రముఖ సినిమాటోగ్రాఫర్​ కె.యు మోహనన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది బ్యూటిఫుల్​ హీరోయిన్​ మాళవిక మోహనన్. 2013లో వచ్చిన పెట్టం పోలే అనే మలయాళ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ సూపర్​ స్టార్​ రజనీ కాంత్​ నటించిన పేట మూవీతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది.

బ్లాక్ డ్రెస్​లో..

బ్లాక్ డ్రెస్​లో..

అనంతరం విజయ్ సరసన మాస్టర్​లో నటించి పాపులారిటీ సంపాదించుకుంది. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ భామ అప్పుడప్పుడు సోషల్​ మీడియాలో హాట్​ పిక్స్ పెడుతూ హీట్​ పెంచుతోంది. తాజాగా బ్లాక్​ డ్రెస్​ వేర్​ ధరించిన మాళవిక మోహనన్​ ఘాటుగా ఎద అందాలను ప్రదర్శించింది. ఈ బ్లాక్​ డ్రెస్​లో ఫిలీంఫేర్​ అవార్డులకు ఇచ్చే బ్లాక్ లేడీ ఐడల్ తరహాలో మెరిసిపోతోంది ఈ బ్యూటీ.

అజంతా శిల్పంలా..

అజంతా శిల్పంలా..


ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మాళవిక మోహనన్ ఫొటోలు చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్​ చేస్తున్నారు. బ్లాక్​ డ్రెస్​లో అజంతా శిల్పంలా మెరిసిపోతుందని పొగుడుతున్నారు. మాళవిక మోహనన్​ తాజాగా పోస్ట్ చేసిన బ్లాక్​ డ్రెస్ పిక్స్​ సోషల్ మీడియాలో వైరల్​ అవుతున్నాయి.

 సినిమాలతో బిజీగా..

సినిమాలతో బిజీగా..

ఇక రజనీ కాంత్ పేటా మూవీ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన మాస్టర్​లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది మాళవిక మోహనన్. తర్వాత తమిళ, మలయాళం చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇటు తెలుగు అటు తమిళ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్​ ఉన్న ధనుష్​ సరసన నటించింది.

 ఆ సన్నివేశం గురించి..

ఆ సన్నివేశం గురించి..

ధనుష్, మాళవిక మోహనన్​ జోడిగా నటించిన మారన్​ చిత్రానికి అంతగా హిట్​ టాక్​ రాలేదు. కానీ, ఇందులో ఆమె నటించిన ఇంటిమేట్ సన్నివేశాలు మాత్రం ఆడియెన్స్​ను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల ఆమె ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ఆస్క్​ మీ సమ్​థింగ్​ అనే ఒక సెషన్​ నిర్వహించింది. అందులో ఓ యూజర్​​ ఈ ఇంటిమేట్ సీన్ గురించి అడిగిన విధానం చూస్తే అలానే అనిపిస్తుంది.

 స్ట్రాంగ్​ కౌంటర్​..

స్ట్రాంగ్​ కౌంటర్​..

ఆస్క్​ మీ సమ్​థింగ్​ సెషన్​లో భాగంగా.. మారన్​ మూవీలో బెడ్​ సీన్​ కోసం ఎన్నిసార్లు షూట్​ చేశారు అని మాళవిక మోహనన్​ను​ ఓ నెటిజన్ అడిగ్గా.. ఆమె దీటుగా ఆన్సర్​ ఇచ్చింది. నీ తలలో ఏదో పాడైనట్టుంది. అందుకే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనే విధంగా దిమ్మ తిరిగే రిప్లై​ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X