సన్నని బికినీలో ప్రభాస్ హీరోయిన్ రచ్చ.. నీళ్ళల్లో దాచినా కనిపిస్తున్న అసలైన అందాలు!

గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న మాళవిక మోహనన్ ఈ మధ్య హీటెక్కించే ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. సినిమాలతోనే కాకుండా అమ్మడు తన గ్లామర్ తో కూడా క్రేజ్ పెంచుకుంటోంది. మొదట్లో ఈ బ్యూటీని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇటీవల కాలంలో మాత్రం అమ్మడు గ్లామర్ డోస్ మెల్లమెల్లగా పెంచుతోంది. ప్రభాస్ తో ఒక సినిమా చేస్తున్న మాళవికా మోహనన్ మరోసారి ఊహించని విధంగా హాట్ ఫోటోలను షేర్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

 ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్

ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్

మలయాళ సినీ పరిశ్రమలో సినిమాటోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మోహనన్ కుమార్తె కావడంతో మాళవిక చిన్ననాటి నుంచి సినిమాల మీద ఆసక్తి పెంచుకొని దుల్కర్ సల్మాన్ సరసన 2013లో హీరోయిన్ గా పరిచయమైంది. అయితే హీరోయిన్ గా పరిచయమైంది మలయాళం సినీ పరిశ్రమలోనే అయినా ఆమె కన్నడ, హిందీ సినిమాల్లోనూ కనిపిస్తూ వస్తోంది.

గ్యాప్ లేకుండా సినిమాలు

గ్యాప్ లేకుండా సినిమాలు

అయితే తమిళంలో పేట సినిమా ద్వారా ఆమె కెరీర్ కు మంచి బ్రేక్ అయితే లభించింది. తర్వాత మాస్టర్, మారన్ వంటి సినిమాల్లో కనిపించింది. కానీ అవి పెద్దగా ఆమెకు ఉపయోగపడలేదు. ప్రస్తుతానికి ఆమె క్రిస్టీ అనే మలయాళ సినిమాతో పాటు ఒక తమిళ మరో హిందీ సినిమాలు చేస్తోంది. ఏ లాంగ్వేజ్ లో సినిమా చేసినా కూడా అందులో తన పాత్ర హైలెట్ అయ్యేలా చూసుకుంటోంది.

ఆ రేంజ్ లో క్రేజ్

ఆ రేంజ్ లో క్రేజ్

అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్న ఈ భామ దానివల్ల సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా పెంచుకుంటూ వెళుతుంది. ప్రస్తుతానికి ఈ భామకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఇన్ స్టాగ్రామ్ లో 3.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమె క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అండర్ వాటర్ హాట్ అందాలు

అండర్ వాటర్ హాట్ అందాలు

ఇటీవలే ఉల్లిపొర లాంటి దుస్తుల్లో హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తూ రచ్చ రేపిన ఈ భామ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. అండర్ వాటర్ కెమెరాతో ఆమె ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. కొద్దిసేపట్లోనే అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఫొటోస్ వైరల్

ఫొటోస్ వైరల్

ఇందులో ఆమె బికినీ ధరించినట్లుగా కనిపిస్తోంది. అయితే అది బికినీనా లేక స్విమ్ సూటా అనే విషయంలో క్లారిటీ లేదు. ఆమె ఫోటోషూట్ మీద అటు మలయాళ అభిమానులు హిందీ అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలోనే ఈ రేంజ్ లో క్రేజ్ అందుకుంది అంటే ఇక వెండితెరపై బికినీలో కనిపిస్తే మాములుగా ఉండదని కూడా ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

ప్రభాస్ హారర్ సినిమాలో..

ప్రభాస్ హారర్ సినిమాలో..

ఇక ప్రస్తుతం కూడా ఈ భామ మంచి అవకాశాలు అందుకుంటోంది. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోందని అంటున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఫినిష్ అయ్యింది. హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరపైకి రానున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కావచ్చని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X