పొట్టి డ్రెస్‌లో పాయల్ రాజ్‌పుత్ సెల్ఫీ: తట్టుకోలేకపోతున్న కుర్రాళ్లు
సాధారణంగా ఏ హీరోయిన్ అయినా ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీని దక్కించుకోవాలని అనుకుంటారు. అయితే కొందరు మాత్రమే అలా ఇంట్రడ్యూస్ అవడంతో పాటు సెన్సేషన్‌గా మారతారు. అలాంటి వారిలో బోల్డు లేడీ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. ఫస్ట్ మూవీతోనే యమ ఫేమస్ అయిన ఈ చిన్నది.. చాలా కాలంగా టాలీవుడ్‌లో తనదైన చిత్రాలను చేస్తూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలోనూ తెగ హడావిడే చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు ఓ హాట్ పిక్ వదిలింది. దాన్ని మీరే చూసేయండి!
సక్సెస్‌తోనే.. ఫుల్ మూవీస్ : పాయల్ రాజ్‌పుత్ RX100 మూవీతో వచ్చి సంచలనం అయిపోయింది. ఈ చిత్రంలో బోల్డుగా కనిపించిన ఈ భామ.. ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను అందుకుంది. ఇలా 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా', 'అనగనగా ఓ అతిథి', 'త్రీ రోజెస్' వంటి సినిమాల్లో నటించి అలరించింది.

డిజాస్టర్లు వచ్చినా తగ్గట్లే : హీరోయిన్‌గా పరిచయం అయినప్పటి నుంచే రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఆఫర్లు అందుకుంటోన్న పాయల్ రాజ్‌పుత్.. 2022లో ఆది సాయి కుమార్‌తో 'తీస్‌మార్ ఖాన్', మంచు విష్ణుతో 'జిన్నా' మూవీలు చేసింది. ఈ రెండు చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. దీంతో పాయల్‌కు తెలుగులో ఆఫర్లు తగ్గినా.. వేరే భాషల్లో మాత్రం ఫుల్లుగా అవకాశాలను దక్కించుకుని సత్తా చాటింది.
మంగళవారంతో జోష్‌లో : తెలుగులో సుదీర్ఘ కాలంగా హిట్ కోసం చూస్తున్న పాయల్ రాజ్‌పుత్ ఇప్పుడు తనకు RX100తో గ్రాండ్ ఎంట్రీని అందించిన అజయ్ భూపతి దర్శకత్వంలో 'మంగళవారం' అనే మూవీ చేసింది. ఈ చిత్రం మంచి కలెక్షన్లతో సత్తా చాటింది. ముఖ్యంగా ఇందులో పాయల్ రాజ్‌పుత్ అదిరిపోయే యాక్టింగ్‌తో అలరించింది. ఫలితంగా మరిన్ని అవకాశాలను అందుకుంటోంది.

కెరీర్ అలా.. పర్సనల్‌గా : సుదీర్ఘ కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలు చేస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. ఇప్పుడు తమిళంలోనూ 'ఏంజిల్', 'గోల్‌మాల్' అనే సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇలా ఎన్నో ఆఫర్లు అందుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుతోంది. అలాగే, ఆమె కొంత కాలంగా పంజాబీ నటుడు సౌరభ్ డింగ్రాతో ప్రేమాయణం సాగిస్తూ పర్సనల్ లైఫ్‌నూ ఎంజాయ్ చేస్తోంది.
అక్కడ యమ యాక్టివ్‌గా : సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న పాయల్ రాజ్‌పుత్.. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం షేర్ చేసుకుంటూ అభిమానాన్ని మరింత పెంచుకుంటోంది.

గ్లామర్ షోతో కవ్వింపులే : పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో గ్లామర్ షో చేస్తుందో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అలాగే, ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. ఇలా పాయల్ షేర్ చేస్తున్న అన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఆమె సెన్సేషన్ అయిపోతోంది.
పాయల్ పిక్ ఫుల్ వైరల్ : బోల్డు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె చిన్న షార్ట్‌తో పాటు క్యాజువల్ టాప్‌ను ధరించి హాట్ షో చేస్తోంది. అంతేకాదు, టాప్ టూ బాటమ్ కనిపించేలా ఫోజిచ్చి రెచ్చిపోయింది. ఫలితంగా ఆమె అందాలు యమ రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ ఫొటోకు భారీ రెస్పాన్స్ వచ్చి వైరల్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











