గీత దాటేసిన మరో భామ.. నెవర్ బిఫోర్ అన్నట్టు క్లీవేజ్ అందాల విందు!
ఈ మధ్య కాలంలో నటీమణులు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తమ పర్సనల్ విషయాలు, ప్రొఫెషనల్ విషయాలు మాత్రమే కాక తమ హాట్ ఫోటో షూట్ లు, వీడియోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ యూత్ లో మరింత క్రేజ్ సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఈ మధ్య హాట్ షోలో ఎక్కువగా పేర్లు తెచ్చుకున్న హీరోయిన్లలో మాళవిక మోహనన్ కూడా మొదటి వరుసలో నిలుస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో షూట్ ఆసక్తికరంగా మారింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

మమ్ముట్టి కంట పడి
అవడానికి కేరళకు చెందిన వ్యక్తి అయినా మాళవిక మోహనన్ తండ్రి మోహనన్ సినిమాటోగ్రాఫర్ గా మంచి సక్సెస్ సాధించి ముంబైలో సెటిల్ అయ్యారు. మాళవిక చదువు పూర్తి చేసే సమయానికి ఆయన మంచి సినిమాటోగ్రాఫర్ గా ఉండే వారు. ఒకసారి ఒక కమర్షియల్ యాడ్ షూటింగ్ జరుగుతుండగా మమ్ముట్టి కంట్లో మాళవిక మోహన్ పడ్డారు.. అయితే ఆమెకు కూడా నటన మీద ఆసక్తి ఉందనే విషయం తెలుసుకున్న మమ్ముట్టి తన కొడుకు హీరోగా నటించే సినిమాలో హీరోయిన్ గా నటించమని అడిగారు.

పెట్ట అనే సినిమా
అయితే ఆయన అడిగిన వెంటనే ఆమె ఒప్పుకోలేదు కానీ కొన్నాళ్లు సమయం తీసుకుని అందులో హీరోయిన్ గా నటించింది. అలా దుల్కర్ సల్మాన్ హీరోగా ఆమె మొట్టమొదటి సినిమా విడుదలైంది. కానీ అది పెద్దగా ఆమెకు గుర్తింపు అయితే తీసుకురాలేదు. ఆ తర్వాత మలయాళంలో మరో సినిమా చేసింది గాని అది కూడా ఆమెకు కలిసి రాలేదు. ఇక ఆ తరువాత కన్నడలో, తమిళంలో కూడా సినిమాలు చేసింది. తమిళంలో పెట్ట అనే సినిమా ఆమెకు మంచి పేరు తీసుకు వచ్చింది.

హాట్ ఫోటో షూట్లు
ఆ తర్వాత మాస్టర్ అనే సినిమా కూడా ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. అయితే ధనుష్ తో చేసిన మారన్ అనే సినిమా మాత్రం ఆమెకు మరో డిజాస్టర్ ను అందించింది. హిందీలో యుద్ర అనే ఒక సినిమాలో ఆమె ప్రస్తుతం నటిస్తోంది. అయితే ఒకపక్క తెలుగులో అలాగే మరోపక్క బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలని చూస్తున్న ఆమె ఈ మధ్యకాలంలో వరుస హాట్ ఫోటో షూట్లు వదులుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది.

సోషల్ మీడియాలో వైరల్
తాజాగా మాళవిక మోహనన్ విడుదల చేసిన హాట్ ఫోటోషూట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం ఇప్పటివరకు హాట్ ఫోటోల విషయంలో కాస్త వెనక్కి తగ్గి ఉండే మాళవిక ఈసారి మాత్రం ఎద అందాలు పూర్తిగా కనువిందు చేసే విధంగా ఒక బంగారు వర్ణపు డ్రస్సులో మెరిసింది. ఆమె షేర్ చేసిన ఫోటోలు, వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Recommended Video


అందాల దేవత అంటూ
ఇలా ఒక పక్క ఎద అందాలు చూపిస్తూ మరో పక్క తొడల అందాలతో ఆమె కవ్విస్తోంది. ఇక ఆమె షేర్ చేసిన ఫోటోలకు అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంత హాట్ న్యూస్ తట్టుకోవడం కష్టమంటూనే అందాల దేవత అంటూ కొనియాడుతున్నారు. ఆమె ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోల మీద మీరు కూడా ఒక లుక్కు వేసేయండి మరి.


Click it and Unblock the Notifications











