జాకెట్ తీసేసి బ్రాలో రెచ్చిపోయిన మల్లికా షెరావత్.. లేటు వయసులో ఘాటుగా అందాల ఘుమఘుమలు

ముదురు భామలు కూడా ఎక్కడా తగ్గకుండా మేము కూడా ఇంకా రేసులో ఉన్నామని చెప్పుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా 40 దాటిన హీరోయిన్లు ఈ మధ్య ఎక్కువ హాట్ షో చేస్తున్నారు. 40 దాటినా అందాలు ఏమీ తరగలేదు అని చెప్పాలనుకుంటున్నారో? లేక మాకు కూడా సినిమాలు కావాలి అని దర్శక నిర్మాతలకు హింట్స్ ఇస్తున్నారో తెలియదు కానీ వారు చేస్తున్న హాట్ షో ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇప్పుడు అదే బాటలో ఒకప్పటి హాట్ బాంబ్ మల్లికా శెరావత్ రెచ్చిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే..

 మల్లికగా మార్చుకుని

మల్లికగా మార్చుకుని


బాలీవుడ్‌ హాట్ బాంబ్ గా పేరు తెచ్చుకున్న మల్లికా శెరావత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హర్యానాలోని రోహతక్ లో ఒక సంప్రదాయ జాట్ ఫామిలీలో పుట్టి పెరిగింది రీమా లాంబా. అప్పటికే రీమా పేరుతొ పలువురు నటీమణులు ఉండడంతో ఆమె తన పేరును మల్లికగా మార్చుకుంది. అనేక ప్రయత్నాలు తరువాత తొలి మూవీ 'క్వాయిష్' అవకాశం దక్కించుకుంది.

 ‘దశావతారం'

‘దశావతారం'


అలా మొదటి సినిమాలోనే ఆమె హీరోతో హద్దులు లేకుండా చేసిన ముద్దు ముచ్చటకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అప్పట్లో మల్లికా షెరావత్ సినిమా విడుదల కాబోతుంటే.. యువతకు నిద్ర పట్టేది కాదు. అంతలా తన సినిమాలతో మల్లికా ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా అప్పటి హీరోల చిత్రాలకు తన సినిమాలతో గట్టి పోటీ ఇచ్చింది మల్లిక. ఇక ఈ క్రమంలోనే మర్డర్ సినిమా ద్వారా బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది మల్లిక. ముద్దు సీన్లు, బికినీ సీన్లలో ఎలాంటి బెరుకు లేకుండా నటించడం మల్లికా స్పెషాలిటీ.

‘దశావతారం'

‘దశావతారం'


చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి పేరు తెచ్చుకుంది ఈ భామ. చివరిగా 2017లో ఒక సినిమా చేసిన ఆమె తరువాత రెండు వెబ్ సిరీస్ లు చేసింది. ఆ తరువాత సినిమాలకు సడెన్‌గా బ్రేక్ ఇచ్చి మాయమైంది ఈ భామ.. అప్పట్లో తెలుగులో డైరెక్ట్‌గా ఓ సినిమా చేస్తుందనే వార్తలు వచ్చాయి కానీ మల్లిక ఎలాంటి తెలుగు ప్రాజెక్ట్ కూడా చేయలేదు. సౌత్‌లో ఈమె కమల్ హాసన్ హీరోగా నటించిన 'దశావతారం' సినిమాలో మెరిసింది. 'దశావతారం' సినిమా ద్వారా తెలుగు వారికి కూడా ఆమె దగ్గరయింది.

రచ్చ రేపుతూ

రచ్చ రేపుతూ


నాలుగుర‌న్న‌ర ప‌దులు వ‌య‌సున్నా గ్లామ‌ర్‌లో ఇసుమంత కూడా మార్పు లేకుండా కుర్ర‌కారుకి అందాల‌తో చెమ‌ట‌లు పట్టిస్తోంది బాలీవుడ్ బ్యూటీ మ‌ల్లికా షెరావత్. ఈ మధ్య కాలంలో ఆమె నుంచి ఎలాంటి సినిమా అనౌన్స్ మెంట్లు రాలేదు కానీ తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు రచ్చ రేపుతున్నాయి.

లేటు వయసులో ఘాటుగా

లేటు వయసులో ఘాటుగా


ఎందుకంటే ఆమె జాకెట్ తీసేసి బ్రాలో రెచ్చిపోయి ఫోటోలకు ఫోజులిచ్చింది. అక్కడ ఒక కుక్కను ఆమె బుజ్జగిస్తూ ఫోటోలు దిగింది. ఆమె ప్యాంట్ కూడా చిన్న చిన్న హొల్స్ తో ట్రాన్స్ పరెంట్ గా కనిపిస్తోంది. ఒకరకంగా ఆమె లేటు వయసులో ఘాటుగా అందాలను ఆరబోస్తూ ఫోటోలు పెడితే కుర్రకారు ఊరుకుంటారా? వారు కూడా రెచ్చి పోయి మరీ కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X