twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Meera Jasmine: లో దుస్తుల్లో మీరా జాస్మిన్ అరాచకం.. రోజురోజుకీ పెంచేస్తున్న గ్లామర్ ట్రీట్

    |

    చిట్టి నడుమునే చూస్తున్నా.. చిత్రహింసలతో చస్తున్నా.. అనే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన గుడుంబా శంకర్ లోని ఈ పాట వింటే బ్యూటీఫుల్ మీరా జాస్మిన్ గుర్తుకురాకా మానదు. చేసింది కొన్ని సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల్లో మరిచిపోలేని క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటి. ఒకప్పుడు హోమ్లీ లుక్స్ తో అందరినీ ఆకట్టుకున్న మీరా జాస్మిన్ ఇప్పుడు గేర్ మార్చి హాట్ గా అందాలు ప్రదర్శిస్తోంది. ఇటీవల కాలంలో మీరా జాస్మిన్ చేస్తున్న హాట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నాయి. తాజాగా ఇన్నర్ వేర్ లో ఆమె పెట్టిన ఫొటోలు రచ్చ చేస్తున్నాయి.

    చెల్లెలిగా..

    చెల్లెలిగా..


    రవితేజ భద్ర, పవన్ కల్యాణ్ గుడుంబా శంకర్, పందెం కోడి చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాందించుకుంది హీరోయిన్ మీరా జాస్మిన్. పెద్ద పెద్ద కళ్లతో హోమ్లీగా కనిపించి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. చేసింది కొన్ని సినిమాలే అయినా మరిచిపోలనే క్రేజ్ సంపాందించుకుంది. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ నటించిన గోరింటాకు సినిమాలో ఆయనకు చెల్లెలిగా నటించి కూడా ఎంతో ఆకట్టుకుంది.

    హాట్ గేర్..

    హాట్ గేర్..

    తనదైన కట్టు బొట్టుతో యూత్ మనసులను కొల్లగొట్టిన మీరా జాస్మిన్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే ఇప్పుడు మళ్లీ రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తోంది మీరా. అప్పట్లో హోమ్లీగా కనిపించి ఆకట్టుకున్న మీరా జాస్మిన్ ఈ ఎంట్రీతో గేర్ మార్చేసింది. హాట్ గా అందాలను ప్రదర్శిస్తూ యువ హృదయాలను కొల్లగొడుతుంది.

    లో దుస్తుల్లో..

    లో దుస్తుల్లో..

    ఈ మధ్యే ఎద అందాలను వడ్డించిన ఈ బ్యూటిఫుల్ సీనియర్ హీరోయిన్ తాజాగా పెట్టిన ఫొటోలు సూపర్ హాట్ గా ఉన్నాయి. లో దుస్తుల్లో కెమెరాకు పోజులిచ్చిన మీరా జాస్మిన్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఒకప్పుడు బొద్దుగా కనిపిస్తూ మత్తెక్కించిన మీరా జాస్మిన్ ఇప్పుడు నాజూకుగా తయారైంది. ఎప్పుడూ నేచురల్‌గా కనిపించే ఆమె ట్రాక్ మార్చేసి ప్రస్తుతం సొగసుల వల వేస్తోంది.

     తెలుగులోని చిత్రాలు..

    తెలుగులోని చిత్రాలు..

    మీరా జాస్మిన్ తెలుగులో అమ్మాయి బాగుంది, భద్ర, గుడుంబా శంకర్, మహారధి, రారాజు, యమగోల మళ్లీ మొదలైంది, గోరింటాకు, మా ఆయన చంటి పిల్లాడు, బంగారు బాబు, అ ఆ ఇ ఈ, ఆకాశ రామన్న వంటి చిత్రాల్లో నటించింది. అలాగే తమిళంలో తెరకెక్కి తెలుగులో డబ్ అయిన యువ, పందెం కోడి సినిమాలు కూడా మీరా జాస్మిన్ కు పేరు తెచ్చి పెట్టాయి.

    2014లో పెళ్లి..

    2014లో పెళ్లి..


    ఇక చివరిగా మోక్ష అనే సినిమాలో కనిపించింది మీరా జాస్మిన్. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. 2014 సంవత్సరంలో దుబాయ్‌లో ఇంజినీర్‌గా పనిచేసే అనిల్ జాన్ టైటస్‌ను పెళ్లాడి దుబాయ్ వెళ్లిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరా జాస్మిన్ హాట్ ఫొటోలు చూస్తుంటే మళ్లీ సినిమాల వంక చూస్తున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Senior Heroine Meera Jasmine Increases Heat In Social Media With Her Latest Instagram Photos And Going Viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X