Esther Anil: దృశ్యం పాప ఈసారి ఏకంగా స్నానం చేస్తూ.. బాత్‌రూమ్‌లో సెక్సీ స్టిల్.. షాకింగ్ ఫొటో!

రీసెంట్ గా రెండు పదులు వయసులోకి వచ్చిన మలయాళం బ్యూటీఫుల్ నటి ఎస్తేర్ అనిల్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామరస్ ట్రీట్ తో షాక్ ఇస్తూనే ఉంది. అమ్మడు ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా ఇంటర్నెట్ వరల్డ్ లో ఈజీగా వైరల్ అవుతోంది. గతంలో చాలాసార్లు హాట్ డోస్ తో షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ ఈసారి ఏకంగా బాత్ టబ్ లో స్నానం చేస్తూ సెక్సీగా దర్శనమిచ్చింది. ఆ ఫొటోను తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేయగా నిమిషాల్లో వైరల్ గా మారిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే..

16 ఏళ్ళు దాటిన తరువాత

16 ఏళ్ళు దాటిన తరువాత

మలయాళం సినిమా ఇండస్ట్రీలో చిన్న తనం నుంచే నటిగా కొనసాగుతున్న ఎస్తేర్ అనిల్ దాదాపు అక్కడ స్టార్ దర్శకుల అందరి సినిమాల్లో నటించింది. చిన్నారిగా ఉన్నప్పుడే తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్న ఎస్తేర్ అనిల్ అనంతరం 16 ఏళ్ళు దాటిన తరువాత గ్లామర్ వరల్డ్ లోకి పూర్తిగా అడుగు పెట్టేసింది. ఇక సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన అనంతరం అమ్మడి గ్లామర్ డోస్ ఏ మాత్రం తగ్గలేదు.

 దృశ్యంలో చిన్న కూతురిగా..

దృశ్యంలో చిన్న కూతురిగా..

మలయాళంలోనే కాకుండా తెలుగు దృశ్యంలో కూడా హీరో చిన్న కూతురిగా నటించిన ఎస్తేర్ అనిల్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమా అనంతరం భాషతో సంబంధం లేకుండా సౌత్ లో అమ్మడు మరింత బిజీగా మారిపోయింది. నటిగా ఎలాంటి ఆఫర్స్ వచ్చినా కూడా తనదైన శైలిలో వచ్చిన ఆఫర్స్ కు న్యాయం చేస్తూ ఎంతగానో ఆకట్టుకుంది.

చిన్న సినిమాలలో

చిన్న సినిమాలలో

తెలుగులో దృశ్యం అనంతరం మళ్ళీ కనిపించని ఎస్తేర్ మలయాళంలో మాత్రం తన వయసుకు తగ్గట్టుగా పాత్రలు చేసుకుంటూ వచ్చింది. ఇక దృశ్యం 2లో కూడా వెంకటేష్ కు మరోసారి కూతురిగా కనిపించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక తెలుగులో కొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్ గా కూడా అమ్మడు అవకాశాలు అందుకుంది. కానీ అవేవి కూడా అంతగా వర్కౌట్ కాలేదు.

స్నానం చేస్తూ.. బాత్ టబ్ లో..

స్నానం చేస్తూ.. బాత్ టబ్ లో..

ఇక రీసెంట్ గా అమ్మడు ఏకంగా స్నానం చేస్తూ షాక్ ఇచ్చింది. బాత్ టాబ్ లో స్నానం చేస్తూ సెక్సీగా స్టిల్ ఇచ్చిన అమ్మడు సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ అయ్యేలా చూసుకుంది. చూస్తుంటే ఆ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో అమ్మడు గ్లామర్ డోస్ ను మరింత పెంచే అవకాశం కూడా లేకపోలేదు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇలాంటి లుక్స్ తో ఎస్తేర్ అనిల్ కు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X