లేటు వయసులో ఘాటుగా మందిరా బేడీ రచ్చ..అతనితో కలిసి పూల్ లో నెవర్ బిఫోర్ అనిపించేలా!
ప్రస్తుతం వయసులో ఏమాత్రం సంబంధం లేకుండా అందాల ఆరబోతకు సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగా 40+ భామలు ఎక్కడా తగ్గేది లేదు అంటూ రెచ్చిపోతున్నారు. కుర్ర భామలు అందాలు దాచుకుంటుంటే ముదురు భామలు మాత్రం అవకాశాల కోసమో లేక ఫాలోయింగ్ కోసమో తెలియదు కానీ అందాలు ఆరబోస్తున్న వ్యవహారాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక తాజాగా బాలీవుడ్ ముదురు భామ మందిరా బేడీ తన అందాలను ఆరబోస్తూ బికినీ ఫోటోలు షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేద్దురు పదండి.

దిల్వాలే దుల్హానియా లే జాయేంగే
90వ దశకంలో శాంతి అనే టివి సీరియల్ తో కెరీర్ ప్రారంభించి హోమ్లీ పాత్రలతో మందిరా బేడీ సినీ పరిశ్రమలో నిలదొక్కుకుంది. తర్వాత దిల్వాలే దుల్హానియా లే జాయేంగే సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన ఆమె 2000వ సంవత్సరం తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యింది. అవకాశాలు వస్తున్నాయి కదా అని అప్పట్లో బాలీవుడ్ లో అమ్మడు తప్పుగా ఎంచుకున్న సినిమాలు కెరీర్ ను కొంత డ్యామేజ్ చేశాయి.

భర్త మరణించడంతో
అయితే ఆమె ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. అవి పెద్దగ వర్కౌట్ కాకపోవడంతో క్రికెట్ వ్యాఖ్యాతగా పాపులర్ అయింది.అయితే ఆమె నటనకు మాత్రం ప్రశంసలు అందుతూనే ఉన్నాయి. ఇక తెలుగులో సాహో సినిమాలో ఆమె కల్కి అనే పవర్ఫుల్ పాత్రలో నటించి అందరినీ మెప్పించింది. ఇక అడపా దడపా సినిమాల్లో కనిపించే ఆమె గత ఏడాది తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన భర్త, దర్శక, నిర్మాత రాజ్ కౌశల్ ఆకస్మిక మరణంతో ఆమె కోలుకోలేని విధంగా విషాదానికి గురయ్యారు. 2021 జూన్ 30 తేదీ తెల్లవారుజామున రాజ్ కౌశల్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. రాజ్ కౌశల్ అంత్యక్రియలు కూడా ఆమె స్వయంగా దగ్గరుండి పూర్తి చేశారు.

వెకేషన్ కోసం థాయిలాండ్‌లో
ఆ విషాదంలో మునిగిపోయిన ఆమె ఇక చాలా రోజుల తర్వాత బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. మందిరా బేడీ వెకేషన్ కోసం థాయిలాండ్‌లోని ఫుకెట్‌లో ఉన్నారు. అక్కడ నుంచి, మందిరా సోషల్ మీడియాలో చాలా హాట్ బికినీ చిత్రాలు పంచుకున్నారు. ఈ ఫోటోలు బయటకు వచ్చిన వెంటనే వైరల్‌గా మారాయి. అయితే ఈ ఫోటోలకు సంబంధించి కొంతమంది మందిరపై విమర్శలు కూడా చేస్తున్నారు.

నిన్ను ప్రేమిస్తున్నానని
ఆమె స్నేహితురాలి పుట్టినరోజు సందర్భంగా స్విమ్మింగ్ పూల్ లోపల బికినీలో ఉన్న స్నేహితునితో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఆ చిత్రాలను షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆది. ఈ ఫోటో అన్నింటినీ చెబుతుంది. మనం ఒకరికొకరు ఎంతకాలం తెలుసు?నేను నిన్ను ఎంతగా విశ్వసిస్తున్నాను, ఆనందం, ప్రేమ మరియు విజయం మీకు దక్కాలి అంటూనే 17 సంవత్సరాల వయస్సు నుండి నా ప్రియమైన స్నేహితుడా నిన్ను ప్రేమిస్తున్నానని ఆమె పేర్కొంది.
లేటు వయసులో
కొన్ని నెలల క్రితం ఆమె భర్త రాజ్ కౌశల్ మరణించినందున మందిరా బేడీ ఈ ఫోటోలు షేర్ చేయడం జనానికి ఏమాత్రం నచ్చడం లేదు. దీంతో ఆమె కామెంట్ బాక్స్ ను ఆఫ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు నెగటివ్ కామెంట్స్ చేయడం ప్రారంభించినప్పుడు, మందిరా కలత చెందారు. ఇక ఆ సంగతి పక్కన పెడితే ఆమె షేర్ చేసిన ఫోటోలు బాగా బోల్డ్ ఉన్నాయి. ఆమె బికినీలో చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. చల్లని వాతావరణంలో సొత, చెమటలు పట్టించేలా అందాలను ప్రజెంట్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











