twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లేటు వయసులో హీరోయిన్ ఘాటు అందాలు.. ఏక్ నంబర్ బికినీ పోజ్

    |

    అందాలు ఆరబోయడానికి వయసుతో పనేంటి అన్నట్లుగా నేటితరం హీరోయిన్లతో పోటీపడి సెక్సీ ఫోటోలు షేర్ చేస్తున్నారు సీనియర్ హీరోయిన్స్. సోషల్ మీడియా బాగా విస్తరించిన ఈ తరుణంలో వచ్చాక తమ తమ హాట్ లుక్స్ పంచుకోవడంలో ముందుంటున్నారు హీరోయిన్స్. అయితే సాధారణంగా యంగ్ హీరోయిన్స్ బికినీ లుక్స్ చూసి మతిపోయే నెటిజన్లు.. ఈ సారి సీనియర్ హీరోయిన్, 47 ఏళ్ల మందిరా బేడీ బికినీ లుక్ చూసి ఆశ్చర్యపోయారు.

    ఈ వయసులో కూడా పర్ఫెక్ట్ షేప్‌తో బికినీ అందాలతో మాయ చేసింది మందిరా బేడీ. బికినీ అనేది అందరికీ సెట్ కాదు. కొందరు యంగ్ హీరోయిన్స్ బికినీ ధరించినా రాని అట్రాక్షన్ మందిరా బేడీ బికినీతో వచ్చింది. సముద్ర తీరాన కొద్దరి చెట్టుకు అలా ఒరిగి నిల్చొని తన శరీర అందాలను ఆరబోసింది మందిరా. నలభై ఏడేళ్ళ వయసులో బికినీ ధరించి పర్ఫెక్ట్ బాడీ అంటే ఇదే అనేలా కుర్రకారును హుషారెత్తించింది మందిరా.

     Mandira Bedi Bikini Photo viral On Social Media

    పైగా యంగ్ హీరోయిన్స్ సైతం ఈర్ష పడేలా ఈ పిక్ తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.."ఈ రోజు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. సూర్య కాంతి, నీలం సముద్రం, ఇంతకంటే నాకు సంతోషం ఇచ్చే ప్రదేశం ఉండదు" అని పేర్కొంది. ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ పిక్ పై నెటిజన్లు కామెంట్లు, లైకుల వర్షం కురిపిస్తున్నారు.

    సెక్సీ ఫిగర్ ఇన్ 47, గ్రేట్ లుక్స్ ఎట్ 47, ఏక్ నంబర్ బికినీ పోజ్, యు ఆర్ ఇన్ స్పిరేషనల్ ఇన్ దిస్ ఏజ్ అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. దాదాపు 20 ఏళ్ల క్రిందటే ఇండియన్ క్లాసిక్ మూవీ దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాలో నటించి ఆకట్టుకున్న ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' లో కీలక పాత్రలో నటిస్తోందని సమాచారం.

    English summary
    Bollywood heroine Mandira Bedi is one of the hottest 47-year-old we know. The actress never fails to inspire her young followers to maintain a healthy body.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X