లో దుస్తులు లేవా.. ఉల్లిపొర లాంటి డ్రెస్సులో అసలైన అందాలను చూపిస్తున్న విజయ్ హీరోయిన్!
ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్స్ సినిమాలు కంటే సోషల్ మీడియా ద్వారానే భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద ఒక్క విజయం దక్కినా కూడా ఆ తర్వాత ఇంటర్నెట్ ప్రపంచంలో వారి పేరు వైరల్ అయ్యేలా చేసుకుంటున్నారు. ఇక ఇన్ స్టాగ్రామ్ లో ప్రతినిత్యం హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి.
ఇక కోలీవుడ్ స్టార్ విజయ్ తో భారీ విజయాన్ని అందుకున్న హీరోయిన్ మాళవిక మోహనన్ కూడా ఈ మధ్యకాలంలో గ్లామర్ డోస్ కాస్త పెంచేసింది. రీసెంట్ గా పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే..

తండ్రి ఎవరంటే..
మాళవిక మోహనన్ పేరు ఇటీవల కాలంలో సౌత్ ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతొంది. కేరళకు చెందిన ఈ అమ్మాయి పెరిగింది మొత్తం ముంబైలోనే. ఇక అక్కడి వాతావరణంలో తన గ్లామర్ ను పెంచుకుంటూ వచ్చింది. ఈ అమ్మాయి మరెవరో కాదు మలయాళ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయు.మోహనన్ గారాల కూతురు. మొదట్లోనే అమ్మడు మలయాళం ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంది.

తొందరపడకుండా..
చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణం లో పెరగడంతో అటువైపుగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంది. ఇక అందుకు తగ్గట్టుగానే ఆమె చిన్నప్పటినుంచి యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంది. ఇక మొత్తానికి 2013లో ఒక మలయాళం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. అయితే మొదటి సినిమా సక్సెస్ అయిన తర్వాత తొందరపడకుండా ఆమె డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలనే చేస్తోంది.

విజయ్ తో బిగ్ హిట్
ఇక 2019లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పేట సినిమాలో ఒక మంచి అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఆమె కోలీవుడ్ స్టార్ విజయ్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ సినిమాలో ఈ బ్యూటీ తను అందంతో బాగానే ఆకట్టుకుంది. ఆ సినిమా సక్సెస్ కావడంతో ఆమెకు మరిన్ని అవకాశాలు పెరిగాయి.

తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా
ఇక గత ఏడాది నుంచి మాళవిక మోహనన్ తమిళ ఇండస్ట్రీలో చాలా బిజీగా మారుతుంది. ఆమె మారన్, క్రిస్టి సినిమాలతో కూడా ఈ మధ్య బాగానే పాపులర్ అయింది. ఇక కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా హిందీ సైడ్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఇదివరకే ఈ బ్యూటీ బియాండ్ ద క్లౌడ్స్ అనే ఒక సినిమా చేసింది. ఇక ఇప్పుడు కూడా ఒక సినిమా చేస్తున్నట్లు సమాచారం.

లో దుస్తులు లేనట్లుగా..
అయితే సినిమాలు అవకాశాలు వస్తున్నా రాకపోయినా కూడా మాళవిక తన గ్లామర్ తో మాత్రం కుర్రాళ్లను ఎప్పటికప్పుడు తన వైపుకు తిప్పుకుంటూనే ఉంది. రీసెంట్ గా అమ్మడు పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలను చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. అందులో మాళవిక మోహనన్ లో దుస్తులు ఉన్నా కూడా లేనట్లుగా ఫోటోలకు స్టిల్ ఇచ్చిన విధానం చాలా హైలెట్గా నిలిచింది.

మరింత అందంగా
ఇక మరొక స్టిల్ లో అయితే తన లెగ్స్ అందాలను కూడా చాలా హైలెట్ చేసింది. గతంలో కూడా ఈ బ్యూటీ గ్లామర్ డ్రెస్ లలో బాగానే అందాల ఆరబోతతో దర్శనమిచ్చింది. కానీ ఈసారి మాత్రం బోల్డ్ లుక్ లో మరింత అందంగా కనిపించింది అని ఫాలోవర్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇలాంటి గ్లామర్ తో వెండితెరపై కనిపిస్తే అద్భుతంగా ఉంటుంది అని కూడా కామెంట్స్ వస్తున్నాయి. మరి భవిష్యత్తులో ఈ బ్యూటీ అలాంటి పాత్రలు చేస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











