Meera Jasmin ఎద అందాలతో ఘాటుగా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే గ్లామర్ ట్రీట్
మీరా జాస్మిన్ అనగానే అందరికి ఎక్కువగా గుడుంబా శంకర్, భద్ర సినిమాలు గుర్తొస్తాయి. ఆమె అప్పట్లో గ్లామర్ గీత దాటకుండా చాలా ట్రెడిషినల్ లుక్స్ తో మెప్పిస్తూ మంచి క్రేజ్ ను అందుకుంది. అయితే నాలుగు పదుల వయసులోకి వచ్చిన తరువాత మాత్రం మీరా జాస్మిన్ ఎవరు ఊహించని విధంగా దర్శనమిస్తోంది. మొన్నటివరకు బొద్దుగా ఉన్న ఆమె ఇప్పుడు నాజూగ్గా మారిపోయి అందరికి షాక్ ఇస్తోంది. ఇక లేటెస్ట్ గా ఆమె మరోసారి ఎద అందాలతో ఘాటుగా దర్శనమిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...

ప్రతీ సినిమాలో..
ఒకప్పుడు మీరా జాస్మిన్ అంటేనే ట్రెడిషినల్ పాత్రలకు పెట్టింది పేరు. తెలుగు తమిళ్ మలయాళం కన్నడ ఇలా ఏ భాషలో నటించినా కూడా ఆమె లోకల్ అమ్మాయి తరహాలో మెప్పిస్తూ ఉంటుంది. చూడగానే తన చిరునవ్వుతో ఆకట్టుకునే అమ్మడు ప్రతీ సినిమాలో కూడా నేచురల్ లుక్ తోనే కుర్రాళ్ళ మనసును దోచేసింది.

2014లో పెళ్లి
గ్లామర్ తో అందాలను ఘాటుగా ప్రజెంట్ చేసే హీరోయిన్స్ కు మీరా జాస్మిన్ ఒకప్పుడు తన నేచురల్ లుక్స్ తోనే పోటీని ఇచ్చేది. ఈ బ్యూటీకి ఎక్కడ నటించినా కూడా మంచి క్రేజ్ అందింది. కొన్నాళ్లు బాగానే కొనసాగిన ఆమె హవా సడన్ గా తగ్గిపోవడంతో 2014 లో ఒక బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని సైలెంట్ గా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేసింది.

పాతికేళ్ల అమ్మాయిల తరహాలో
అయితే ఇప్పుడు మాత్రం మీరా జాస్మిన్ ఎవరు ఊహించని విధమైన ఫొటో షూట్స్ తో షాక్ ఇస్తోంది. పాతికేళ్ల అమ్మాయిల తరహాలో తన అందచందాలను ఘాటుగా ప్రజెంట్ చేస్తోంది. నాలుగు పదుల వయసులో కూడా మీరా జాస్మిన్ గ్లామర్ డోస్ అంతకంతకు పెరుగుతోంది అంటే ఆమె రానున్న రోజుల్లో మరింత షాక్ ఇచ్చేలా ఉన్నట్లు అనిపిస్తోంది.

హాట్ క్లివేజ్ షో..
రీసెంట్ గా ఒక లాంగ్ ఫ్రాక్ లో అమ్మడు ఎద అందాలను చాలా ఘాటుగా చూపించేసింది. డానికి తోడు ఆమె హావభావాలు కూడా కుర్రాళ్ళ మతి పోగొట్టేసేలా ఉన్నాయి. 40 ఏళ్ళ వయసులో మీరా జాస్మిన్ పదహారేళ్ళ అమ్మాయి తరహాలోనే ఉందని అంటున్నారు. అంతే కాకుండా మళ్ళీ బిగ్ స్క్రీన్ పై ఆమెను కొత్తగా చూడాలని అనుకుంటున్నట్లు కూడా ఆమె ఫాలోవర్స్ కోరుకుంటున్నారు.

గ్లామర్ ట్రీట్
ఈ వయసులో మీరా జాస్మిన్ ఎందుకు ఇలా చేస్తోందని అనే కామెంట్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి. ఇక ఆమె సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య అయితే గట్టిగానే పెరుగుతోంది. గత నెల రోజుల నుంచి పెద్దగా గ్యాప్ తీసుకోకుండా మీరా జాస్మిన్ హాట్ లుక్స్ తో షాక్స్ బాగానే ఇస్తోంది. మరి ఈ గ్లామర్ ట్రీట్ తో అమ్మడు సినిమా వరల్డ్ లో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.

సినిమాల్లోకి రీ ఎంట్రీ
ఇక చివరగా మీరా జాస్మిన్ తెలుగులో మోక్ష అనే సినిమాలో నటించింది. అంతకుముందు బంగారు బాబు, ఆకాశ రామన్న సినిమాలు చేసింది. ఇక అవేవి ఈ బ్యూటీకి సక్సెస్ ఇవ్వకపోవడంతో ఎక్కువగా మలయాళం కన్నడ సినిమాలో అవకాశాలను దక్కించుకుంది. 2018 అనంతరం మీరా పెద్దగా సినిమాలు చేయలేదు. ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











