ఎద అందాల గేట్లు ఎత్తేసిన మాళవిక.. అలాంటి డ్రెస్సులో ముందుకు వంగి మరి చూపిస్తూ!

పక్క రాష్ట్రం నుంచి వచ్చి తెలుగులో మెరిసే హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. అయితే కొందరు హీరోయిన్లు ఎంత గ్లామర్ ఒలకబోసిన అంతగా క్రేజ్ తెచ్చుకోలేక పోతున్నారు. అలాంటి ముద్దుగుమ్మల్లో మాళవిక మోహనన్ ఒకరు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్​ కె.యు మోహనన్ గారాల తనయగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ విజయ్ నటించిన మాస్టర్ మూవీతో సుపరిచితమే. ఇక నిత్యం సోషల్ మీడియాలో హాట్ షో చేసే ఈ సొగసరి తాజాగా అదిరేలా ఎద అందాలతో ఆకట్టుకుంది.

తండ్రి బాటలో:గ్లామరస్ బ్యూటి మాళవిక మోహనన్ 1993 ఆగస్టు 4న కేరళలోని కన్నూరు జిల్లా పయ్యనూరులో జన్మించింది. ముంబైలో పెరిగింది. తండ్రి సినిమాటోగ్రాఫర్ కావడంతో ఆయన బాటలోనే వెళ్లాలనే ఉద్దేశంతో ముంబైలోని విన్సల్ కాలేజీలో మాస్ మీడియాలో డిగ్రీ, అనతంతరం గ్రాడ్యుయేషన్ చదువు పూర్తి చేసింది ఈ ముద్దుగుమ్మ.

Malavika Mohanan Sizzling Look In Latest Yellow Colour Sleeveless Top

సీతా రామం హీరోతో:కొన్ని రోజులకు ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ షూటింగ్ కు వెళ్లినప్పుడు మాళవిక మోహనన్ ను చూసిన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తన కొడుకు దుల్కర్ సల్మాన్ సినిమాలో నటించాల్సిందిగా కోరారు. అందుకు ఒప్పుకున్న ఈ సుందరి పట్టం పోలే అనే సినిమాలో ఈ సీతా రామం హీరోకు జోడీగా నటించింది. ఇలా 2013లో మలయాళంలో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది ఈ భామ.

Malavika Mohanan Sizzling Look In Latest Yellow Colour Sleeveless Top

హిందీ-తమిళ డెబ్యూ:మలయాళ తెరంగేట్రం తర్వాత 2017లో బియాండ్ ది క్లౌడ్స్ అనే చిత్రంతో హిందీ పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టింది హాట్ బ్యూటి మాళవిక మోహనన్. ఈ మూవీలో ఆమె నటనకు ప్రశంసల వర్షం కురవడమే కాకుండా అవార్డ్ కూడా వరించింది. దీంతో మాళవిక పాపులర్ అయింది. ఇక 2019లో సూపర్ స్టార్ రజనీ కాంత్ మూవీ పెట్టా సినిమాతో తమిళంలోనూ డెబ్యూ చేసింది.

Malavika Mohanan Sizzling Look In Latest Yellow Colour Sleeveless Top

అవకాశాలు క్యూ:అనంతరం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్​ సరసన మాస్టర్ సినిమాలో నటించింది ఆకట్టుకుంది మాళవిక మోహనన్. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే ఇటు తెలుగు అటు తమిళ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్​ ఉన్న ధనుష్​ సరసన మారన్ చిత్రంలో నటించింది.

Malavika Mohanan Sizzling Look In Latest Yellow Colour Sleeveless Top

సినిమాలు-సిరీసులు:అయితే బ్యూటిఫుల్ మాళవిక మోహనన్ మలయాళంలోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడం, తెలుగు చిత్రాలతోపాటు హాలీవుడ్ వెబ్ సిరీసుల్లోనూ నటించి సత్తా చాటింది. 2020లో మసబ మసబ అనే నెట్ ఫ్లిక్స్ వేదికగా వచ్చిన ఇంగ్లీషు వెబ్ సిరీసులో నటించి ఆకట్టుకుంది. ఇటీవలే క్రిస్టీ అనే మూవీతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది.

Malavika Mohanan Sizzling Look In Latest Yellow Colour Sleeveless Top

ముందుకు వంగుతూ:ఇక సినిమాలు, వెబ్ సిరీసులతో తన కెరీర్ ను ఫుల్ బిజీగా ఉంచిన స్టన్నింగ్ బ్యూటి మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో అందాల విందు హద్దు లేకుండా చేస్తుంటుంది. తాజాగా యెల్లో కలర్ స్లీవ్ లెస్ టాప్ లో ఎద అందాలను బాహటంగా ప్రదర్శించింది. కింద కూర్చుని, ముందుగు వంగుతూ, నిల్చుని ఏ పోజు ఇచ్చిన సరే క్లీవేజ్ షో చేసేలా ఉన్నాయి. అయితే ఆమె వేసుకున్న టాప్ పై ఏవో బొమ్మలు ఉన్నాయి. దానికి నీ డ్రెస్ పై ఉన్నది ఏంటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X