సెక్సీ సెల్ఫీ... గ్లామర్ డోసు పెంచిన రవితేజ హీరోయిన్!
'నేల టికెట్' ప్లాప్ ఎఫెక్టుతో ఆలోచనలో పడ్డ మాళవిక తనకు సూటయ్యే, హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉంటే కథల కోసం ఎదురు చూస్తోంది. ఈ మధ్య కాలంలో ఆమె వద్దకు కొన్ని అవకాశాలు వచ్చినా కథ నచ్చలేదని నిర్మొహమాటంగా చెప్పేస్తోందట. చేస్తే మంచి సినిమా చేస్తాను, లేకపోతే ఖాళీగా ఉంటానే తప్ప... చెత్త సినిమాలు మాత్రం చేయను అంటోందట.
అయితే సినిమాలు లేక పోయినా... మాళవిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటున్నారు. తన హాట్ అండ్ సెక్సీ ఫోటోలతో అభిమానులను ఎంటర్టెన్ చేస్తున్నారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన సెక్సీ షెల్ఫీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాష్ రూమ్‌లో క్లీవేజ్ అందాలతో పాటు తన గ్లామరస్ నడుము ప్రదర్శిస్తూ అభిమానులకు కనువిందు చేశారు.

ప్రస్తుతం మాళవిక శర్మకకు సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ తక్కువగానే ఉన్నారు. వారిని పెంచుకోవడమే లక్ష్యంగా ఆమె గ్లామర్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది. మున్ముందు ఈ కుర్ర బ్యూటీ నుంచి మరిన్ని హాట్ ఫోటోలు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.


Click it and Unblock the Notifications











