స్పోర్ట్స్ బ్రాలో మాళవిక మోహనన్ ఓపెన్ హాట్ షో.. హీట్ పెంచేలా ఎద నాభి అందాలు!
పక్క రాష్ట్రం నుంచి వచ్చి తెలుగులో మెరిసే హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. అయితే కొందరు హీరోయిన్లు ఎంత గ్లామర్ ఒలకబోసిన అంతగా క్రేజ్ తెచ్చుకోలేక పోతున్నారు.
అలాంటి గ్లామరస్ బ్యూటిల్లో మాళవిక మోహనన్ ఒకరు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు మోహనన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ బ్యూటి మారన్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. నిత్యం సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేసే ఈ చిన్నది తాజాగా మరికొన్ని పోస్ట్ చేసింది.

దుల్కర్ సల్మాన్ తో: ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ 1993 ఆగస్టు 4న కేరళలోని కన్నూరు జిల్లా పయ్యనూరులో జన్మించింది. ముంబైలో పెరిగింది. తండ్రి సినిమాటోగ్రాఫర్ కావడంతో ఆయన్ను దిశలోనే వెళ్లాలనే ఉద్దేశంతో ముంబైలోని విన్సల్ కాలేజీలో మాస్ మీడియాలో డిగ్రీ పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్ తర్వాత ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ షూటింగ్ కు వెళ్లినప్పుడు ఆమెను చూసిన మమ్ముట్టి తన కొడుకు దుల్కర్ సల్మాన్ సినిమాలో నటించాల్సిందిగా కోరారు.
అవార్డ్ గెలుచుకుని: సినిమాలో నటించమని మమ్ముట్టి అడగ్గా.. అందుకు ఒప్పుకుంది బ్యూటిఫుల్ మాళవిక మోహనన్. దీంతో పట్టం పోలే అనే సినిమాలో దుల్కర్ సల్మాన్ కు జోడీగా నటించింది. ఇలా 2013లో మలయాళంలో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది ఈ భామ. అనంతరం 2017లో బియాండ్ ది క్లౌడ్స్ అనే హిందీ చిత్రంలో నటించిన ఈ సుందరి నటనకు ప్రశంసల వర్షం కురవడమే కాకుండా అవార్డ్ కూడా వరించింది. దీంతో ఆమె పాపులర్ అయింది.

మాస్టర్ మూవీలో: ఇక 2019లో సూపర్ స్టార్ రజనీ కాంత్ మూవీ పెట్టా మూవీలో నటించింది ముద్దుగుమ్మ మాళవిక మోహనన్. అనంతరం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన మాస్టర్ సినిమాలో నటించింది. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే ఇటు తెలుగు అటు తమిళ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉన్న ధనుష్ సరసన నటించింది.
కనిపించని బ్యూటి: కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించిన మారన్ చిత్రంలో ధనుష్ సరసన జోడీ కట్టింది గ్లామరస్ బ్యూటి మాళవిక మోహనన్. ఇలా వరుసగా ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాలు చేసేసరికి ఈ చిన్నదాని పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా ఆమెకు మాత్రం ఫుల్ క్రేజ్ వచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత తెలుగులో మళ్లీ కనిపించలేదు హాట్ బ్యూటి మాళవిక మోహనన్.

హాలీవుడ్ లో కూడా: బ్యూటిఫుల్ మాళవిక మోహనన్ మలయాళంలోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడం, తెలుగు చిత్రాలతోపాటు హాలీవుడ్ వెబ్ సిరీసుల్లోనూ నటించి సత్తా చాటింది. 2020లో మసబ మసబ అనే నెట్ ఫ్లిక్స్ వేదికగా వచ్చిన ఇంగ్లీషు వెబ్ సిరీసులో నటించి ఆకట్టుకుంది. గతేడాది మారన్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన ఈ సుందరి ఈ సంవత్సరం క్రిస్టీ అనే మూవీతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది.
స్పోర్ట్స్ బ్రాలో..: సినిమాలు, సిరీసులు, సాంగ్ ఆల్బమ్స్ ఫుల్ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ సోషల్ మీడియాలోనూ హాట్ ఫొటోలతో సందడి చేస్తుంటుంది. తాజాగా జిమ్ లో వర్కౌట్ చేస్తూ హాట్ గా కనిపించింది ఈ భామ. స్పోర్ట్స్ బ్రాలో చేతిలో డంబెల్ పట్టుకుని, పుల్ అప్స్ చేస్తూ తన ఫిట్ నెస్ అందాలను ఆరబోసింది. వీటిలో తన ఎద, నడుము, నాభి, బ్యాక్ అందాలు హీట్ పెంచుతూ కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











