అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న మాళవిక.. బికినీలో హాట్ ట్రీట్
మాస్ మహరాజ్ రవితేజ నటించిన నేల టికెట్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన మాళవిక శర్మ ఆ సినిమాతో సరియన హిట్ అందుకోలేదు. రెడ్ సినిమా చేయగా అది కూడా ఆమెకు కలిసి రాలేదు. అయితే తాజాగా ఆమె పోస్ట్ చేసిన బికినీ ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

హాట్ సెన్సేషన్‌గా
ముంబై కి చెందిన మాళవిక శర్మ మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. నిజానికి ఆమె కాలేజ్ రోజుల నుంచే మోడలింగ్‌పై దృష్టి పెట్టింది. టీవీ కమర్షియల్స్ హిమాలయ, డెటాల్, మలబార్ వంటి యాడ్స్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ భామ తెలుగులోకి రవితేజ నేల టికెట్టు సినిమాతో ట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలోనే గ్లామర్ పోఆరబోత విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా హాట్ సెన్సేషన్‌గా మారింది.

నిరాశ తప్పలేదు
అయితే రవితేజ సినిమా సక్సెస్ కాలేదు. కానీ మాళవికకి మాత్రం మంచి గుర్తింపు దక్కింది. దేంతో ఆమె ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో రెడ్ చిత్రంలో నటించే ఛాన్స్ ని దక్కించుకుంది. ఇందులో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నారించింది మెప్పించింది. కానీ రెడ్ మూవీ కూడా ఆకట్టుకోలేకపోవడంతో మాళవికకి మళ్ళీ నిరాశ తప్పలేదు.

గ్లామర్ ఫోటోలతో
దీంతో వరుసగా రెండు సినిమాలు పరాజయం చెందడంతో మరే ఆఫర్ రాలేదు అనుకుంట అందుకే అడపాదడపా గ్లామర్ ఫోటోలతో అందాల వల వేస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసుకుంటూ హాట్ టాపిక్ గా మారింది.

రేర్ కాంబినేషన్
అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మాళవిక శర్మ ఈ మధ్యనే ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసింది. అది కూడా కరోనా లాక్ డౌన్ సమయంలోనే అంటే 2020లో ఆమె లాయర్ డిగ్రీని పూర్తి చేసింది ఆమె. అంతే కాదు మొన్న జనవరిలో బార్ కౌన్సిల్‌లో లాయర్‌గా లైసెన్స్ ని కూడా పొందింది. హీరోయిన్ ఇలా లాయర్ గా మారడం రేర్ కాంబినేషన్.

వెకేషన్‌లో
ఇటీవల వరుసగా బికినీ ఫోటోలు షేర్ చేస్తూ వస్తున్నా ఈ భామ మరోసారి రెచ్చిపోయింది. సండే ట్రీట్ ఇస్తూ బికినీ ఫోటోను షేర్ చేసింది. విషయం ఏమిటంటే మాళవిక శర్మ వెకేషన్‌లో ఉంది. అక్కడ తాను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఆమె ఎప్పటికప్పుడు షేర్ చేస్తోంది.
బికినీలో
తాజాగా బికినీలో పక్క నుంచి ఫోటో తీసుకున్న ఫోటో ని ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఆమె అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఫోటోలు గురించి పెద్ద ఎత్తున ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరి ఆమె అందాల ఆరబోత ఫలించి ఆమెకు ఎవరైనా సినిమా అవకాశం ఇస్తారేమో వేచి చూడాలి మరి.


Click it and Unblock the Notifications











