twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Esther anil: కొంగు లేకుండా మల్లెపూలతో షాక్ ఇచ్చిన దృశ్యం చిన్నారి.. మతిపోవాల్సిందే!

    |

    ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించిన వాళ్ళు ఆ తర్వాత కొన్నాళ్లకు ఊహించిన లుక్ లోకి మారిపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అమ్మాయిలలో హీరోయిన్లుగా స్థిరపడాలని కొంతమంది గ్లామర్ లుక్ తో కూడా షాక్ ఇస్తున్నారు. దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన ఎస్తేర్ అనిల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎస్తేర్ ఊహించని విధంగా గ్లామర్ డోస్ కూడా పెంచుతోంది. రీసెంట్ గా పోస్ట్ చేసిన మరికొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

    చైల్డ్ ఆర్టిస్ట్ గా..

    చైల్డ్ ఆర్టిస్ట్ గా..

    పదేళ్ల వయసులోకి రాకముందే వెండితెరకు పరిచయమైన ఎస్తేర్ అనిల్ ఆ తర్వాత చాలా తొందరగానే ఇతర ఇండస్ట్రీలలో కూడా నటిగా మంచి గుర్తింపు అందుకుంది. 2010 నుంచి సౌత్ ఇండస్ట్రీలో చాలా బిజీగా కనిపిస్తున్న ఎస్తేర్ అనిల్ భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల మనసును గెలుచుకుంటుంది. ఇక ఇప్పుడు అయితే సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో కూడా కుర్రాళ్లను కట్టిపడిస్తోంది.

    ఆ సినిమాతో గుర్తింపు

    ఆ సినిమాతో గుర్తింపు

    2014లో తెలుగులో మొదట దృశ్యం సినిమాలో ఈ బ్యూటీ నటించింది. వెంకటేష్ చిన్న కూతురుగా అందులో చాలా అమాయకంగా కనిపించిన ఎస్తేర్ అనిల్ అంతకు ముందు ఒరిజినల్ మలయాళం వెర్షన్ లో కూడా తన నటనతో ఎంతగానో మెప్పించింది. ఆ పాత్రకు తాను తప్పితే మరెవరు సెట్ అవ్వరనే విధంగా నటించింది. ఇక ఆ సినిమా తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు కూడా వచ్చాయి.

    హీరోయిన్ గా అవకాశాలు

    హీరోయిన్ గా అవకాశాలు

    అయితే ఎస్తేర్ ఒకవైపు చదువుకుంటూనే మరొకవైపు చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసింది. ఇక మరి కొన్నాళ్లకు ఆమె ఉన్నత చదువుల కోసం కేవలం ఏళ్ళు గ్యాప్ మాత్రమే ఇచ్చింది. అనంతరం ఏకంగా లీడ్ పాత్రల్లో కూడా నటించేందుకు ఆసక్తిని చూపించింది. 18 ఏళ్ల వయసులోకి రాగానే ఆమెకు హీరోయిన్ గా కొన్ని చిన్న సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. తెలుగులో కూడా జోహార్ అనే సినిమాలో నటించింది.

    గ్లామర్ ట్రీట్

    గ్లామర్ ట్రీట్

    ఇక దృశ్యం సీక్వెల్లో కూడా నటించిన ఎస్తేర్ అనిల్ ప్రస్తుతం మంచి అవకాశాలను అందుకుంటుంది. అయితే కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో గ్లామర్ అందాలతో కూడా ఈ బ్యూటీ తన ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. ఆమె ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి.

    కొంగు లేకుండా..

    కొంగు లేకుండా..

    రీసెంట్ గా కూడా ఎస్తేర్ పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో అందరిని షాక్ కు గురిచేసాయి. ఆమె గతంలో చాలాసార్లు ఇంతకంటే ఘాటైన ఫొటోలకు పోజులు ఇచ్చినప్పటికీ కూడా ఈ ఫోటోలో మాత్రం చాలా అందంగా కనిపిస్తోంది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పట్టు లంగాలో ఆమె కొంగు లేకుండా కనిపించి తన ఏద అందాలతో కూడా మంత్రముగ్ధులను చేస్తుంది.

    మరోవైపు చేతిలో మల్లెపూలు కూడా పట్టుకుంది. ఫైనల్ గా గ్లామరస్ పాత్రలో నటించడానికి ఎస్తేర్ సిద్ధమే అన్నట్లుగా కూడా ఒక హింట్ అయితే ఇస్తుంది అని అర్థమవుతుంది. మరియు బ్యూటీకి రాబోయే రోజుల్లో ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.

    English summary
    Malayalam actress Eather anil latest beautiful pics viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X