రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి. . ఆ సీక్రెట్ రానా ముందు మంచు లక్ష్మీ లీక్!

బాలీవుడ్, దక్షిణాది సినీ పరిశ్రమల్లో వరుస చిత్రాలతో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్‌ పెళ్లి వ్యవహారం ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే ఆమె డేటింగ్ వ్యవహారంపై అనేక వార్తలు బాలీవుడ్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే ఆ వార్తలను రకుల్ ప్రీత్ కొట్టివేసినా.. ఆమె స్నేహితురాలు, నటి లక్ష్మీ మంచు ఇటీవల పెళ్లి వ్యవహారాన్ని రచ్చ రచ్చ చేశారు.. ఆ వివరాల్లోకి వెళితే...

సమ్మర్ లో హీట్ పెంచేస్తోన్న అనన్యా పాండే

రకుల్ అఫైర్ వ్యవహారం...

రకుల్ అఫైర్ వ్యవహారం...

బాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో రకుల్ ప్రీత్ సింగ్ అఫైర్ వ్యవహారం పతాక శీర్షికలను ఆకర్షించింది. రకుల్ ప్రీత్ సింగ్ ముంబైలో ఓ సెలబ్రిటీతో రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నది అంటూ బాలీవుడ్ పత్రికలు కోడైకూశాయి. అయితే తనకు ఎవరితోనూ అఫైర్ లేదని, అలాగే డేటింగ్ గానీ, రిలేషన్‌షిప్ గానీ లేదంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

ముద్దబంతులతో ముద్దబంతిలా నైనా గంగూలీ..

యారీ నంబర్ 1లో రకుల్, మంచు

యారీ నంబర్ 1లో రకుల్, మంచు

అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల మంచు లక్ష్మీతో కలిసి రానా దగ్గుబాటి హోస్టుగా వ్యవహరిస్తున్న యారీ నంబర్ 1 విత్ రానా షోలో పాల్గొన్నారు. ఈ ఇద్దరు భామలు ఏకంగా రానానే ర్యాగింగ్ చేస్తూ ఆటపట్టించారు. ఈ క్రమంలో ఈ షోలో రకుల్ పెళ్లిపై మంచ లక్ష్మీ నోరు జారింది. దాంతో రకుల్ పెళ్లి జరుగుతున్న ప్రయత్నాలు వెలుగులోకి వచ్చాయి.

మత్తు కళ్ళతో కైపెక్కిస్తున్న నందిత శ్వేత

రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి విషయంపై

రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి విషయంపై

అయితే బాలీవుడ్‌లో ఇలా రూమర్లు వైరల్ అవుతుండగా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లిపై మంచు లక్ష్మీ కామెంట్ చేసింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నదంటూ చెప్పిన మాటలతో రానా కూడా షాక్ తిన్నాడు. పెళ్లి విషయం చెప్పకుండా దాస్తున్నావంటూ సైగ చేశాడు. అయితే అలాంటిదేమీ లేదంటూ రకుల్ ప్రీత్ సర్ది చెప్పే ప్రయత్నం చేసింది.

Recommended Video

PSPK 28 : స్క్రిప్ట్ కెవ్వుకేక, మరో గబ్బర్ సింగ్ కి గెట్ రెడీ | Pawan Kalyan || Filmibeat Telugu
ఈ ఏడాదిలోనే అంటూ..

ఈ ఏడాదిలోనే అంటూ..

కానీ రకుల్ ప్రీత్ పెళ్లి ప్రయత్నాలపై మంచు లక్ష్మీ స్పందిస్తూ.. త్వరలో కాదు గానీ.. ఈ ఏడాదిలో జరిగే అవకాశం ఉంది. ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ కవరింగ్ ఇచ్చింది. అయితే ఇప్పట్లో అలాంటి ఆలోచన ఏమీ లేదంటూ రకుల్ జాగ్రత్త పడే ప్రయత్నం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X