For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ ఒక్కటీ అడ్డు లేకుంటే ఇకంతే... ఎద అందాల ఆరబోతతో రెచ్చిపోయిన మీరా జాస్మిన్!

  |

  ఇప్పుడు హీరోయిన్స్ అందరికీ సోషల్ మీడియా ఒక అస్త్రంలా మారింది. ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్న హీరోయిన్లు మొదలు రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న హీరోయిన్లు సైతం దానిని తమకు మంచి క్రేజ్ వచ్చేలా వాడుకుంటున్నారు. తెలుగులో కొన్ని సినిమాలు చేసి, ఆ తర్వాత కనుమరుగైపోయిన మీరా జాస్మిన్ మళ్ళీ రీ ఎంట్రీకి సిద్ధం అయినట్లు ఉంది. ఈ మధ్య కాలంలో మీరా జాస్మిన్ వదులుతున్న హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ గా ఉన్న సమయంలో చాలా హోమ్లీగా, పక్కింటి అమ్మాయిలా కనిపించిన ఆమె ఇప్పుడు మాత్రం అందాల ఆరబోతలో పీహెచ్డీ చేసినట్టు విరుచుకుపడుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల సంగతి ఏంటో చూద్దామా

  సినిమాల మీద ఆసక్తి

  సినిమాల మీద ఆసక్తి


  కేరళలోని సాంప్రదాయ క్రిస్టియన్ కుటుంబంలో పుట్టిన జాస్మిన్ మేరీ జోసెఫ్ చిన్ననాటి నుంచే సినిమాల మీద ఆసక్తి పెంచుకుంది. ఐదుగురు సంతానంలో నాలుగో అమ్మాయయిన ఆమెకు ఇద్దరు అక్కలు, ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు. అందులో ఒక అక్క సినిమాల్లో నటిస్తే, ఒక అన్న అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్ గా పని చేశారు. పదో తరగతి పరీక్షలు రాసిన వెంటనే ఆమెకు మలయాళ సినిమాలో ఆఫర్ లభించింది.

  అమ్మాయి బాగుంది అనే సినిమాతో

  అమ్మాయి బాగుంది అనే సినిమాతో

  ఆ తరువాత ఆమెకు తమిళ సినిమాల్లో వరుస అవకాశాలు దక్కాయి. అలా తమిళ, మలయాళ సినిమాలలో వరుస అవకాశాలు దక్కించుకున్న ఆమె అమ్మాయి బాగుంది అనే సినిమాతో తెలుగుసినీ రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ సినిమా తో పర్వాలేదనిపించినా భద్ర సినిమాతో మాత్రం బాక్సాఫీస్ హిట్ సొంతం చేసుకుంది.

  పెళ్లి చేసుకుని

  పెళ్లి చేసుకుని


  2004లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె 2010 వరకు కూడా గ్యాప్ లేకుండా ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసుకుంటూ వచ్చింది. భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపు అందుకున్న మీరాజాస్మిన్ పెళ్లి చేసుకుని సినిమాల నుంచి తప్పుకుంది. ఇక ఆ తరువాత ఆమె మళ్ళీ మెయిన్ లీడ్ గా అయితే మళ్లీ కనిపించలేదు.

  ఎద అందాలు ఆరబోస్తూ

  ఎద అందాలు ఆరబోస్తూ


  అయితే సినిమాలు చేసే సమయంలో చాలా పద్ధతయిన పాత్రలు చేస్తూ వచ్చిన ఆమె నాలుగు పదుల వయసు లోకి వచ్చిన తర్వాత మాత్రం గతంలో ఎప్పుడూ లేని విధంగా అందాల ఆరబోతకు దిగి అందరికీ షాక్ ఇస్తోంది. రీ ఎంట్రీ కోసమే అయ్యుండచ్చు ఆమె గత కొంత కాలంగా సోషల్ మీడియాలో గ్యాప్ లేకుండా ఫోటోలు పోస్ట్ చేస్తోంది. తాజాగా మీరా జాస్మిన్ ఎద అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది.

  అదే లేకుంటే

  అదే లేకుంటే

  స్లీవ్ లెస్ ట్రెండీ వేర్ లో ఎద అందాలు చూపిస్తూ హీట్ పెంచేసింది మీరా జాస్మిన్. అయితే ఆ డ్రెస్ మీద చున్నీలా కప్పుకుని ఆమె టీజ్ చేస్తోంది. ఆ చున్నీ అడ్డు లేకుండా ఉంటే ఇంకేమైనా ఉందా అన్నట్టు ఉందా అన్నట్లు ఆమె అందాలను ఆరబోస్తోంది. ఇక అలా మీరాను చూసిన ఫ్యాన్స్ ఊరుకుంటారా.. హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. రామ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించబోయే పాన్ ఇండియా సినిమాలో ఆమె పవర్ ఫుల్ పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

  English summary
  actress meera jasmine jaw dropping cleavage show photos posted by her in social media gone viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X