Cannes 2023 బ్రా లేకుండా వరుణ్ తేజ్ హీరోయిన్.. అందాల జాతరతో హీటెక్కించిన మిస్ వరల్డ్
ప్రపంచ సినీ అభిమానులను ఆకట్టుకొంటూ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సినీ పండుగ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ 2023 లో మాజీ మిస్ వరల్డ్ మనుషి చిల్లార్ తన అందాలతో సినీ ప్రముఖులను, తన అభిమానులను మంత్ర ముగ్దులను చేస్తున్నది. కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో భారత్ తరఫున అధికారికంగా హాజరైన తన గ్లామర్‌తో సినీ అభిమానులను ఆకట్టుకొంటున్నది. కాన్స్ వేదికపై మెరిసిన మనుషీ చిల్లర్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. కాన్స్‌లో మనుషీ చిల్లర్ సృష్టిస్తున్న అలజడి వివరాల్లోకి వెళితే..
కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌పై: కాన్స్ ఫిలిం ఫెస్టివల్ 2023 రెడ్ కార్పెట్‌పై భారతీయ సినీ తారలు ఐశ్వర్య రాయ్, సారా ఆలీ ఖాన్, ఇషా గుప్తా, అనుష్క శర్మ, దీపిక పదుకోన్, ఊర్వశీ రౌటేలా తదితరులు తమ అందాలతో హంగామా సృష్టిస్తున్నారు. వీరి సరసన తాజాగా మనుషీ చిల్లర్ తన అందాలతో మరింత పాపులారిటిని సాధించింది. ఇండియా నుంచి కాన్స్‌కు హాజరైన వారిలో విజయ్ వర్మ, సాక్షి ప్రధాన్ తదితరులు హాజరయ్యారు.

కాన్స్‌ను హీటెక్కించిన మనుషి చిల్లార్: నటి, అందాల తార మనుషి చిల్లార్ తన అందాల ఆరబోతతో కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌ను హీటెక్కించింది. శరీరానికి అత్తుకుపోయి.. ఎద అందాలను బహిర్గతం చేస్తూ ఉండే డ్రస్సును ధరించి సినీ ప్రముఖులను సైతం కన్నులు తిప్పుకొనేలా చేసింది. అంతే కాకుండా తన వీపును చూపిస్తూ శృంగారాన్ని ఒలకబోసింది. బికీనీ బ్లౌజ్‌లో మెరుపు తీగలా కనిపించింది.

బికినీ బ్లౌజ్‌లో అందాల ఆరబోత: మనుషీ చిల్లర్ అందంగా ముస్తాబై మత్తు కళ్లతో తన అభిమానులను రెచ్చగొట్టేలా కనిపించింది. ఆకట్టుకొనే హెయిర్ స్టయిల్‌తో, చెవులకు ముత్యాలు పొదిగిన ఖరీదైన బంగారు పోగులతో గ్లామర్‌ను పండించింది. బికినీ బ్లౌజ్ ధరించిన ఆమె కనీసం బ్రా ధరించకుండా తన ఎద అందాలతో మతి పొగొట్టిందని చెప్పవచ్చు. ఇలాంటి అందాల జాతరతో చేసిన ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

స్టాప్ లెస్ గౌన్ ఖరీదు ఎంతంటే?: ఇక మనుషీ చిల్లర్ ధరించిన డిజైనర్ డ్రస్ వివరాల్లోకి వెళితే.. స్రాప్‌లెస్ గౌన్‌ను డిజైనర్లు గౌరీ, నైనిక డిజైన్ చేశారు. మనుషీ చిల్లర్ ధరించిన లోనెక్ గౌన్ ఖరీదు అక్షరాల 175000 రూపాయలు. గోల్డ్ గివెంచీ లోగో హార్ట్ స్టడ్స్ విలువ 25000 రూపాయలు. ఇలాంటి ఖరీదైన డ్రస్సులో శృంగార దేవతలా మెరిసింది. మనిషీ చిల్లర్ తాజా షోటోషూట్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మనుషీ చిల్లర్ కెరీర్ గురించి..: మనుషీ చిల్లర్ కెరీర్ విషయానికి వస్తే.. 2017లో మిస్ వరల్డ్‌గా ఎంపికయ్యారు. ఇటీవల అక్షయ్ కుమార్‌తో కలిసి పృథ్వీరాజ్ సామ్రాట్ చిత్రంలో నటించింది. ఇంకా తెహ్రాన్ అనే చిత్రంలో జాన్ అబ్రహంతో కలిసి నటిస్తున్నది. వరుణ్ తేజ్ నటిస్తున్న ఆపరేషన్ వాలంటైన్ చిత్రంలో మనుషి చిల్లార్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నది.


Click it and Unblock the Notifications











