Malvika Sharma: పొట్టి డ్రెస్సులో ఆ అందాలు చూపించి షాక్ ఇచ్చిన రవితేజ హీరోయిన్.. ఇది అరాచకం!

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చాలా మంది అందాల భామలు స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోవాలని కోటి ఆశలతో వస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో మొదట గ్లామర్ కు ఆ తరువాత ఎక్కువగా నటనకి ప్రాధాన్యత ఇస్తారు. మోడల్స్ గా కెరియర్ స్టార్ట్ చేసి వచ్చిన వారు కూడా ఎక్కువగానే ఉంటారు. ఇక ఆ రూట్లో వచ్చి ఇండస్ట్రీలో హీరోయిన్ గా క్లిక్ కావాలి అని రవితేజ నేల టిక్కెట్టు హీరోయిన్ గట్టిగానే ప్రయత్నం చేసింది. ఇక ఈ బ్యూటీ రోజురోజుకు గ్లామర్ డోస్ మరింత పెంచుతోంది. ఇక ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోల వివరాల్లోకి వెళితే..

అదృష్టం కలిసి రాలేదు: ఏ హీరోయిన్ అయిన గ్లామర్ ప్రపంచంలో రాణించాలంటే ముందుగా అందం, ఆకర్షణతో ఆకట్టుకోవాల్సిందే. అలాంటి వారికే వేగంగా అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశాలు కరెక్ట్ గా వాడుకొని సరైన హిట్ పడితే కెరియర్ పరంగా ముందుకి వెళ్ళవచ్చు. అయితే ఎక్కడ లక్ ఫ్యాక్టర్ కూడా కలిసి వస్తేనే స్టార్ హీరోయిన్ గా మారే ఛాన్స్ ఉంటుంది. కానీ కొందరికి లక్ కలిసి రాదు. ఇక మాళవిక శర్మకు కూడా అదృష్టం కలిసి రాలేదు.

 Malvika Sharma

చాలా తక్కువమంది: ఇక హీరోయిన్స్ లో చాలా తక్కువమంది అవకాశాలు వచ్చినపుడు చేసుకుంటూ మిగిలిన సమయంలో వారికి వ్యక్తిగతంగా ఇష్టమైన మరో ప్రొఫెషన్ ని కూడా కొనసాగిస్తారు. అలాంటి వారిలో సాయి పల్లవి ఉంటుంది. ఈ బ్యూటీ హీరోయిన్ గా చేస్తూ డాక్టర్ వృత్తిలో రాణించడానికి రెడీ అవుతున్నారు. అలాగే మరో అందాల భామ కూడా ఉంది. ఈ బ్యూటీనే మాళవిక శర్మ. మాళవిక శర్మ హీరోయిన్ గా రాణిస్తూనే లా చదివింది. అది కూడా క్రిమినాలజీని స్పెషలైజేషన్ గా తీసుకొని ముంబైలో లా పూర్తి చేసింది.

 Malvika Sharma

మాళవిక క్రిమినల్ లాయర్: తరువాత హైదరాబాద్ లో నాంపల్లి సెషన్ కోర్టులో కొంతకాలం క్రిమినల్ లాయర్ గా ఇంటర్న్ షిప్ కూడా మాళవిక శర్మ చేయడం విశేషం. ప్రస్తుతం జూనియర్ లాయర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంది. ఇక బార్ అసోసియేషన్ లో కూడా లాయర్ గా సభ్యుత్వం పొందింది. నటిగా సక్సెస్ కాకుంటే లాయర్ గా సెటిల్ కావాలని మాళవిక శర్మ డ్రీమ్.

వరుసగా ఫ్లాప్ సినిమాలు: ఈ బ్యూటీ తెలుగులో నేల టికెట్, రామ్ పోతినేని రెడ్ సినిమాలలో నటించారు. తమిళంలో ఒక మూవీ చేయగా రీసెంట్ గా కిసీకి జాన్ కిసీకా భాయ్ సినిమాతో హిందీలోకి అడుగుపెట్టింది. ఇవేవీ కిడా అంతగా సక్సెస్ కాలేదు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఎక్కువగా అల్ట్రా మోడ్రన్ లుక్ లో ఉండటానికి ఇష్టపడుతుంది. వెస్ట్రన్ వేర్ లో సెగలు రేపే అందాలతో రెచ్చగొడుతూ ఉంటుంది. ఈమె అందాల ప్రదర్శనకి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. సోషల్ మీడియాలో క్రేజీ ఉన్న హీరోయిన్స్ గా మాళవిక శర్మ కూడా ఉన్నారు. అయితే ఈ బ్యూటీ రెగ్యులర్ గా హాట్ ఫోటోలు షేర్ చేయకున్న అప్పుడప్పుడు మాత్రం తనలోని హాట్ నెస్ పరిచయం చేస్తుంది.

 Malvika Sharma

పొట్టి డ్రెస్సులో ఘాటైన అందాలు: తాజాగా మరోసారి పొట్టి డ్రెస్ లో అమ్మడు ఎద అందాలు, లెగ్స్ అందాలు చూపిస్తూ కుర్రాళ్ళ మనసులు క్లీన్ బౌల్డ్ చేస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ లుక్స్ లో మాళవిక శర్మని చూసిన తర్వాత కుర్రాళ్ళు అందరూ స్టన్నింగ్ బ్యూటీ అనే పేరు పెట్టేస్తున్నారు. మొత్తానికి ఇటు అందంతో కుర్రాళ్ళ మనసుకి గాయం చేస్తూ అటు లాయర్ గా నల్లకోటు వేసుకొని అమ్మడు రెండు ప్రొఫెషనల్ లో బాగానే కొనసాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X