Honey Rose: చీరలో కూడా అసలైన అందాలు చూపించి షాక్ ఇచ్చిన హానీ రోజ్.. ఈ స్టిల్ అయితే అరాచకం!
కొంత మంది అందాల భామలకి ఆరంభంలోనే సక్సెస్, ఫేమ్ వెతుక్కుంటూ వస్తుంది. మరికొంత మంది హీరోయిన్స్ విషయంలో మాత్రం పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక హీరోయిన్ గా ఒక స్టేజ్ దాటాక వస్తుంది. రెండో కేటగిరీలోకి వచ్చే అందాల భామ హనీ రోజ్. ఈ బ్యూటీ హీరోయిన్ గా 2005లోనే కెరియర్ స్టార్ట్ చేసింది. కానీ క్లిక్ కావడానికి మాత్రం చాలా సమయం పెట్టింది. ఇక ఇటీవల బాలయ్య వీర సింహా రెడ్డి సినిమా నుంచి రేంజ్ మారిపోయింది. ఇక గ్లామర్ షోతో కూడా ఊహించని విదంగా దర్శనమిస్తోంది. లేటెస్ట్ గా చీరలో కూడా స్టన్ అయ్యేలా చేసింది ఆ వివరాల్లోకి వెళితే..
తెలుగులో అప్పట్లోనే..: బాయ్ ఫ్రెండ్ అనే సినిమాతో మలయాళంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ 2007లో ఆలయం అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. శివాజీ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కి డిజాస్టర్ అయ్యింది. అలాగే ఆ తరువాత కూడా వరుణ్ సందేష్ తో ఒక సినిమా చేసింది. కానీ అది వచ్చినట్లు కూడా ఎవరికి తెలియదు. ఆ సినిమా తర్వాత తెలుగులో మళ్ళీ అవకాశాలు రాలేదు.

బిజీబిజీగా: అయితే మాతృభాష మలయాళంలో మాత్రం వరుస అవకాశాలు అందుకుంటూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోయింది. 2011 నుంచి హనీ రోజ్ కెరియర్ స్పీడ్ అందుకుంది. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ మలయాళంలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది. అయితే ఈ అమ్మడు కెరియర్ తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతూ వచ్చింది.
18 ఏళ్ళ తర్వాత..: మరల 18 ఏళ్ళ తర్వాత హనీ రోజ్ కి తెలుగులో నటించే అవకాశం వచ్చింది. బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ వీరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ అమ్మడుకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

చాలా సందడిగా: దీంతో షోరూమ్ ఓపెనింగ్స్ కి కూడా తెలుగు రాష్ట్రాలలో హనీ రోజ్ ని ఆహ్వానిస్తూ ఉండటం విశేషం. ఈమధ్య తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆమె చాలా సందడిగా కనిపిస్తోంది. బ్రాండ్ షో రూమ్స్ ఓపెనింగ్స్ కు అమ్మడిని ప్రత్యెక అతిథిగా ఆహ్వానిస్తున్నారు. ఇక ఆమె కోసం జనాలు ఎగబడుతున్న తీరు అంతా ఇంతా కాదు. ఇక ప్రతీ రోజు ఆమె సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫొటోలను వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.
చీరలో స్టన్ అయ్యేలా..: ఇదిలా ఉంటే హనీ రోజ్ అందాన్ని మరింత గ్రాండ్ గా ఎస్టాబ్లిష్ చేసేది అంటే చీరలే అని చెప్పాలి. రీసెంట్ గా అమ్మడు మరోసారి చీరలో మైండ్ బ్లాక్ అయ్యేలా దర్శనమిచ్చింది. ఒకవైపు ఎద అందాలు కూడా హైలెట్ అయ్యేలా చేస్తూనే స్మైల్ తో షాక్ ఇచ్చింది. హీరోయిన్స్ ఎవరైనా మోడరన్ అవుట్ ఫిట్ లో కనిపించడానికి ఇష్టపడతారు. అయితే హనీ రోజ్ మాత్రం ఎక్కువగా చీర కట్టులోనే కుర్రాళ్ళని టెంప్ట్ చేస్తూ ఉంటుంది. ఎద అందాలు చూపిస్తూ వయ్యారంగా నవ్వే ఆమె నవ్వుకి కుర్రాళ్ళు అందరూ దాసోహం అయిపోతున్నారు. అందుకే హనీ రోజ్ కి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంది.


Click it and Unblock the Notifications











