Don't Miss!
- News
కొండగట్టులో ముగిసిన పవన్ కళ్యాణ్ వారాహి పూజలు: గజమాలలు.. పూలతో జనసేనానికి బ్రహ్మరథం!!
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
- Sports
INDvsNZ : ఉమ్రాన్ ఇన్.. నెంబర్ వన్ ర్యాంకు గురించి ఆలోచించడం లేదు: రోహిత్ శర్మ
- Automobiles
మూడు ముళ్ళతో ఒక్కటైన కొత్త జంట "కేఎల్ రాహుల్-అతియా శెట్టి" లగ్జరీ కార్లు.. ఇక్కడ చూడండి
- Lifestyle
దీర్ఘకాలిక వ్యాధి థైరాయిడ్ మరియు లక్షణాలను నయం చేయడానికి ఈ ఆహారాలు తీసుకోవడం ఉత్తమం
- Finance
Super Stock: అదరగొడుతున్న స్టాక్.. ఒకేసారి డివిడెండ్, బోనస్, స్టాక్ స్ప్లిట్.. మీ దర్గర ఉందా..?
- Technology
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
పొట్టి డ్రస్సులో దృశ్యం బేబీ అందాల విందు.. బికిని లాంటి డ్రస్సులో మరీ హాట్‌గా!
నిన్న మొన్నటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన వారు ఇప్పుడు వెండితెరపై లీడ్ క్యారెక్టర్స్ లో కనిపించేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఊహించని గ్లామర్ తో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. ఇక దృశ్యంలో చిన్న కూతురు పాత్రలో కనిపించిన ఎస్తేర్ అనిల్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈ అమ్మాయి చూస్తుండగానే గ్లామర్ డోస్ మెల్లగా పెంచుతూ తన ఫాలోవర్స్ కు అయితే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రీసెంట్ గా కూడా మరోసారి గ్లామర్ డ్రెస్ లో స్టన్ అయ్యేలా కనిపించింది. అందుకు సంబంధించిన ఫోటోల వివరాల్లోకి వెళ్తే..

చిన్నతనంలోనే..
మలయాళం
ఇండస్ట్రీకి
చెందిన
ఎస్తేర్
అనిల్
మొదట
ఎనిమిది
ఏళ్ల
వయసులోనే
వెండితెరకు
పరిచయమైంది.
పలు
టెలివిజన్
సీరీస్
లలో
కూడా
నటించింది.
చిన్నతనంలోనే
చైల్డ్
ఆర్టిస్ట్
గా
మంచి
నటిగా
గుర్తింపును
అందుకున్న
ఎస్తేర్
అనిల్
ఆ
తర్వాత
బిగ్
స్క్రీన్
పై
తనకంటూ
ఒక
ప్రత్యేకమైన
క్రేజ్
కూడా
సొంతం
చేసుకుంది.
ఎలాంటి
పాత్ర
ఇచ్చినా
కూడా
ముద్దు
ముద్దు
మాటలతో
ఆమె
ఓవర్గం
వారిని
బాగానే
ఆకట్టుకుంది.

ఆ ఒక్క సినిమాతో..
ఎస్తేర్ అనిల్ మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఇండస్ట్రీలో మారిపోయింది. భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నం చేసింది. ముఖ్యంగా దృశ్యం సినిమాలో ఆమె చేసిన పాత్రకు ఎంతగా గుర్తింపు దక్కిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళం లోనే కాకుండా తెలుగు తమిళ భాషలోని దృశ్యం లో కూడా ఆమె తన పాత్రను కంటిన్యూ చేసింది.

కథానాయికగా కూడా
ఇక దృశ్యం సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. కానీ తొందరపడకుండా కేవలం మంచి కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంది. ఇక మరికొన్నాళ్ళకు దృశ్యం పాపా ఊహించని విధంగా హీరోయిన్ గా కూడా కనిపించడం విశేషం. పలు చిన్న చిన్న సినిమాలలో ఆమె కథానాయకగా తనదైన శైలిలో కనిపించింది

గ్లామర్ డోస్ పెంచుతున్న ఎస్తేర్
వెండితెరపై
ఫ్యామిలీ
రోల్స్
లో
కనిపిస్తున్న
ఎస్తేర్
అనిల్
సోషల్
మీడియాలో
మాత్రం
ఊహించిన
విధంగా
గ్లామరస్
అందాలతో
ఆకట్టుకునే
ప్రయత్నం
చేస్తోంది.
రోజు
రోజుకు
ఆ
డోస్
అయితే
మరింత
పెరుగుతోంది.
ఇటీవల
అమ్మడు
రెడ్
డ్రెస్
లో
ఊహించిన
విధంగా
కనిపించింది.
గతంలో
ఇంతకంటే
ఘాటైన
లుక్
లో
కనిపించినప్పటికీ
ఈసారి
మాత్రం
మరింత
అందంగా
కనిపిస్తోంది
అని
ఆమె
ఫాలోవర్స్
పై
పాజిటివ్
గా
స్పందిస్తున్నారు.

హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని..
ఇక
అమ్మడు
భవిష్యత్తులో
గ్లామరస్
పాత్రలలో
కూడా
నటించాలని
బాగానే
ఆసక్తిని
చూపిస్తోంది.
అంతే
కాకుండా
మంచి
కంటెంట్
ఉన్న
పాత్రను
కూడా
ఆమె
సెలెక్ట్
చేసుకునేందుకు
ఆమె
ఫోకస్
చేస్తోంది.
ఇక
ఆ
మధ్య
కాస్త
తెలుగులో
చిన్న
చిన్న
సినిమాలను
హీరోయిన్
గా
కనిపించిన
అమ్మడు
ఇప్పుడు
తమిళ్
లో
కూడా
తన
ప్రయత్నాలను
మొదలు
పెట్టింది.
హీరోయిన్
గా
నిలదొక్కుకోవాలని
ఆమె
చేస్తున్న
ప్రయత్నాలు
ఎంతవరకు
సక్సెస్
అవుతాయో
చూడాలి.