పేరుకే సీనియర్ భామ.. షేప్ చూస్తే షాకవ్వాల్సిందే! అందాలన్నీ ఆరుబయట పెట్టేసింది
ఈ మధ్యకాలంలో జూనియర్లతో పోటీపడి అందాలు ఆరబోస్తున్నారు సీనియర్ హీరోయిన్లు. ముదురు వయసు లోనూ నేటితరం హీరోయిన్లతో పోటీపడి సెక్సీ ఫోటోలు షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియా బాగా విస్తరించడంతో ఈ హాట్ లుక్స్ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా యంగ్ హీరోయిన్స్ బికినీ లుక్స్ చూసి మతిపోయే నెటిజన్లు.. ఈ సారి సీనియర్ హీరోయిన్ మందిరా బేడీని బికినీలో చూసి షేక్ అవుతున్నారు.

47 ఏళ్ల మందిరా.. అందమంతా నాదే అన్నట్లు
ప్రస్తుతం మందిరా బేడీ వయసు 47 ఏళ్లు. ఈ వయసులో కూడా తన అందానికి పోటీ ఎవ్వరూ లేరన్నట్లుగా వ్యవహరిస్తోంది ఈ సొగసరి. ఆమె పోస్ట్ చేస్తున్న సెక్సీ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.

బికినీ అందాలకు అసలైన చిరునామా
అదే బాటలో తాజాగా మరోసారి పర్ఫెక్ట్ షేప్ బికినీ అందాలతో మాయ చేసింది మందిరా బేడీ. బికినీ అనేది అందరికీ సెట్ కాదు. తాను మాత్రమే బికినీ అందాలకు అసలైన చిరునామా అన్నట్లుగా తన లుక్ పోస్ట్ చేసింది మందిరా.

అద్భుతంగా ఎంజాయ్ చేస్తా..
బికినీ పిక్ పోస్ట్ చేసిన మందిరా.. "ఈ భూమ్మీద నాకు ఇష్టమైన ప్రదేశానికి మళ్ళీ వచ్చాను. అదే మాల్దీవ్స్. మాధూ ఐలాండ్ లోని ఓజెన్ రిసార్ట్‌లో ఉండడం చాలా సంతోషంగా ఉంది. కొన్ని రోజులు ఇక్కడ అద్భుతంగా ఎంజాయ్ చేస్తాను" అని ట్యాగ్ చేసింది.

యంగ్ హీరోయిన్లు షాకయ్యేలా షేప్
బీచ్ వ్యూ రిసార్ట్ లోని పూల్‌లో బికినీ ధరించి అలా పడుకొని అబ్బుర పరిచింది మందిరా. యంగ్ హీరోయిన్లు సైతం షాకయ్యేలా ఆమె షేప్ కనిపిస్తోంది. ఇంతకీ ఆమె బీచ్‌లో పడుకుని ఉందా? లేక స్విమ్మింగ్ పూల్ గట్టు మీద పడుకుని ఉందా అనేది చెప్పడమే కష్టం అన్నట్లుగా ఉందీ ఫోటోగ్రాఫ్.
హాటెస్ట్ బికినీ పిక్.. కామెంట్ల వెల్లువ
ఇక ఈ ఫోటోకు కామెంట్లు వెల్లువలా వచ్చాయి. ఒకరు గ్రీకు దేవత అంటే మరొకరు బ్యూటిఫుల్ బికినీ అని, ఇంకొకరు హాటెస్ట్ బికినీ పిక్ అని మందిరా అందాలను ఆకాశానికెత్తేశారు.

గతంలో కూడా ఇలాగే.. కుర్రకారులో హీటు
గతంలో కూడా తన బికినీ లుక్స్ పోస్ట్ చేసి కుర్రకారులో హీటు పుట్టించింది మందిరా. సముద్ర తీరాన కొద్దరి చెట్టుకు అలా ఒరిగి నిల్చొని తన శరీర అందాలను ఆరబోసి తెగ హల్చల్ చేసేసింది.

20 ఏళ్ల తరువాత సాహో అనిపిస్తూ..
దాదాపు 20 ఏళ్ల క్రిందటే ఇండియన్ క్లాసిక్ 'మూవీ దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే' సినిమాలో నటించి ఆకట్టుకున్న ఈ భామ.. ఇటీవలే ప్రభాస్ హీరోగా వచ్చిన 'సాహో' లో కీలక పాత్రలో నటించి మెప్పించింది.

సెక్సీ ఫిగర్ ఇన్ 47
మందిరా పోస్ట్ చేస్తున్న ఫోటోలు చూసి.. సెక్సీ ఫిగర్ ఇన్ 47, గ్రేట్ లుక్స్ ఎట్ 47, ఏక్ నంబర్ బికినీ పోజ్, యు ఆర్ ఇన్ స్పిరేషనల్ ఇన్ దిస్ ఏజ్ అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ప్రేక్షకులు.


Click it and Unblock the Notifications











