Payal Rajput : బొమ్మల నిక్కరులో ఆర్ఎక్స్ 100 బ్యూటీ .. అక్కడ చూపిస్తూ పాయల్ అరాచకం

అందం , అభినయం ఉన్నప్పటికీ కొందరు హీరోయిన్లు ఎందుకో చిత్ర పరిశ్రమలో సక్సెస్ కాలేకపోతున్నారు. ఎంతగా ఎఫర్ట్స్ పెడుతున్నా వారికి కాలం కలిసి రావడం లేదు. ఇదే కోవలోకి వస్తారు పాయల్ రాజ్‌పుత్. ఆమె అందం, నటన, ఫిగర్ చూసి ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ అవుతుందని క్రిటిక్స్ అనుకున్నారు. పైగా అందాల ఆరబోతకు నో చెప్పకపోవడవం మరో అడ్వాంటేజ్ . ఇన్నీ క్వాలిటీస్ ఉన్నప్పటికీ పాయల్‌ కెరీర్ అనుకున్న విధంగా సాగడం లేదు.

అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు పాయల్ రాజ్‌పుత్ . అందులో హీరోయిన్‌ తనే అయినప్పటికీ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో నటించారు. అందులోని ఆమె పోషించిన ఇందూ చాలా కాలం పాటు తెలుగు నేలపై మారుమోగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు, సీత, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, అనగనగా ఒక అతిథి, తీస్‌మార్ ఖాన్, మాయాపేటిక, మంగళవారం, రక్షణ వంటి సినిమాల్లో నటించారు. కానీ ఎందుకో ఆమెకు అనుకున్న విధంగా స్టార్ డమ్ దక్కలేదు.

mangalavaram movie fame Payal Rajput latest photoshoot with black shit her latest photos here

సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన మంగళవారంలో పాయల్ రాజ్‌పుత్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. పైగా అందులో బోల్డ్ సీన్స్‌లోనూ హద్దులు చెరిపేసి నటించింది. మంగళవారం సినిమా కోసం అనారోగ్యంతో బాధపడుతూనే నటించిందట పాయల్. ఆ సమయంలో తాను కిడ్నీ సమస్యతో బాధపడ్డానని.. జీవితంలో అతికష్టంగా గడిచిన క్షణాలు అవేనంటూ ఆమె గుర్తుచేసుకున్నారు. మంచినీటిని తక్కువగా తీసుకోవడం వల్ల తనకు కిడ్నీ ఫంక్షనింగ్‌లో సమస్యలు ఎదురయ్యాయని వెల్లడించారు.

mangalavaram movie fame Payal Rajput latest photoshoot with black shit her latest photos here

ఇక పాయల్ రాజ్‌పుత్‌పై పలుమార్లు ఎన్నో రూమర్స్ వైరల్ అయ్యాయి. ఆమె ఫలానా హీరోతో డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి అంటూ ఇలా రకరకాలుగా గాసిప్స్ వచ్చాయి. కానీ వీటిని ఆమె ఏమాత్రం లెక్కచేసే వారు కాదు. మొన్నామధ్య పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో పాయల్ రాజ్‌పుత్ పెళ్లైందంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. దీంతో ఓ కార్యక్రమంలో ఆమె స్వయంగా స్పందించారు. ఈ రూమర్స్‌ని చూసి తాను బాగా ఎంజాయ్ చేస్తానని .. ఆ వార్తలు నిజమైతే బాగుండు అనుకున్నానని పాయల్ తేల్చిచెప్పేశారు. తనకు డార్లింగ్ ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని , వీలైతే ఆయనతో కలిసి నటిస్తానని ఆమె స్పష్టం చేశారు.

ఇదిలాఉండగా.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే పాయల్ రాజ్‌పుత్ ఎప్పుడూ తన కొత్త సినిమా సంగతులు, వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. దీనిలో భాగంగానే ఇటీవల థాయ్ వెకేషన్‌కు వెళ్లిన ఆమె రూబీ కలర్ బికినీలో బీచ్‌లో అందాల ప్రదర్శన చేశారు. తాజాగా మరో హాట్ ఫోటో షూట్‌ను పాయల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. బ్లాక్ కలర్ షర్ట్, బొమ్మల నిక్కరు వేసుకున్న పాయల్ తన థిక్ థైస్‌ను చూసిస్తూ కుర్రాళ్లకి గిలిగింతలు పెడుతున్నారు. ఇంకేందుకు ఆలస్యం ఈ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: payal rajput movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X