Esther Anil: దృశ్యం చిన్నారి మళ్ళీ వేడెక్కించే గ్లామర్ షో.. మరింత ఘాటైన స్టిల్!

ఎస్తేర్ అనిల్ తన అద్భుతమైన నటనతో చిన్నప్పుడే చలనచిత్ర పరిశ్రమలో మంచి నటిగా ఒక ముద్ర వేసుకుంది. ప్రతిభావంతురాలైన ఈ యువ నటి సొంత బాష మళయాళ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర లాంగ్వేజ్ లలో కూడా మంచి క్రేజ్ అందుకుంది. ఇక అమ్మడు ఇటీవల మరోసారి తన గ్లామర్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలలోకి వెళితే..

చిన్నతనంలోనే మంచి నటిగా: కేరళలోని వాయనాడ్‌లో 27 ఆగస్టు 2001న జన్మించిన ఎస్తేర్ చాలా చిన్న వయస్సులోనే తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. నమ్మకమైన అభిమానులను సంపాదించుకుంది. ఎస్తేర్ మలయాళ చిత్రం "దృశ్యం" (2013)లో యువ అంజలిగా తన తొలి పాత్రకు విస్తృత గుర్తింపు, విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆమె నటనకు అనేక అవార్డులు, నామినేషన్లను అందుకుంది.

Malayalam cute actress Esther Anil stunning glamorous pics viral

సహజమైన స్క్రీన్ ప్రెజెన్స్: ఎస్తేర్ ఎలాంటి ఎమోషన్స్ ను అయినా సరే నమ్మకంగా చెప్పగల సామర్థ్యం ఉన్న నటి. ఆమె సహజమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఆమెను ప్రేక్షకులు విమర్శకులలో తక్షణమే ఇష్టపడేలా చేసింది. ఇక ఆమె విజయవంతమైన అరంగేట్రం తరువాత, ఎస్తేర్ "లిసమ్మయుడే వీడు" (2013), "100 డిగ్రీల సెల్సియస్" (2014), "ఒరు ముత్తస్సి గాధ" (2016)తో సహా పలు మలయాళ చిత్రాలలో మరింత క్రేజ్ అందుకుంది.

Malayalam cute actress Esther Anil stunning glamorous pics viral

అక్కడ కూడా మంచి క్రేజ్: ఇక వసంతబాలన్ దర్శకత్వం వహించిన విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం "కావియ తలైవన్" (2014)తో ఎస్తేర్ తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. వడివాంబాల్ పాత్రను ఆమె పోషించి అందులో నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా ద్వారా తమిళంలో అప్పుడు ఆమె మలయాళ చిత్ర పరిశ్రమకు మించిన గుర్తింపును పొందింది.

Malayalam cute actress Esther Anil stunning glamorous pics viral

మేయిన్ హీరోయిన్ గా అవకాశాలు: తన నటనా నైపుణ్యాలతో పాటు, ఎస్తేర్ తన క్రాఫ్ట్ పట్ల అంకితభావం నిబద్ధతతో ఉంటుంది. ఆమె చిన్న వయస్సులో ఉన్నప్పటికీ నటిగా మాత్రం చాలా అనుభవాన్ని చూసింది. సౌత్ చిత్ర పరిశ్రమలో ఎస్తేర్ అనిల్ ప్రయాణం ఆకట్టుకుంది. ఇక తెలుగులో ఆమె అప్పట్లో రెగ్యులర్ హీరోయిన్ గా బిజీ అవ్వాలని కొన్ని సినిమాలు చేసింది. 2023 లో జోహార్ అనే సినిమా చేసింది. కానీ అదే అంతగా సక్సెస్ కాలేదు.

Malayalam cute actress Esther Anil stunning glamorous pics viral

మరోసారి ఎద అందాలతో స్టన్నింగ్: ఇక అమ్మడు గ్లామర్ విషయంలో రోజురోజుకు మరింతగా హద్దులు దాటేస్తోంది. మరోసారి ఎద అందాలతో స్టన్ అయ్యేలా చేసింది. గతంలో ఎన్నో విభిన్నమైన స్టిల్స్ ఇచ్చిన అమ్మడు ఈసారి మాత్రం అంతకుమించి అనేలా క్లీవేజ్ షోలతో షాక్ ఇచ్చింది. ఇక ఆ ఫొటోలు నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ప్రస్తుతం ఆమె మలయాళం లోనే రెండు సినిమాలు చేస్తోంది. ఆకాజ్ మేయిన్ హీరోయిన్ గా కూడా ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X